
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన...
జూన్ 10వ తేదీన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.అదేరోజున జరిగే "12 సంవత్సరాల NDA పాలన "కార్యక్రమంలో పాల్గొననున్నారు.తదుపరి రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ అంశాలపై పలువురితో భేటీలు ఉండే అవకాశం
#JanaSena #NDA

తెలుగు




































