naveen
694 posts


Annan vandhuttaaru vazhivideyyyyy! 🥳🔥
Thalapathy Vijay’s The G.O.A.T- The Greatest Of All Time is now on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi! 🐐🔥
#TheGOATOnNetflix
#goato
@GOATMovieOff

English

వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ . బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తి
ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనది చాటి చెప్పి యోధురాలు ఐలమ్మ. ఇవ్వాళ ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం.
ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగింది. బడుగులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నాం.
చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో ఐలమ్మ గారి జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు.
ఐలమ్మ ఆకాంక్షలను నిత్యం ముందుకు తీసుకెళ్లటంలో బీఆర్ఎస్ ముందుంటుంది. పేదలు, బడుగుల కోసం పరితపించిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించటమే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి.

తెలుగు

In terms of megatasking, how would you describe the #iQOOZ9sPro?
A: Outstanding
B: Impressive
C: Solid
D: Revolutionary
#FullyLoadedForTheMegaTaskers

English

📢 It's that time again! 📢
💚 Gain early access to our products, including the brand-new #OPPOReno12Series, AND get the chance to attend exclusive OPPO events!




English

📢 It's that time again! 📢
💚 Gain early access to our products, including the brand-new #OPPOReno12Series, AND get the chance to attend exclusive OPPO events!
Apply for our #OPPOAmbassadors program now! 🔗 community.oppo.com/form/160689711…
English
naveen retweetledi

President Droupadi Murmu interacted with women of Self Help Groups at Baljek Airport, Tura. The President urged the members of SHGs to keep moving ahead and also hold the hands of other women to take them forward. She said that this is not their journey alone but that of a large number of women in our country who are yet to explore the opportunities that lay beyond the four walls of their homes.
presidentofindia.gov.in/press_releases…




English

@MptcVikram మీకు,మీ కుటుంభ సభ్యులందరికి భోగి పండగ శుభాకాంక్షలు 🙏🏼💐
తెలుగు

Ring in the New Year with a challenge by telling us which piece completes the portrait for a chance to WIN an Amr Diab-signed #OPPOReno115G, his latest album, or an Enco Air3 Pro. Don’t forget to use #NewYearPortrait and tag @OPPOArabia 🎉

English


ప్రజాస్వామ్య భారత ప్రస్థానానికి మార్గదర్శి
రాజ్యాంగ నిర్మాత డా॥ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
#Ambedkar

తెలుగు

రోజురోజుకు అధ్వాన్నంగా మారుతున్న రహదారులు, పట్టించుకోకుండా నిద్రావస్థలో ఉన్న @YSRCParty ప్రభుత్వం. రాష్ట్ర రహదారులను బాగు చేయలేనోడు రాజధానులు నిర్మిస్తాడు అంటే @ysjagan ను మళ్ళీ ఎలా నమ్ముతాం అంటున్న ప్రజలు
#GunthalaRajyamAP #WhyAPHatesJagan @PawanKalyan @mnadendla @NagaBabuOffl
తెలుగు












