ఇటీవల నిర్వహించిన ఓ ప్రవేశ పరీక్షలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకంపై వచ్చిన ప్రశ్న ఇది.
మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!?
@PonnamLoksabha@PROTSRTC@TSRTCHQ
@revanth_anumula గౌరవ పెద్దలకు నమస్కారం
నేను మహంకాళి రామమూర్తి
డి ఎస్ పి
నేను గతములో 2015 నుండి 2018 వరకు మీ నియోజకవర్గం కొడంగల్ వున్న నారాయణపేట ఎస్ ఐ గా పనిచేసాను.
గత 11 సంవత్సరాల నుండి లూప్ లైన్ లో వున్నాను.
తమరు అవకాశం ఇస్తే
నారాయణపేట, వనపర్తి, గద్వాల్ డి యస్ పి గా సేవ చేస్తా
3) ప్రతీ బస్సుకు 2 వంటవాళ్ళు, 2 మణికంఠలకు ( 10 సం. లోపు స్వాములకు) మరియు 1 సామాను మోసే వ్యక్తికి సీట్లు లేకుండా ఉచిత ప్రయాణం
గత రెండు సంవత్సరాలుగా భక్తులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఎంతో మంది భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యం కలిగించే అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వాములకు చక్కని అవకాశం
1) గురుస్వామి తానేస్వాముల కొరకు బుక్ చేసి ఉంటే అతని ప్రయాణం
ఉచితం
2) గురుస్వామి ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేసినచో 1 బస్సులో గురుస్వామి కి ఉచిత ప్రయాణం మిగతా బస్సులకు ATB ఏజెంట్ తో సమానంగా కమిషన్
మిత్రులందరికీ సుస్వాగతం
ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా తెలంగాణ ఆర్టీసీ సంస్థ అయ్యప్ప భక్తుల కొరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినది
భక్తులు మరియు అయ్యప్ప దీక్షలు చేపట్టిన స్వాములకు మా ఆర్టీసీ బస్సు బుక్ చేసుకుంటే కలిగే సదుపాయాలు ::