Leela_yuvasena

4K posts

Leela_yuvasena

Leela_yuvasena

@LeelaYuvasena

117

Katılım Nisan 2021
622 Takip Edilen505 Takipçiler
Sabitlenmiş Tweet
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
OG OG OG OG OG 💥💥💥💥💥🤙🤙🤙🤙🤙 vallu kuda OG ani start chesaru 🔥🔥 The Hype of OG is Phenomenal 💥🤙 #Pawankalyan #OG #Kalyanbabu Just retweet and like it cults 😊
Norsk
0
1
5
1.2K
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
189
1K
2.4K
19.2K
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@ncbn ఒకే ఒక్క నోటిఫికేషన్ వేలాది మంది భవిష్యత్తుకు వెలుగునివ్వగలదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మెగా పోలీస్ నోటిఫికేషన్‌తో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము. #ApMegaPoliceNotification2026 #JusticeforApPoliceAspirants
Leela_yuvasena tweet media
తెలుగు
0
1
7
114
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@Trends4TDP ఒకే ఒక్క నోటిఫికేషన్ వేలాది మంది భవిష్యత్తుకు వెలుగునివ్వగలదు. గౌరవనీయ ముఖ్యమంత్రిగారు ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, మెగా పోలీస్ నోటిఫికేషన్‌తో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్ 2026నువిడుదల చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము.#ApMegaPoliceNotification2026 #JusticeforApPoliceAspirants
Leela_yuvasena tweet media
తెలుగు
0
8
10
49
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
627
1.9K
5.6K
114.5K
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@naralokesh ఒకే ఒక్క నోటిఫికేషన్ వేలాది మంది భవిష్యత్తుకు వెలుగునివ్వగలదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, మెగా పోలీస్ నోటిఫికేషన్‌తో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము #ApMegaPoliceNotification2026 #JusticeforApPoliceAspirants
Leela_yuvasena tweet media
తెలుగు
0
6
8
72
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@naralokesh ఒకే ఒక్క నోటిఫికేషన్ వేలాది మందికి భవిష్యత్తును వెలిగించగలదు. గౌరవనీయ మంత్రి గారు ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, మెగా పోలీస్ నోటిఫికేషన్‌తో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము. #ApMegaPoliceNotification2026 #JusticeforApPoliceAspirants
Leela_yuvasena tweet media
తెలుగు
2
31
40
2.2K
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@naralokesh Thousands of aspirants have been waiting for years to serve the state in the police force. With the recent review meetings on law and order, we request the government to fulfill the dreams of the youth by releasing a Mega Police Notification. #ApMegaPoliceNotification2026
Leela_yuvasena tweet media
English
0
15
19
1.2K
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@naralokesh గత కొన్నేళ్లుగా వేలాది మంది నిరుద్యోగులు పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మెగా డీఎస్సీ తరహాలోనే, "మెగా పోలీస్ నోటిఫికేషన్" కూడా విడుదల చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరుతున్నాము. #ApMegaPoliceNotification2026
Leela_yuvasena tweet media
తెలుగు
0
5
10
50
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@chiranjeevimlc Miru MLC ga work chesedhi only Group 2 valla kosame na , PC &SI Aspirants em papam chesaru
GIF
Eesti
0
0
0
12
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అమరావతి: శాసన మండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు గారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్ 2 లో డిప్యూటి తహసిల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ కేలండర్ లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వ విప్ కోరారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
152
168
270
5K
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@JaiTDP గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు హోం మంత్రి గారికి విన్నపం.🙏గత కొన్నేళ్లుగా వేలాది మంది నిరుద్యోగులు పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మెగా డీఎస్సీ తరహాలోనే, "మెగా పోలీస్ నోటిఫికేషన్" కూడా విడుదల చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
Leela_yuvasena tweet media
తెలుగు
0
0
0
4
Telugu Desam Party
#APJobCalender2026 ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక.. యువగళం పాదయత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని, నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
31
109
428
9.9K
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@JaiTDP An appeal to Hon'ble CM Garu and Home Minister Garu.🙏 Thousands of aspirants have been waiting for years to serve the state in the police force. We request the government to fulfill the dreams of the youth by releasing a Mega Police Notification. #ApMegaPoliceNotification2026
Leela_yuvasena tweet media
English
0
0
0
5