Manikyarao pilli

2.3K posts

Manikyarao pilli banner
Manikyarao pilli

Manikyarao pilli

@ManikyaraoPilli

TDP(Telugu Desam Party) Leader.

guntur Katılım Nisan 2020
100 Takip Edilen825 Takipçiler
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
మంగళగిరి నియోజకవర్గం, కుంచనపల్లిలోని కేంద్ర మంత్రి @PemmasaniOnX గారి నివాసంలో జరిగిన గుంటూరు పార్లమెంట్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశంలో విద్యాశాఖ మంత్రి @naralokesh గారితో కలిసి పాల్గొని జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాం. @ncbn @JaiTDP
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
1
27
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
కార్పొరేటుకు దీటుగా నిలబడి సగర్వంగా తలెత్తుకున్న ప్రభుత్వ బడి..! పదవ తరగతిలో 600 మార్కులకు 596 మార్కులు తెచ్చుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ప్రభుత్వ బడుల్లో 72.8% నుంచి 78.39 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత విద్యాశాఖ మంత్రి @naralokesh 100 రోజుల ప్రణాళిక సక్సెస్..
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
0
20
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు @galla_madhavi గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. #LidcapChairman #ManikyraoPilli #GunturDistrictTDPpresident @JaiTDP @ncbn @naralokesh
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
0
22
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు 22వ డివిజన్ శ్రీనివాసరాపేట 6వ లైన్ లో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే @galla_madhavi గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది.. #NTRBharosaPension #Pension @JaiTDP @naralokesh @ncbn
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
0
23
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే ఈ #మేడే.. కార్మిక, కర్షక శ్రమజీవులందరికీ మేడే శుభాకాంక్షలు..💐 #MayDay2026 #LabourDay #LidcapChairman #ManikyraoPilli #GunturDistrictTDPpresident #NaraChandrababu #NaraLokesh #AndhraPradesh
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
0
10
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో.. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. #Congratulations #APSCCResults #LidcapChairman #ManikyraoPilli @JaiTDP @ncbn @naralokesh
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
0
14
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
@JaiTDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌ & పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ @naralokesh గారిని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.. #tdpnationalworkingpresident #LidcapChairman #ManikyraoPilli @ncbn @iTDP_Official
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
1
27
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు,టిడిపి పార్లమెంటరీ నేత శ్రీ @srikrishnalavu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐 #lavusrikrishnadevarayalu #HappyBirthday #LidcapChairman #ManikyraoPilli #GunturDistrictTDPpresident #NaraChandrababu #NaraLokesh #AndhraPradesh
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
2
21
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలకు నియమితులై నేడు ప్రమాణస్వీకారం చేయుచున్న సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.. #CongratulationstoAll @NaraLokesh @ncbn @JaiTDP @iTDP_Official #LidcapChairman #ManikyraoPilli @Pallasrinivas4u @galla_madhavi
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
0
21
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
@JaiTDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న యువనేత శ్రీ @naralokesh గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #tdpnationalworkingpresident #Congratulation @ncbn #LidcapChairman #ManikyraoPilli #GunturDistrictTDPpresident #NaraChandrababu
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
1
12
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
గుంటూరు, అమరావతి రోడ్డులోని A కన్వెన్షన్ నందు జరిగిన చిల్లర వారి నూతన వస్త్ర బహుకరణ వేడుకకు కుటుంబసమేతంగా హాజరై చిన్నారి యశస్వి ని ఆశీర్వదించడం జరిగింది.. #LidcapChairman #ManikyraoPilli #GunturDistrictTDPpresident #NaraChandrababu #NaraLokesh #AndhraPradesh
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
0
13
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, సోదరులు శ్రీ @PattabhiRamK1 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. #HappyBirthday @JaiTDP @ncbn @naralokesh @iTDP_Official
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
2
147
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
గుంటూరు నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో నగర కమిషనర్ శ్రీ కె.మయూర్ అశోక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి నగరంలో పెండింగ్లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. #CommissionerGmcGuntur #ManikyaraoPilli #LidcapChairman @JaiTDP @ncbn @gmc_guntur
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
1
18
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
ఈ రోజు ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి పార్ధివదేహనికి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, మంత్రి @mnadendla గారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియచేశాను.. @JaiTDP @ncbn @naralokesh
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
0
21
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
గుంటూరు, సంతోష్ నగర్ 2వ లైన్ నందు చర్మకారుల సంక్షేమం కొరకు సమాజ గ్రామీణాభివృద్ధి సంస్థ (కార్డ్స్) ఆధ్వర్యంలో జరిగిన చర్మకారుల వృత్తి నైపుణ్య శిక్షణా (WORK SHOP) కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. #WorkShop #LIDCAPChairman @JaiTDP @ncbn @naralokesh @Pallasrinivas4u
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
1
18
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శ్రీమతి @ManagingTrustee గారి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లలో ఏర్పాటు చేసిన ఉచిత భోజనాన్ని ప్రజలకు వడ్డించి పేదలతో కలిసి భోజనం చేయడం జరిగింది. #HBDOneAndOnlyCBN @naralokesh @JaiTDP
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
1
17
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
రాష్ట్రాన్ని సాంకేతికత, పారదర్శకత ఆధారంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న దూరదృష్టి గల నాయకుడు ముఖ్యమంత్రి @ncbn గారి 76వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేటం జరిగింది. #HBDOneAndOnlyCBN @naralokesh
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
1
19
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
నవనిర్మాణ దీక్షా దక్షుడు, అమరావతి రూప శిల్పి, పట్టిసీమ, పోలవరం నిర్మాణ కృషివణుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చే మేధావి, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthday @naralokesh @JaiTDP @iTDP_Official
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
0
18
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ #జూలకంటి #బ్రహ్మానందరెడ్డి గారికి #హృదయపూర్వక #జన్మదిన #శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. @iam_Julakanti #HappyBirthday #LIDCAPChairman #ManikyaraoPilli @JaiTDP @ncbn @naralokesh
Manikyarao pilli tweet media
తెలుగు
0
0
2
16
Manikyarao pilli
Manikyarao pilli@ManikyaraoPilli·
మంగళగిరి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ శిక్షణా తరగతులలో పాల్గొని క్లస్టర్ ఇన్చార్జ్ లకు సూపర్ సిక్స్ పథకాలపై మార్గనిర్దేశం చేయడం జరిగింది.. #LIDCAPChairman #ManikyaraoPilli #GunturDistrictTdpPresident #NaraChandrababu #NaraLokesh #AndhraPradesh
Manikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet mediaManikyarao pilli tweet media
తెలుగు
0
0
0
16