Ojas JSP🚩

12.3K posts

Ojas JSP🚩 banner
Ojas JSP🚩

Ojas JSP🚩

@OjasJSP

ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు ~~జనసేన ~~జై హింద్

Hyderabad, India Katılım Şubat 2016
2.1K Takip Edilen1.6K Takipçiler
Sabitlenmiş Tweet
Ojas JSP🚩
Ojas JSP🚩@OjasJSP·
ఒకప్పుడు ఆయనంటే రాజకీయంగా అస్సలు నచ్చని ఒక వర్గం ఇప్పుడు ఆయనంటే పడిచచ్చిపోతుంది.ఎదురొచ్చిన వాళ్ళందరినీ గెలుక్కుంటూ పోలె వీలయినంత వరకీ కలుపుకుంటూ పోయారు గ్రౌండ్లెవెల్లో జనసైనికులు చెయ్యాల్సింది కూడా అదే మనవైపు ఎంతమంది వస్తారో అందర్నీ కలుపుకుపోండి చాలు మిగతాది అంతా ఆయన చూసుకుంటారు.
Ojas JSP🚩 tweet media
తెలుగు
1
3
10
559
Ojas JSP🚩 retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
"If you know a political leader SO WHAT ? You cannot pollute" 💥❤️‍🔥 AP Deputy CM @PawanKalyan on duty ❤️‍🔥💥
English
9
797
2.5K
23.1K
Ojas JSP🚩 retweetledi
के! 5.0
के! 5.0@steve5hairngton·
The greatest work by ARR since Jai ho🛐 This country will remain forever indebted to your musical brilliance sir @arrahman
English
4
731
3.2K
24.7K
Ojas JSP🚩 retweetledi
WX
WX@winsttonxavier·
🎵🎼🎶🎵🎼🎶🎧🎧🎸🎸🎸🎼🎵 💥💥🔥🔥🔥 🔁 🔁🔁🔁🔁 Athletics practice appudu vasthadi emo 👌👌👌👌👌
English
0
220
706
4.7K
Ojas JSP🚩 retweetledi
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే తప్పు చేస్తే.. సదురు పార్టీ అధిష్టానం పిలిచి "మందలించింది" అని పేపర్ న్యూస్ లలో వినడమే తప్ప ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు. ఇక వైసిపి పార్టీ అయితే తప్పు చేసిన వాళ్ళని మందలించడం సంగతి దేవుడు ఎరుక... ఇంకా వెనుకేసుకొచ్చిన పరిస్థితి. కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం... తప్పు చేసిన స్టూడెంట్ ని మాస్టారు పిలిపించి దండించిన విధంగా.. జనసేన పార్టీలో వివాదాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పిలిచి పవన్ కళ్యాణ్ గారు మందలించి ఒకరి చేత ఏకంగా "శాసనసభ విప్" పదవికి రాజీనామా చేయించడం. ఇది కదా అసలైన నాయకుడి లక్షణం 👌👌 "నేనేం చేసినా అధిష్టానం పట్టించుకోదు " అనే ధైర్యంతోనే ప్రతి ఎమ్మెల్యే ఎంపీ తప్పులు చేస్తాడు. కానీ తప్పు చేస్తే అధినాయకుడు పిలిచి దండిస్తాడు అనే భయం ఉంటే.. దాదాపుగా తప్పులు చేయరు. రాజకీయాలలో ఒక మార్పు కి పునాది వేసిన జనసేనాని @PawanKalyan గారు 👌👌👌
JSP Naresh tweet media
తెలుగు
64
334
1.6K
48.4K
Ojas JSP🚩 retweetledi
DVV Entertainment
DVV Entertainment@DVVMovies·
Pela Pela… Varusa Oocha Kotha… 🔥🔥
Indonesia
1K
6.9K
30.3K
7.5M
Ojas JSP🚩 retweetledi
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
కష్టపడి పనిచేయడం ఆయనకు అలవాటు కాదు… అది ఆయన జీవితం. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడటం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. నమ్మిన మనుషుల కోసం ఎంత దూరమైనా వెళ్లడం ఆయన నైజం. ఆయన ఆలోచన వేరు… ఆయన శైలి వేరు… ఆయన స్థాయి వేరు. ఆయన్ని విమర్శించాలంటే కూడా ఒక స్థాయి ఉండాలి. దారిన పోయే వాళ్లు ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే… బాస్ ఈజ్ బాస్. @PawanKalyan
BANDLA GANESH. tweet media
తెలుగు
64
2.4K
7.4K
72.9K
Ojas JSP🚩 retweetledi
Deputy CMO, Andhra Pradesh
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులపై ఈటీవీ న్యూస్ ఛానల్‌లో నిన్నటి రోజున (21-5-2026) ఒక కథనం ప్రసారం అయ్యింది. ఈ కథనంలో ప్రస్తావించిన అంశాలపై క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆ కథనంలో వచ్చిన విషయాలన్నీ పూర్తిగా అవాస్తమని, అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. ఈటీవీ లాంటి ప్రముఖ ఛానళ్లు ఇలాంటి వార్తలను ప్రసారం చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటే మంచిది. సహేతుకమైన విమర్శలను, సూచనలను ఎప్పుడూ ఆహ్వానిస్తాము. రాష్ట్రంలో వేసిన ప్రతి రోడ్డు క్వాలిటీ చెక్ చేశాకే కాంట్రాక్టర్లకు పూర్తి డబ్బులు చెల్లిస్తున్నాం. పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు, వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్డు వేసేటప్పుడు అది నాణ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రజలపై కూడా ఉంది. రోడ్డు పనులపై ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై స్పందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసే ముందు... సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి, వాస్తవాలను పునఃపరిశీలన చేసుకోవాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాము. @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
67
1.3K
3.5K
183.7K
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Fake News Alert మేధావి ముసుగులో అసత్యాలు ప్రచారం చెయ్యడం తగదు నాగేశ్వర్ గారు... జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పడానికి మాకేం @YSRCParty వారిలా పనీపాట లేదనుకుంటున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? మీకు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే మేధావులు అంటారు, అంతేకాని ఇతర రాజకీయ పార్టీలు సృష్టించిన వార్తను మాట్లాడితే మేతావి అంటారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా నానా ఇబ్బందులు పెట్టిన రోజునే జగన్ రెడ్డిని పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టారు, కేంద్రం ఆరోజు ఏమైనా సపోర్ట్ కావాలా అని అడిగినా, నా సమస్య నేనే ఎదుర్కొంటా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా బెంగళూరు - తాడేపల్లి షటిల్ సర్వీస్ చేసుకునే టూరిస్ట్ గురించి గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వరకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్లాలన్నా కూడా కోర్టు పర్మిషన్లు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచన సమయం, అవసరం రెండూ జనసేనకు కానీ, మా అధినేతకు కానీ లేవు... మీకు నిజంగా అంత పక్క సమాచారం ఉంటే, మీకు ఎవరు చెప్పారో పేర్లు బయట పెట్టండి, అనవసరంగా ఉన్న గౌరవం పోగొట్టుకోకండి. #YSRCheapPolitics #FakeNews
తెలుగు
47
919
2.2K
86.5K
Ojas JSP🚩 retweetledi
WX
WX@winsttonxavier·
🙏🙏🙏🙏🙏🙏 Ecosystem is the Hero’s biggest strength But sadly nobody cares these Yellow handles is the reality
WX tweet mediaWX tweet media
M9 NEWS@M9News_

#Dragon has Prashanth Neel’s stamp all over it, from the terrific hero introduction dialogues inspired by the Bible to the stunning visuals and grand world-building. They instantly excite and create anticipation for the film. However, the same stamp evokes déjà vu because it feels very familiar to the director’s earlier works. He has done that before, and we have seen it all before; only the backdrop is different. But the glimpse does its job, and it's all up to the next content now (whenever it arrives) to take the excitement to a whole new level. For a first impression, #Dragon lands strongly.

English
15
369
933
49.1K
Ojas JSP🚩 retweetledi
Sekhar
Sekhar@Sekhar_Og_·
Deenni kotte glimpse tollywood lo inka eppatiki radhemo 🔥🔥🙏🏻🙏🏻 Malli #OG2 ne kottuddhi 🤩 #TheyCallHimOg
Slovenščina
1
110
730
7K
ᗪᖇⱥǤ๏η🐉❤️‍🔥
ᗪᖇⱥǤ๏η🐉❤️‍🔥@PradeeP_NTR999·
Top3 Fastest 100k Likes Glimpse in India : • #Leo - 5 Mins • #Devara -6 Mins🔥 • #OG -13 mins #NTRNeel Just 3 mins lo 100k Kotestham🥵❤️‍🔥Mental Tigers are on 🐯🐯🐯🌋🌋🌋🐉🐉🐉
English
23
565
5.4K
119.2K
Ojas JSP🚩 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
నిశి నుంచి శశి వెలుగుల్లోకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం... • ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు అవార్డుల పంట • నూతన విధానాలతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు దిశ, దశ లేని పరిస్థితి ఉండేది. కనీసం పర్యాటకశాఖ కార్యక్రమాలకు కూడా నిధులు, నిర్వహణకు అధికారులు కూడా లేని దుస్థితిలో ఉండేది. పర్యాటక శాఖ భవనాలు అత్యంత దారుణంగా కనిపించేవి. అయితే ఇటీవల పర్యాటక శాఖ తీసుకొస్తున్న వినూత్న విధానాలు, పర్యాటక ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. 1. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పోలలో ఒకటైన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ బ్రాండింగ్, వినూత్న ప్రచారాలు, మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేసినందుకు ఈ అవార్డుకు గుర్తించారు. అరకు లోయ, లంబసింగి, గండికోట, సూర్యలంక బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సమర్థవంతంగా ప్రమోట్ చేసినందుకు అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు జూన్ 4న కేరళలోని కోవళంలో జరిగే అధికారిక వేడుకకు వెళ్లనున్నారు. 2. గ్లోబల్ టూరిజం అవార్డు: ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన సుస్థిర పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, మరియు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్స్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో సాధించిన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ శ్రీ నిశిత గోయల్ గారు ఈ అవార్డును స్వీకరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం. పర్యాటక రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను, పలు ప్రతిష్టాత్మక సంస్థలతో 103 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఆధ్యాత్మిక (తిరుపతి, శ్రీశైలం), పర్యావరణ-అడ్వెంచర్ (అరకు, లంబసింగి), తీరప్రాంత బీచ్ టూరిజం వంటి వైవిధ్యమైన సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం కలిసొచ్చింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతులను అందించేందుకు కారావాన్ వసతులు మరియు హోమ్‌స్టే విధానాలను ప్రోత్సహించడం కూడా అవార్డు రావడానికి పరిగణనలోకి తీసుకొన్నారు. దీంతో పాటు పర్యాటకశాఖ అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టులను మొదలుపెట్టనున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మరింత ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీ కందుల దుర్గేష్ గారి నాయత్వములో టూరిజం శాఖ సాధించిన విజయాలను పురస్కరించుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేసిన గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #VisitAndhra #APTourism
JanaSena Party tweet media
తెలుగు
21
1K
2.4K
82.2K
Ojas JSP🚩 retweetledi
SANDEEP JPG
SANDEEP JPG@sandeeep_jpg·
❤️
SANDEEP JPG tweet media
QME
27
492
4.3K
74.8K
H A N U
H A N U@HanuNews·
BLOCKBUSTER TRAILER - #PEDDI 🔥 రెండు ఆటలను కలిపి ఆడేవాడే పెద్ది. గెలుపైనా, ఓటమైన .. ఈ కొండ కింద ఊరోడిదే అవ్వాల.. 👌💥 రామ్ చరణ్ - All round performance..💥 Action + Emotion కరెక్ట్ గా సెట్ చేశాడు..డైరెక్టర్ బుచ్చిబాబు.👌 PEDDI -27 Is back on the screen.. 💥 @AlwaysRamCharan
22
617
4.3K
75.7K
Ojas JSP🚩
Ojas JSP🚩@OjasJSP·
@VTofficial97 Ivanni kadu final ga aa hardcore JSP ki kakunda evado gottam gadiki potadi…
Eesti
0
0
1
526