Sabitlenmiş Tweet
Maha
36.9K posts

Maha
@Mahapspk_
ᴀꜱ ᴀ ᴍᴀɴ ᴛʜɪɴᴋᴇᴛʜ ꜱᴏ ɪꜱ ʜᴇ.. Jai hind !!
Kurnool, India Katılım Temmuz 2022
649 Takip Edilen3.1K Takipçiler
Maha retweetledi

అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రక పరిణామం.
పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించి మన ఆనందాన్ని ప్రతిబింబిద్దాం..
#APThanksModiJi
#APThanksIndia
#AmaravatiPeoplesCapital
#JanasenaStandsWithAmaravati

తెలుగు
Maha retweetledi
Maha retweetledi

From the soil that witnessed sacrifice,
From the tears that carried hope,
From the silence that endured uncertainty,
Amaravati rises with dignity, carrying the hopes of millions
This is not just another day in our legislative history, this is a moment of restoration. With the Amaravati Bill now passed in both Houses of Parliament, justice has finally been delivered to the people of Andhra Pradesh. Amaravati stands firmly established as the sole and permanent capital of our state. This victory belongs to every citizen who stood with unwavering faith in the NDA government.
On this moment of people’s victory, I pay my heartfelt tributes to Amarajeevi Potti Sriramulu, whose sacrifice laid the foundation not only for our state’s identity but also for the formation of linguistic states in India. His life reminds us that great causes demand courage and conviction.
The soul of Amaravati lies in the sacrifice of its farmers. Over 33,000 acres of land were given not out of compulsion, but out of trust, trust in a vision, trust in a future. That trust has been honored today.
I extend my sincere thanks to Hon’ble CM Sri @ncbn garu, for his clarity of vision and relentless pursuit of Amaravati’s development. I also express my gratitude to Hon’ble PM Sri @narendramodi Ji, and the NDA government for standing by Andhra Pradesh at every crucial juncture. I thank all political leaders and parties who supported this bill in Parliament.
For years, Amaravati was pushed into uncertainty. Policies shifted, farmers were left betrayed, and aspirations were put on hold. Yet, the people did not give up. Their mandate has now found its voice in action.
This is not just the revival of a capital, it is the restoration of self-respect. A capital built on sacrifice, strengthened by resolve, and driven by the dreams of millions.
From this moment forward, Amaravati will stand as a symbol of stability and progress, a people’s capital, and a bridge to the future for generations to come.
Jai Andhra, Jai Bharat, Jai Hind
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
English
Maha retweetledi

అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏
#HanumanJayanti
తెలుగు
Maha retweetledi

అంజనీ పుత్రుని ఆశీస్సులు, ఆ రామచంద్రుని కరుణాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు.
#HanumanJanmotsav

తెలుగు
Maha retweetledi
Maha retweetledi

On this historic occasion of the Amaravati Bill being passed in the Lok Sabha, I extend my heartfelt congratulations to the five crore citizens of Andhra Pradesh.
Today marks a defining moment in the history of Andhra Pradesh. The passage of the Amaravati Bill, declaring Amaravati as the sole and permanent capital of our state, stands as a reflection of the will, resilience, and aspirations of our people.
My deepest respects and gratitude go to the Amaravati region farmers, who made an unparalleled sacrifice by giving over 33,000 acres of land, an act of faith that will be remembered for generations. I also sincerely acknowledge the visionary leadership of Hon'ble CM Sri @ncbn garu, whose unwavering commitment laid the foundation for Amaravati. My heartfelt gratitude to the Hon'ble PM Sri @narendramodi Ji, and the NDA government for their continued support in turning this vision into reality.
Amidst the challenges created by the regressive and unilateral decisions of the previous regime, the struggles of farmers, the anguish of women, and the uncertain future faced by our youth, the people of Andhra Pradesh have shown remarkable clarity and courage. By electing a stable NDA government, they have chosen progress, stability, and a future aligned with their aspirations.
With the Parliament’s approval of this Bill, a strong and renewed confidence has been instilled among the people of Andhra Pradesh, as well as among industrialists and investors. Amaravati will now stand not just as a capital, but as a symbol of hope, resilience, and collective determination.
I firmly believe that Amaravati will play a pivotal role in realizing the vision of Swarna Andhra 2047 and will significantly contribute to the PM Modi Ji vision of Viksit Bharat 2047.
Jai Hind.
#AmaravatiPeoplesCapital
#Modi4PeoplesCapital
English
Maha retweetledi
Maha retweetledi

From running a digital campaign highlighting the failure of Jagan’s government with #JSPForAP_Roads to taking up the challenge and developing roads, we have come a long way..
#PawanKalyanTransformsAPRoads
English
Maha retweetledi

Maha retweetledi
Maha retweetledi

శ్రీ వివేక్ బాబుకు రూ. 1 లక్ష సహాయం అందజేసిన శ్రీ @NagaBabuOffl గారు
- జన సైనికులు, వీర మహిళల సహాయంతో మొత్తం రూ. 7.5 లక్షలు శ్రీ వివేక్ బాబుకు అందజేత
ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పి.వివేక్ బాబుకు శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీ వివేక్ బాబు గత కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు సహాయం చేయాలని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంకు చెందిన జనసేన నాయకులు రామారావు కొప్పురావూరి, మిత్రులు చొరవ తీసుకుని జన సైనికులు, వీర మహిళల ద్వారా రూ. 6.5 లక్షలు సేకరించారు. ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు తమ వంతుగా ఇచ్చిన రూ. లక్ష జత కలిపి రూ. 7.5 లక్షలు గురువారం శ్రీ వివేక్ బాబుకు అందజేశారు. ఆయనకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, త్వరగా కోలుకోవాలని శ్రీ నాగబాబు గారు ఆకాంక్షించారు.

తెలుగు
Maha retweetledi
Maha retweetledi

పోయిన సంవత్సరం శ్రీరామ నవమి ముందు రఘుకుల తిలక హైప్ మామూలు హైప్ కాదు..
Mahi@0xMahi
రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తీ ముద్దులాడెదరా. మైండ్ నుండి పోతలేదు పాట.
తెలుగు
Maha retweetledi
Maha retweetledi

శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
ధర్మానికి మూర్తీభవించిన రూపం రాముడు అనే విస్తృతార్థంలో ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే వాక్యాన్ని చెబుతాము. ధర్మం, నీతి, ఆదర్శ జీవనానికి ప్రతీక శ్రీరామ చంద్రమూర్తి. కాబట్టే వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలను రామ పారాయణం చేస్తూ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించే సంస్కృతి మనలో ఇమిడిపోయింది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు.
- @PawanKalyan
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
Maha retweetledi

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రమాదానికిగల కారణాల గురించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేయడమైనది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
Maha retweetledi
Maha retweetledi
Maha retweetledi











