పాణ్యం ఎమ్మెల్యే గౌరు Gowru Charitha Reddy కుమారుడికి - అనపర్తి ఎమ్మెల్యే Nallamilli Ramakrishna Reddy కుమార్తెతో జరిగిన వివాహ కార్యక్రమానికి మన హిందూపూర్ ఎమ్మెల్యే , Basavatarakam Indo American Cancer Hospital & Research Institute చైర్మన్ , మరియు పద్మభూషణ్
Nandamuri Balakrishna గారు హాజరయ్యారు...🥰😍💛
నూతన వధూవరులు జనార్ధన్ రెడ్డి, సనాతనిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు....
👏💐🙏- #JaiBalayya ✊
#NandamuriBalakrishna#Hyderabad
తెలుగు సినీ యవనికపై తనదైన ముద్ర వేసి, పద్మభూషణ్ పురస్కారంతో వెలుగొందుతున్న మన నందమూరి నటసింహం, శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఢిల్లీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్” పురస్కారం లభించడం పట్ల నా హృదయపూర్వక అభినందనలు.
దశాబ్దాలుగా తన అద్భుత నటనతో, పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో నిలిచిన బాలయ్య బాబుకు ఈ అవార్డు దక్కడం ఆ కళామతల్లికే గర్వకారణం.
కేవలం వెండితెరపైనే కాదు, అటు అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా, ఇటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా వేలాదిమందికి పునర్జన్మ నిస్తున్న ఆయన సేవాగుణం అమోఘం.
రికార్డుల రారాజు, మనందరి ఆత్మీయులు బాలకృష్ణ గారు భవిష్యత్తులో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని, ఇలాంటి గౌరవాలు మరెన్నో ఆయనను వరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#NBK#NandamuriBalakrishna
Lifetime Achievement Award For Our Lion 🦁
Shri #NBK GAARU 💣💣💣💣💣🏆
at the International Film Festival Delhi (#IFFD)
2026 ✨Such a proud Moment to cherish 🏋️♂️🙌🏿✨
Can’t wait for #NBK111 blasstttttt soon 🗯️
Watching my father receive the Lifetime Achievement Award at the Delhi International Film Festival was a moment of pure pride. Dad, your unwavering passion and discipline have not only shaped cinema but have inspired millions—myself included. This honor is a beautiful testament to a lifetime of hard work and heart. So well deserved!
*హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ లో ఏప్రిల్ 2 వ తేదీన జరగబోయే అనపర్తి శాసనసభ్యులు Nallamilli Ramakrishna Reddy మహాలక్ష్మి దంపతుల కుమార్తె డాక్టర్ నల్లమిల్లి సనాతని & పాణ్యం శాసనసభ్యురాలు, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి వెంకటరెడ్డి దంపతుల కుమారుడు జనార్దన్ రెడ్డి ల వివాహ వేడుకకు హాజరు కావాలని హైదరాబాద్ లో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటులు శ్రీ Nandamuri Balakrishna గారిని కోరుతూ శుభలేఖను అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
👏💐🥰🙏💛 - #JaiBalayya ✊
#NandamuriBalakrishna#AndhraPradesh