kaleem mohd retweetledi

అబార్షన్లు చేస్తున్న ఆస్పత్రిలో పనిచేసిన ఆయా
అబార్షన్‌కు రూ.50వేలు.. లింగ నిర్థారణ పరీక్షకు రూ.20వేలు
ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు రెండు చోట్ల భారీ డెకాయ్ ఆపరేషన్
అక్రమ అబార్షన్లు, లింగానిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాలు
ఆసుపత్రుల్లో ఆయాగా పనిచేసి ఏకంగా అబార్షన్లు చేస్తున్న మహిళ
నాగోలు పరిధిలో ఓ యువతికి ఇటీవల అక్రమంగా అబార్షన్
యువతి ఆరోగ్యం విషమించడంతో వెలుగులోకి ఘటన
నాగోలు జైపురికాలనీలో కేసరి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహిస్తున్న నకిలీ వైద్యురాలు వీర రేవతి(50)
నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
వనస్థలిపురంలోని హయగ్రీవ ఆసుపత్రిపై మరో డెకాయ్ ఆపరేషన్
.
లింగ నిర్ధారణ పరీక్షకు రూ.20 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
దళారి ద్వారా గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లి ముఠాను బయటపెట్టిన పోలీసులు


తెలుగు





































