Municipal Corporation, Tirupati

2.3K posts

Municipal Corporation, Tirupati banner
Municipal Corporation, Tirupati

Municipal Corporation, Tirupati

@MCTTirupati

Government Organization

Tirupati Katılım Ekim 2019
89 Takip Edilen2.8K Takipçiler
Municipal Corporation, Tirupati
తిరుపతి నగరంలో జరుగుతున్న జనన గణన - 2027 ప్రక్రియను పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి శారదా దేవి. ప్రతి ఇంటి వద్ద సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని తెలిపారు. #MCT #Tirupati #cdma_municipal #cences #smartcity #APCM
Municipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet media
తెలుగు
0
1
10
382
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
స్వచ్ఛ సర్వేక్షణలో మీ ఫీడ్‌బ్యాక్ ఎంతో ముఖ్యమైనది! మీ ఒక్క అభిప్రాయం మన పట్టణాన్ని మరింత శుభ్రంగా, సురక్షితంగా, సుందరంగా తీర్చిదిద్దే దిశగా పెద్ద మార్పు తీసుకురాగలదు. 📲 సులభంగా ఇలా చేయండి: ➡️ QR కోడ్ స్కాన్ చేయండి ➡️ మీ మొబైల్ నంబర్ నమోదు చేయండి ➡️ OTP ద్వారా లాగిన్ అవ్వండి ➡️ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ➡️ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి ➡️ Submit బటన్ క్లిక్ చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ను పూర్తి చేయండి 👉 ఈ రోజు మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ మన నగర ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తుంది! మీ అభిప్రాయం ప్రభుత్వానికి మార్గదర్శకం – మీ సూచనలు మా సేవలను మరింత మెరుగుపరుస్తాయి.#SwachhBharat2026 #CDMA_AP #SwachhAndhra #CitizenFeedback #AndhraPradesh #CleanCity #GreenAndhra #SocialResponsibility #SwachhBharatMission #feedbackmatters #YourOpinionMatters #ActionForChange
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
4
96
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
డిజిటల్ గవర్నెన్స్‌లో మరో ముందడుగు! 🚀 QR కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థను సమర్థంగా అమలు చేసేందుకు విశాఖపట్నంలో అధికారులకు ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. పట్టణ సేవలను మరింత ఖచ్చితంగా, వేగంగా అందించేందుకు ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుంది. 📌 ముఖ్య అంశాలు: • డిజిటల్ డోర్ నంబరింగ్ పై అవగాహన • GIS మ్యాపింగ్ & ప్రాపర్టీ సర్వే విధానాలు • డేటా సేకరణతో పాటు ERP సమన్వయం • QR కోడ్ స్టిక్కర్ల అమలు ప్రక్రియ #DigitalIndia #SmartGovernance #UrbanDevelopment #GISMapping #QRTechnology #eGovernance #AndhraPradesh #CDMA #SmartCities
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
4
11
354
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
ఎల్‌నినో ప్రభావంతో హీట్‌వేవ్‌లపై అప్రమత్తం కావాలి ప్రస్తుతం హీట్‌వేవ్‌ల తీవ్రతపై “సూపర్ ఎల్‌నినో” ప్రభావం ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈసారి ఉష్ణోగ్రతలు సుమారు 3 నుండి 4 డిగ్రీల వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న నైట్ షెల్టర్లను సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావడం అవసరం. ప్రజలు వేడిని తట్టుకోలేని పరిస్థితుల్లో వీటివల్ల తక్షణ ఉపశమనం పొందే అవకాశముంది. అదనంగా, భవనాలపై మరియు పబ్లిక్ ప్రదేశాల్లో కూలింగ్ పెయింట్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్ షెల్టర్లు వంటి ప్రదేశాల్లో ఈ చర్యలను అమలు చేయించడం ద్వారా పరిసర ఉష్ణోగ్రతను 1 నుండి 3 డిగ్రీల వరకు తగ్గించే అవకాశముంది. సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాలను వేగవంతం చేయాలి. ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండి, నిర్లక్ష్యం లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తించాలి. ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి, హీట్‌వేవ్‌ల ప్రభావాన్ని తగ్గించే దిశగా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. @ssureshias @CDMA_Municipal @sampathpommala #HeatWaveAlert #ElNinoEffect #PublicSafety #UrbanManagement #CoolingMeasures #NightShelters #StaySafe #SwachhaAndhra
తెలుగు
0
2
5
142
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
భారతదేశ జనాభా గణన 2027 – మీ భాగస్వామ్యం, దేశ అభివృద్ధికి పునాది సరిగ్గా, సమగ్రంగా మీ కుటుంబ వివరాలను నమోదు చేయండి. స్వీయ గణన ద్వారా ముందడుగు వేయండి – అభివృద్ధి దిశగా కలిసి సాగుదాం. #Census2027 #ManaJanaganana #DigitalIndia #PublicParticipation #IndiaDevelopment
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
4
85
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
స్వచ్ఛత వైపు మరో ముందడుగు! మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మీ వంతు బాధ్యతను నిర్వహించండి. స్వచ్ఛ భారత్ మిషన్ - 2026 లో భాగంగా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడే ఈ QR కోడ్‌ను స్కాన్ చేయండి, మార్పులో భాగస్వాములు అవ్వండి. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @mlkhattar #SwachhBharat2026 #CDMA_AP #SwachhAndhra #CitizenFeedback #AndhraPradesh #CleanCity #GreenAndhra #SocialResponsibility #SwachhBharatMission #feedbackmatters #YourOpinionMatters #ActionForChange
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
4
61
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
Appreciation to the visionary efforts in Tirumalanagar, Vadlapudi, for the successful implementation of the three-layer integrated farming system. This project stands as a testament to sustainable urban development, masterfully combining aquaculture, crop cultivation, and smart water reuse into one highly efficient model. Such innovative strides are essential for achieving our collective vision of a cleaner, greener, and self-sustaining Visakhapatnam. We commend this outstanding dedication to environmental responsibility and urban resource management. #Appreciation #3layeredfarming #ResourceManagement #UrbanFarming #IntegratedFarming #EcoFriendly #GreenFuture #Visakhapatnam #Sustainability #SustainableLiving #Aquaculture #AndhraPradesh #WaterConservation #EnvironmentResponsibility #CleanAndGreen #UrbanAgriculture #SustainableDevelopment #GreenInitiatives
Greater Visakhapatnam Municipal Corporation (GVMC)@GVMC_VISAKHA

🌿 A sustainable step towards a greener future in Tirumalanagar, Vadlapudi! An innovative three-layer integrated farming system is transforming urban spaces by combining crop cultivation, water reuse, and aquaculture into one smart and resource-efficient model. This eco-friendly initiative promotes sustainable living, better resource management, and environmental responsibility while supporting the vision of a cleaner and greener city. Together, let’s encourage such innovative practices for a self-sustaining, eco-conscious Visakhapatnam. 🌱 #SwachhSurvekshan2026 #SwachhataKiNayiPehel #BadhayeinHaathKareinSafaiSaath #GarbageFreeCities #SwabhavSwachhataSanskarSwachhata #SwachhAadatSwachhBharat #VoteForMyCity #SS2026 #JanAndolan @AndhraPradeshCM @Ketangargmickey @SwachhBharatGov @SwachhaAndhra @SwachSurvekshan @swachhbharat @MoHUA_India @AmritMahotsav @CDMA_Municipal @pibvijayawada

English
0
4
8
221
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పోర్టల్‌లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ద్వారా మన నగర అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. దీనికోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ‘Get Started’ పై క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ మరియు OTPతో లాగిన్ అవ్వాలి. అనంతరం మీ రాష్ట్రం, జిల్లా, మరియు పట్టణం వివరాలను ఎంపిక చేసుకుంటే, మీ ప్రాంతంలోని శానిటేషన్, చెత్త సేకరణ, మరియు పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. మీ అనుభవం ఆధారంగా వీటికి రేటింగ్ ఇచ్చి, వివరాలను సరిచూసుకుని ‘Submit’ బటన్‌ను క్లిక్ చేయాలి. మీరు ఇచ్చే ఈ విలువైన ఫీడ్‌బ్యాక్ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్‌లో మన నగర స్థానాన్ని మెరుగుపరచడమే కాకుండా, పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పరిసరాల నిర్మాణానికి ఎంతో దోహదపడుతుంది. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @mlkhattar #SwachhBharatMission #OurCityOurResponsibility #CitizenFeedback #AndhraPradesh #swachhaandhra #SwachhSurvekshan2026 #CDMA_AP #SBMUrban #CleanCity #SmartCities #WasteManagement #GreenIndia
తెలుగు
0
2
6
148
Municipal Corporation, Tirupati
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న అదనపు కమిషనర్ శ్రీమతి శారదా దేవి గారు. #Tirupati #smartcity #mct #tsccl #PGRS #maud_municipal #NCBN #APCM #Tirupati #cdma_municipal
Municipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet media
తెలుగు
1
1
8
157
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
A One-Day Workshop on Solid Waste Management Rules – 2026 was successfully conducted in Vijayawada, bringing together key officials and stakeholders to strengthen urban sanitation and waste management practices. Principal Secretary, MAUD, Shri. S. Suresh Kumar, IAS, addressed the gathering and elaborated on the importance of robust waste management systems, scientific waste processing, and bio-composting after proper segregation. He also emphasized the crucial responsibility of Bulk Waste Generators in sustainable waste handling. Commissioner and Director Of Municipal Administration (CDMA) Shri. Dr. P. Sampath Kumar, IAS, highlighted key operational aspects such as improving Service Level Indicators ensuring efficient door-to-door collection, promoting source segregation at the household level, maintaining public toilets, and conducting summer heat awareness drives for public well-being. Managing Director, Swachh Andhra Corporation, Shri B. Anil Kumar, IAS, spoke about the importance of addressing legacy waste management and strengthening E-waste collection drives, stressing the need for innovative and responsible disposal practices to protect the environment. The workshop witnessed active participation from officials, municipal staff, and stakeholders, serving as a valuable platform for knowledge sharing and collaborative action. The initiative reinforces the vision of transforming waste into wealth and building cleaner, greener, and sustainable cities for the future. @ssureshias @sampathpommala @MoRD_GoI @MoHUA_India @ncbn @Dr_NarayanaP @SwachhBharatGov @swachhbharat @SwachSurvekshan @SwachhaAndhra #cdma #solidwastemanagement #wasteseggregation #workshop #wastetowealth #swm2026 #cleancities
CDMA Andhra Pradesh tweet media
English
0
1
4
74
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
Your Friday responsibility is here! Prevent mosquito breeding by ensuring there is no stagnant water in and around your home. A few minutes of your time today can protect your family from diseases like Dengue and Malaria. Let’s make every Friday a "Dry Day" for a healthier Andhra Pradesh. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @MoHUA_India @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @mlkhattar #FriDayDryDay #FridayResponsibility #MosquitoFree #HealthyAP #SwachhAndhra #DengueAwareness #MalariaPrevention #PublicHealth #CDMA #AndhraPradesh #NoStagnantWater #Cleanyoursurroundings #StopMosquitoBreeding
CDMA Andhra Pradesh tweet media
English
0
2
7
94
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
Appreciation to the proactive leadership of VMC Commissioner Sri Dhyanachandra H M, IAS, and the Vijayawada Municipal Corporation for their swift response to the rising temperatures. The comprehensive measures—including the setup of drinking water stations , medical readiness, and clear public guidelines—demonstrate a deep commitment to citizen welfare. It is reassuring to see such dedicated administration ensuring the safety of Vijayawada during this heatwave. @ourvmc @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @ssureshias @mlkhattar @MoHUA_India #CDMA_AP #ImportantNotice #SummerAlert #HeatWave #VMC #Vijayawada #VMCCommissioner #SriDhyanachandraIAS #HeatwaveSafety #AndhraPradesh #CitizenWelfare #PublicHealth
English
0
2
7
115
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
పెరుగుతున్న వడగాల్పుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యం మరియు భద్రత కోసం మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రమవుతున్నందున CDMA ఆదేశాల మేరకు మన పట్టణంలో చలివేంద్రాలు మరియు ORS ప్యాకెట్ల పంపిణీ సిద్ధంగా ఉంచబడ్డాయి. ఎండ పట్ల అప్రమత్తంగా ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @mlkhattar #AndhraPradesh #CDMA_AP #PublicHealth #HeatWaveSafety #SummerCare #MunicipalAdministration #ORS #WaterStations #APGovt #SocialResponsibility #PublicWelfare #StayHydrated #SummerSafety
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
4
82
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వడగాల్పులు నమోదవుతున్నాయి.ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 నుండి 4 గంటల వరకు ఇంట్లోనే ఉండండి. తరచూ మంచినీళ్లు తాగుతూ, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్లవద్దు మరియు పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అప్రమత్తంగా ఉందాం.. వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. #HeatwaveAlert #AndhraPradesh #StaySafe #SummerSafety #APGovt #CDMA_AP #ChildCare #Hydration #PublicHealth #SummerTips #PublicSafety #StayHydrated #ImportantNotice #SummerAlert #SafetyFirst #BeSafe #PublicAwareness
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
5
91
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
డిజిటల్ జనగణన 2027 – సమగ్ర అభివృద్ధికి మీ భాగస్వామ్యం కీలకం. అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వయం నమోదు ప్రక్రియను పూర్తి చేసి, ప్రభుత్వ సేవల ప్రణాళికలో భాగస్వాములు అవ్వండి. #DigitalCensus2027 #SelfEnumeration #DigitalIndia #CitizenParticipation #NationBuilding #cdma
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
5
77
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్, I.A.S గారి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో, నూతన ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలు మరియు రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ పురోగతిపై సమగ్రంగా చర్చించారు. పట్టణ ప్రాంతాలలో పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. పరిశుభ్రత కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ కనబరుస్తున్న పట్టణ స్థానిక సంస్థలను (ULBs) ఆయన ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్‌లో మన రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచేలా ప్రతి మున్సిపాలిటీ మరింత అంకితభావంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. #CDMA #SwachhAndhra #SwachhSurvekshan #SolidWasteManagement #CleanCities #SustainableCities #APULBs #Municipalities #CleanAndhraPradesh #WasteToWealth #environmentalprotectionagency @ssureshias @SwachhaAndhra @SwachSurvekshan @SwachhBharatGov @mlkhattar @ncbn
తెలుగు
0
3
8
126
Municipal Corporation, Tirupati retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇళ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని (Self-Enumeration ID) కూడా ఎన్యూమరేటర్‌కు అందజేయండి. శ్రీ జె. నివాస్, IAS (డైరెక్టర్, సెన్సస్ ఆపరేషన్స్, ఆంధ్రప్రదేశ్) గారి సందేశం: "మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన - మన వికాసం. మన జనగణన - మన బాధ్యత. #AndhraPradeshCensus #Census2026 #ManaJanaganana #PublicResponsibility #HouseListingSurvey #SelfEnumeration #CensusAwareness @ncbn @ssureshias @CensusIndia2027 @Dr_NarayanaP
తెలుగు
0
2
5
126
Municipal Corporation, Tirupati
స్వీయ గణన కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తిరుపతి మెడికల్ కళాశాల సర్కిల్ నుండి ఎస్వీయూ వరకు నిర్వహించిన 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన టిటిడి బోర్డు మెంబర్ శ్రీమతి పనబాక లక్ష్మి, డి ఆర్ ఓ శ్రీ జి.నరసింహులు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీ అమరయ్య, తదితరులు.. #Census
Municipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet media
తెలుగు
0
0
3
100
Municipal Corporation, Tirupati
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని భార్కస్ రెస్టారెంట్, భార్బీక్యూ, జార్డిన్ రెస్టారెంట్లతో పలు హోటల్స్ ఫై ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యువ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ బోర్డు అధికారి మద్దిలేటి తో పాటు శానిటేషన్ సిబ్బంది శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. #Tirupati #food #fssic #Mct
Municipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet media
తెలుగు
1
0
2
171
Municipal Corporation, Tirupati
నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ శ్రీమతి శారదా దేవి. #MCT #maud_municipal #Tirupati #cdma_municipal #APCM #NCBN #SwachhSurvekshan2026 #tsccl
Municipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet mediaMunicipal Corporation, Tirupati tweet media
తెలుగు
0
1
2
122