
Arrive Alive” కార్యక్రమం భాగంగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో, హెల్మెట్ ధరించిన వ్యక్తులతో కలిసి ఇతర వాహనదారులకు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. @cpwarangal @warangalpolice @TelanganaDGP @Acp_wrlc
తెలుగు
























































