PO ITDA UTNOOR

179 posts

PO ITDA UTNOOR banner
PO ITDA UTNOOR

PO ITDA UTNOOR

@POITDAUTNOOR

Official account of POITDA, Utnoor, Telangana , Project Office: Yuvraj Marmat, IAS

ITDA UTNOOR Katılım Kasım 2021
367 Takip Edilen1.9K Takipçiler
PO ITDA UTNOOR
PO ITDA UTNOOR@POITDAUTNOOR·
Today PO ITDA Utnoor, Yuvraj Marmat , Interacted and explained the structure and activities, roles and responsibilities of ITDA, to the batch of newly inducted Dpty collectors of 2025 batch. New batch of Dpty collectors are attached to ITdA utnoor for 2 days training program. @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @INC_Ponguleti @jupallyk_rao @jualoram @AntarsinghArya @TribalAffairsIn @PI_MoTA @PIBTribal @ncstha @DDNewslive @PIB_India @MIB_India @DCsofIndia @IasTelangana @IPRTelangana @IASassociation @PIBHyderabad #mcrhrd #ITDA
PO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet media
English
0
2
8
210
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
💠గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏజెన్సీ కోర్టు సముదాయాన్ని ఐటిడిఏ పీఓ యువరాజ్ మర్మాట్ తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. 💠అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోనీ రికార్డు గది, కంప్యూటర్ గది, వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు.. 💠ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, న్యాయవాదులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. #Telangana #GovernmentOfTelangana #iprtelangana #TelanganaRising2047 #TelanganaRising #SupremeCourt #SupremeCourtOfIndia @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @indSupremeCourt @TribalAffairsIn @LiveLawIndia @ncsthq @PIB_MoTA @MLJ_GoI @MoRD_GoI @mopr_goi @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
1
9
42
946
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
💠గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని రైతువేదిక సమీపంలో వెదురు ఉత్పత్తి తయారీదారుల ఇళ్లను సందర్శించి, వారి సమస్యలను, జీవనోపాధి వివరాలపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీఓ యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా,ఎంపీడీవో రామ్ ప్రసాద్, అధికారులు, సిబ్బంది, తదితరులు. #Telangana #GovernmentOfTelangana #iprtelangana #TelanganaRising2047 #TelanganaRising #bambooindia #bamboo #NatureBasedSolutions @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @Tummala_INC @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @TripuraBamboo1 @AgriGoI @DirectorAgriTS @TribalAffairsIn @ncsthq @PIB_MoTA @MoRD_GoI @mopr_goi @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
1
10
32
379
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
💠ఈ నెల 6 న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపద్యంలో బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో సభ ప్రాంగణం, హేలీపాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి, రైతువేదికలో సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్. 💠పాల్గొన్న ఐటిడిఎ పీఓ యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు-1/2. #Telangana #GovernmentOfTelangana #iprtelangana #TelanganaRising2047 #TelanganaRising @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
1
11
43
620
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
💠మంగళవారం కలెక్టరేట్ విసి హాల్ నుండి 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 𝟗𝟗 రోజుల కార్యక్రమం' అమలుపై సంబంధిత శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. పాల్గొన్న అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్, డీఆర్డీఏ పీడీ రవీందర్, ఎంపీడీఓలు, ఏంఆర్ఓలు, ఏంఏఓలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు. #Telangana #GovernmentOfTelangana #99Days #iprtelangana #TelanganaRising2047 #TelanganaRising @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @DamodarCilarapu @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @MoRD_GoI @mopr_goi @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
0
11
35
324
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
💠ఏప్రిల్ 6న బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మూడేళ్లు పూర్తి కావడంతో పాటు ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఈ సభ జరుగుతోంది. 💠శనివారం హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 💠 ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐ.టి.డి.ఏ. పి.ఓ యువరాజ్ మర్మట్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. #Telangana #GovernmentOfTelangana #iprtelangana @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
0
13
49
834
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
💠మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్ తో కలిసి గిరిజన ప్రాంతాల్లో తయారవుతున్న సహజ, సాంప్రదాయ ఉత్పత్తులకు సముచిత మార్కెట్ కల్పించడం, బ్రాండింగ్, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. 💠పాల్గొన్న అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిఆర్డీఓ రవీందర్, పశు సంవర్ధక శాఖ అధికారి రామారావు, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ఆర్.బి.ఐ ఎజిఎం యశ్వంత్ సాయి, నాబార్డ్ డిడియం అబ్దుల్ రావుఫ్, ఐటిడిఎ అధికారులు డిడి అంబాజీ, గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ డిఏం సందీప్, జెడియం నాగభూషణం, ఎపిఓ (పివిటిజి) భాస్కర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు. #नाबार्ड #Telangana #GovernmentOfTelangana #iprtelangana @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @DdUikey @RajarshiShahIAS @POITDAUTNOOR @TribalAffairsIn @tribesindia @PIB_MoTA @ncsthq @NABARDOnline @TheOfficialSBI @FinMinIndia @DFS_India @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
0
12
37
422
PO ITDA UTNOOR
PO ITDA UTNOOR@POITDAUTNOOR·
📢 ఉట్నూర్ ఐటిడిఏలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ డిజిటలైజేషన్ ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసినట్లు ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ తెలిపారు. 🔹 “ITDA Pulse” వేదిక ద్వారా ఫిర్యాదుల నమోదు 🔹 ఫిర్యాదుల పర్యవేక్షణ & త్వరిత పరిష్కారం 🔹 ప్రతి ఫిర్యాదుపై అధికారుల జవాబుదారీతనం పెంపు 🔹 ప్రతి ఫిర్యాదుదారునికి “Electronic Grievance Card” జారీ 🔹QR కోడ్ ద్వారా ఫిర్యాదు స్థితి తెలుసుకునే సౌకర్యం 🔜 త్వరలో: • వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు (AI ఆధారిత సేవలు) • ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సమర్పణ 👉 ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి. @TelanganaCMO @TelanganaCS @Collector_ADB @DigitalMediaTG @IasTelangana @IPRTelangana
PO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet media
తెలుగు
0
2
4
171
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
❇బుధవారం నార్నూర్ మండల కేంద్రం కేజీబీవి పాఠశాలలో లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటిడిఎ పీఓ యువరాజ్ మర్మాట్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. ❇పాల్గొన్న డిఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో గంగా సింగ్, నీతి అయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, సర్పంచ్ కావేరీ, సెక్టోరల్ అధికారి ప్రత్యూష, ఇతర అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తదితరులు-1/2. #Telangana #GovernmentOfTelangana #iprtelangana #TelanganaRising2047 #TelanganaRising @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @NationalLib_GoI @EduMinOfIndia @TelanganaVidya @TribalAffairsIn @ncsthq @PIB_MoTA @NITIAayog @mopr_goi @MoRD_GoI @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad @ddyadagirinews
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
1
11
35
439
PO ITDA UTNOOR
PO ITDA UTNOOR@POITDAUTNOOR·
ఈ నెల (మార్చి) 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించే 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉట్నూర్ ఐటిడిఏలో ఈ-ఆఫీస్‌(e-Office) పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహణ: ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో ఈ-ఆఫీస్ వ్యవస్థపై అధికారులకు మరియు సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యాలయ ఫైళ్లను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడం, వేగవంతమైన పరిష్కారం సాధించడం మరియు వ్యవస్థలో బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ, ఈ-ఆఫీస్ (e-Office) అమలుతో కార్యాలయ పనితీరు మెరుగుపడటంతో పాటు ఫైళ్ల పరిష్కారం వేగవంతం అవుతుందని తెలిపారు. అన్ని అధికారులు, సిబ్బంది ఈ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో APO(Gl), APO (PVTG), DEO(TW),RCO, JDM(Jobs), ACMO, Office Manager, DPO-ITDA, PESA కోఆర్డినేటర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @TelanganaCS @CPRO_TGCM @jupallyk_rao @seethakkaMLA @Adluri12 @TribalAffairsIn @minister_adluri @Collector_ADB @TGRising47 @DigitalMediaTG @IasTelangana @IPRTelangana @ti_tcr78335 #Telangana #GovernmentOfTelangana #99Days #iprtelangana #TelanganaRising #PrajaPalana #PragathiPranalika #TelanganaProgress
PO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet media
తెలుగు
0
1
3
184
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
బుధవారం నార్నూర్ మండల కేంద్రంలో #Tribal ట్రైబల్ మ్యూజియంను ఐటిడిఎ పీఓ యువరాజ్ మర్మాట్ తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా.పాల్గొన్న డిఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో గంగా సింగ్, నీతి అయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, ఈఈ తానాజీ, సర్పంచ్ కావేరీ, ఇతర అధికారులు, గ్రామస్తులు, తదితరులు. #Telangana #GovernmentOfTelangana #iprtelangana #TelanganaRising2047 #TelanganaRising @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @DamodarCilarapu @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @MinOfCultureGoI @TribalAffairsIn @ncsthq @PIB_MoTA @NITIAayog @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad @ddyadagirinews
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
0
14
48
587
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
🟦గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ​ ‘జనగణన-2027’లో భాగంగా ‘హౌస్‌లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్’ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. 🟦పాల్గొన్న ఐటిడిఎ పీఓ యువరాజ్ మర్మాట్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు పంచాపూల, తహశీల్దార్లు, ఎంపీడీవోలు,ఇత అధికారులు, సిబ్బంది, తదితరులు. @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @INC_Ponguleti @jupallyk_rao @RajarshiShahIAS @POITDAUTNOOR @HMOIndia @PIBHomeAffairs @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad @ddyadagirinews #CENSUS2027
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
0
9
32
414
PO ITDA UTNOOR
PO ITDA UTNOOR@POITDAUTNOOR·
నార్నూర్ మండలంలోని ఆశ్రమ పాఠశాల జాముడ గ్రామం మరియు దిశా మోడల్ పాఠశాల మన్కాపూర్‌ను ప్రాజెక్ట్ అధికారి, ఉట్నూర్ శ్రీ యువరాజ్ మర్మాట్, ఐ.ఏ.ఎస్. సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి చదువులు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం హాజరు పట్టికలను పరిశీలించారు మరియ వంటశాలను పరిశీలించి భోజన నాణ్యతను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. #PrajaPalan #PragathiPranalika #TribalEducation #Telangana #Telangana #GovernmentOfTelangana #99Days #IPRTelangana #TelanganaRising #PrajaPalana #PragathiPranalika #TelanganaProgress @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @jupallyk_rao @seethakkaMLA @Collector_ADB @DigitalMediaTG @IasTelangana @IPRTelangana
PO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet media
తెలుగు
0
3
8
172
PO ITDA UTNOOR
PO ITDA UTNOOR@POITDAUTNOOR·
తెలంగాణ ప్రభుత్వం మార్చి 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు అమలు చేయబోతున్న ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గిరిజన ఆశ్రమ మరియు గురుకుల పాఠశాలల్లో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లతో యువరాజ్ మర్మాట్, ప్రాజెక్ట్ అధికారి, ఐ.టి.డి.ఎ., ఉట్నూర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఆరోగ్య అవగాహన, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక బాధ్యతలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం గిరిజన ఆశ్రమ మరియు గురుకుల పాఠశాలల్లో మొత్తం 99 రోజుల పాటు వివిధ అవగాహన, విద్యా మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానోపాధ్యాయులు మరియు ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. #PrajaPalan #PragathiPranalika #TribalEducation #Telangana #Telangana #GovernmentOfTelangana #99Days #IPRTelangana #TelanganaRising #PrajaPalana #PragathiPranalika #TelanganaProgress @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @DamodarCilarapu @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @Collector_ADB @DigitalMediaTG @chfw_ts @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad @ddyadagirinews
PO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet media
తెలుగు
1
1
8
207
PO ITDA UTNOOR
PO ITDA UTNOOR@POITDAUTNOOR·
ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కృషి, క్రమశిక్షణ మరియు పట్టుదల అవసరమని ప్రాజెక్ట్ అధికారి, ఐటిడిఏ ఉట్నూర్ శ్రీ యువరాజ్ మర్మాట్ గారు ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. కొమరం భీం కాంప్లెక్స్, ఉట్నూర్‌లో నిర్వహించిన “Ignite Your Dreams” మోటివేషన్ మరియు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కఠిన శ్రమతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి పి. మౌనిక, ఐ.పి.యస్., అదనపు పోలీసు అధికారి (ASP) గారు మాట్లాడుతూ, భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వేస్తే విద్యార్థులు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో DYDEO (TW), ATDO ఉట్నూర్, ACMO ఉట్నూర్, GCDO మరియు రిసోర్స్ పర్సన్స్ పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.@TelanganaCMO @TelanganaCS @Collector_ADB @CPRO_TGCM @IPRTelangana @TribalAffairsIn @ti_tcr78335 @Adluri12 @jupallyk_rao @DigitalMediaTG #IGNITEYOURDREAMS #TRIBAL ASHRAM SCHOOLS #Telanganatribalwelfare
PO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet mediaPO ITDA UTNOOR tweet media
తెలుగు
0
1
7
205
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
🟦బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల (మార్చి) 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించే 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. 🟦పాల్గొన్న ఐటిడిఏ పీఓ యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జడ్పీ సీఈఓ, డిఆర్డీఓ రవీందర్, ఆర్డీఓ స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు. @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @TGRising47 @DigitalMediaTG @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBHyderabad @ddyadagirinews #Telangana #GovernmentOfTelangana #99Days #iprtelangana #TelanganaRising #PrajaPalana #PragathiPranalika #TelanganaProgress
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
1
14
43
754
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
❇శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు @JHussainNayak జాటోత్ హుస్సేన్ నాయక్. ❇పాల్గొన్న జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు శ్యామలదేవి, రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అటవీ శాఖాధికారి చిన్న విశ్వనాధ్ భూసరద్ది, అదనపు ఎస్పీ మౌనిక, ఆర్డీవో స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు. @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @POITDAUTNOOR @TelanganaDGP @jualoram @AntarsinghArya @TribalAffairsIn @PIB_MoTA @PIBTribal @ncsthq @DDNewslive @PIB_India @MIB_India @DCsofIndia @IasTelangana @IPRTelangana @IASassociation @PIBHyderabad
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
0
13
46
1.1K
PO ITDA UTNOOR retweetledi
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
❇బుధవారం భుక్తాపూర్ లోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ ఉట్నూరు సహకారంతో ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించే 'లెర్న్ స్మార్ట్ విత్ AI' అనే కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. ❇కార్యక్రమంలో భాగంగా లెర్న్ స్మార్ట్ విత్ ఏఐ పోస్టర్ ను ఆవిష్కరించి అనంతరం కంప్యూటర్ ఏఐ ల్యాబ్ ను కలెక్టర్, పిఓ ప్రారంభించారు. ❇ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్, డివైఎస్ఓ శ్రీనివాస్, ఏటిడిఓ నిహారిక, సెక్టోరల్ అధికారులు లక్ష్మణ్, అజయ్, దేయా సంస్థ సిఈఓ ప్రణవి, ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు-1/2. @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @INC_Ponguleti @jupallyk_rao @seethakkaMLA @RajarshiShahIAS @EduMinOfIndia @TelanganaVidya @TSEduDept @ncsthq @TribalAffairsIn @TOIIndiaNews @DCsofIndia @PIB_India @IPRTelangana @PIBHyderabad
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
1
10
34
359