𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️
18.7K posts

𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️
@Niteesh__09
@urstrulyMahesh 🦁 || Andhra Pradesh CM - @ncbn ✨ || @imVKohli 👑 || #TDP ✌️||
Katılım Ekim 2022
490 Takip Edilen665 Takipçiler
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

Wishing our absolute powerhouse of talent a very fiery and joyful birthday!! @PriyankaChopra 🤗🤗🤗 someone who oozes brilliance so effortlessly, who constantly pushes beyond every boundary and always finds herself a step above the rest. 💥💥💥
There's truly no one like you. Wishing you the entire world PC ❤️❤️❤️
#VARANASI


English
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

Happy Birthday to the one and only “Mandakini”… 🤗🤗🤗 Have the most amazing year ahead PC… Sending you lots of love and wishing you happiness always!!! ♥️♥️♥️
#VARANASI @priyankachopra


English
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

🚉 PM Modi చేత Rayanapadu & #Mangalagiri Satellite Stations ప్రారంభం.
Vijayawada Junction decongestionకి big boost.
- @narendramodi @naralokesh
English
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

Happy Birthday Mandakini….
To more adventures…. more discoveries... and journeys across every horizon ♥️♥️
#VARANASI @priyankachopra


English
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

The new still of our mysterious Mandakini, the desi girl @priyankachopra from @VaranasiMovie ❤️🤗 is featured now on @EW
She looks absolutely captivating we can’t wait to witness her magic on screen with @urstrulyMahesh #Varanasi @ssrajamouli #HBDPriyankaChopra

English
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

⛔ వైఎస్ రాజశేఖర్ రెడ్డి - పోయాడు కాబట్టి గొప్పొడా.. ? ⛔
YSR అంటే ఆరోగ్యశ్రీ,
YSR అంటే 108
YSR అంటే ఫీ రియంబుర్స్మెంట్
YSR అంటే తోపు తురుము...
అని ఎలివేషన్లు ఇస్తున్నప్పుడు..
YSR అంటే అవినీతి..
YSR అంటే హత్యా రాజకీయాలు,,
YSR అంటే విధ్వంసం..
YSR అంటే బంధు ప్రీతి...
అని నిజాలు కూడా చెప్పాలి కదా...
👉👉 అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి చేసిన విధ్వంసం ఒకసారి గుర్తు చేస్తున్నాను..
▪️ చుక్క నీరు కూడా పారించకుండా,, జలయజ్ఞం పేరుతో లక్షల కోట్లు ప్రజాధనాన్ని తన బినామీ మేఘా సంస్థకు దోచి పెట్టాడు..
▪️ రాజకీయాల్లోకి తన ఫ్యాక్షన్ గ్యాంగుని తీసుకొచ్చి.. 90కి పైగా తెలుగుదేశం నాయకులను హత్య చేయించాడు...
▪️ ఓబులాపురంలో మైనింగ్ మాఫియా సృష్టించి.. దేశ సహజ వనరులను అడ్డంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు..
▪️ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చడానికి, ఎరువులు, విత్తనాల కొరత సృష్టించి,, 5 వేల రైతులు ఊరితాళ్లకు వేలాడి ఆత్మహత్యలు చేసుకునే స్థితి కల్పించాడు..
▪️ అతని ధనదాహం వల్ల రాష్ట్రం కరువు బారిన పడితే,, సోంపేట,, ముదిగొండలో రోడ్డెక్కిన రైతుల గుండెల్లో తూటాలు దింపి,, పొలాల్లోకి రైతుల రక్తం పారించాడు..
▪️ ప్రకాశం జిల్లాలో బినామీ కంపెనీ వాన్-పిక్ పేరుతో రైతుల భూములు లాక్కుని, వందల మంది రైతుల కుటుంబాలను రోడ్డుపాలు చేశాడు..
▪️ అతని కమీషన్ కాకృత్తికి, పంజాగుట్టలో ఫ్లైఓవర్ కూలి, 70 మంది శిధిలాల కింద పడి ఛిద్రం అయ్యారు..
▪️ సుండూర్ పవర్, భారతీ సిమెంట్, బ్రాహ్మణి స్టీల్,, ఓబుళాపురం గనులు అంటూ.. కొడుక్కి రాష్ట్ర వనరులు అప్పనంగా దోచి పెట్టాడు..
▪️పోలవరం కోసం భూసేకరణ పేరుతో 30 గ్రామాల ప్రజలను పరిహారం కూడా ఇవ్వకుండా తరిమేసి,, 4 వేల కోట్లు మట్టి వ్యాపారం చేశాడు...
▪️కాకినాడలో SEZ పేరుతో, అనంతపురం, శంషాబాద్లలో లేపాక్షి భూముల పేరుతో వందల మంది రైతుల భూములు లాక్కుని, వాళ్ళ కుటుంబాలను వీధిన పడేలా చేశాడు..
▪️తన అవినీతి దాహానికి వైజాగ్ నుండి Volkswagen, నెల్లూరు నుండి ఎరువుల కంపెనీ, హైదరాబాద్ నుండి ఎన్నో IT పరిశ్రమలు పారిపోయాయి..
▪️ అసైన్డ్ భూములు అమ్ముకునే చట్టం తీసుకొచ్చి, వందల ఎకరాల దళితుల భూములు ఆక్రమించుకున్నాడు..
▪️చివరికి,, ఆంధ్రుల ఇలవేల్పు,, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి ఏడుకొండలను కూడా కొల్లగొట్టాలని ప్రయత్నించాడు...
✅ మనిషి చనిపోతే మాత్రం... ఆ విధ్వంసం చరిత్ర మాసిపోతుందా.... ?? ✅
#YSRLivesOn
#HBDYSR

తెలుగు
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

పేటీఎమ్స్ అండ్ పింకీస్!!
పోలవరం దాకా ఎందుకు రా బాబు మీకు, మా పట్టిసీమ చాలు కదా!! కృష్ణా డెల్టా, రాయలసీమ జిల్లాలకి ఈ ప్రాజెక్టు ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా??
లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సామర్థ్యం ఉంది దీనికి!! దీని వల్లే జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా సేవ్ అయ్యింది. లేదంటే ఆ 11 కూడా వచ్చేవి కావు!!
అది చంద్రబాబు గారి ముందుచూపు!! 🔥💥
#Pattiseema
తెలుగు
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ పూర్తి ఆపరేషనల్ మొదలయ్యాక ఒక్కసారి ఈ వీడియో అసెంబ్లీలో స్క్రీన్ మీద వేయండి @naralokesh @ncbn
తెలుగు
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

శంషాబాద్ విమానాశ్రయం అంటే హేళన చేశారు..
నేడు ఏమి జరిగింది ?
భోగాపురం అంటే విశాఖలో ఉంది ఇంకోటి ఎందుకు అన్నారు.. నేడు కనిపిస్తుందా ..?
సైబరాబాద్ అంటే SCAM , భూముల దందా అన్నారు..
కంప్యూటర్లు భోజనం పెడతాయ అన్నారు .. నేడు పెడుతున్నాయి ..
అమరావతి కూడా అంతే .. రాసిపెట్టుకో @ysjagan ..
Remember The Name - CBN 🔥🔥🔥
#BhogapuramAirport #Amaravati #CBN #AndhraPradesh
తెలుగు
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

Jalaga gadi kukka page lone savadengaru ga
greatandhra@greatandhranews
మీ ఓటు దేనికి వేస్తారు?
Indonesia
𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi

𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ retweetledi












