PRanam

39.2K posts

PRanam banner
PRanam

PRanam

@PRanam1

🌏🏞️🏝️📽️🏏🌌🚀🔬📉🗳️✊🏼

India Katılım Eylül 2009
1K Takip Edilen2.1K Takipçiler
PRanam retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
ఒక విఫల రాజకీయ నాయకురాలిని తెచ్చి, తెలంగాణ గవర్నర్ చేసి, కేసీఆర్ ప్రభుత్వాన్ని నానారకాలుగా వేధించింది బీజేపీ. ఇవ్వాళ ఆ గొప్ప నాయకురాలు తమిళనాడులో వరుసగా ఏడవ ఎన్నికలో కూడా ఘోరంగా ఓడిపోతోంది. గవర్నర్ వ్యవస్థను వాడుకుని దేశంలోని అన్ని నాన్-బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేధించింది బీజేపీ. ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్ప! ఇంకేం సాక్ష్యం కావాలి తెలంగాణలో నడుస్తున్నది రేవంత్+బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ అనడానికి.
తెలుగు
12
157
581
15.6K
Naren #MoodyG🇮🇳
Rahul, Indira, Ambedkar and YSR
Bhatti Vikramarka Mallu@Bhatti_Mallu

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పెండింగ్ బకాయిల కోసం ఈరోజు 1000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా కేటాయించే 700 కోట్ల రూపాయలను, ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా 1000 కోట్ల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాము. ఈ నిధులతో అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నింటినీ పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఉద్యోగుల మెడికల్ బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడమైనది. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను.

Indonesia
2
0
28
1.3K
PRanam retweetledi
Sunderdeep - Volklub
AC is off, yet the cabin is still bone-chilling… 🥶 Might need to bring out my jacket.
Sunderdeep - Volklub tweet media
English
283
649
7.8K
232.7K
PRanam
PRanam@PRanam1·
కేసీఆర్ మీద ఎంతో మంది మొరుగుతుంటారు. ఇప్పుడు నువ్వే ఉన్నావ్, నిన్ను ఎవడైనా పట్టించుకుంటాడా?
M9 NEWS@M9News_

తండ్రి కెసిఆర్ ని పేరు పెట్టి కవిత అన్ని విమర్శలు చేస్తే, నిన్న మీడియా సమావేశంలో కేటీఆర్ ఆమె ఊసే ఎత్తకుండా రేవంత్ రెడ్డిని తిట్టిపోశారు. #KTR #Kavitha #TRSParty #BRS

తెలుగు
0
2
10
295
PRanam retweetledi
MBR
MBR@BharathMBNR·
BRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
MBR tweet media
తెలుగు
0
19
111
762
PRanam
PRanam@PRanam1·
తెలంగాణ ప్రజల గొంతుక కు 26వ ఆవిర్భావ శుభాకాంక్షలు. #BRS
తెలుగు
0
0
3
32
PRanam
PRanam@PRanam1·
An Anti-Vaccine activist, conspiracy theorist is the US Secretary of Health. Funny country.
PRanam tweet media
English
0
0
1
32
PRanam retweetledi
MBR
MBR@BharathMBNR·
అదే గత ప్రభుత్వం లో అయ్యి ఉంటె దొరల అహంకారం అని ఒక వ్యాసం రాసి దానికి సారాంశం రాసెటోడు ఈ సన్నాసి. మంత్రి కి డస్ట్ ఎలర్జీ అంట 🤡 సిగ్గు లేని సన్నాసి.
SRINIVASA RAO🦉@NeverSayYesDude

మంత్రికి డస్ట్ ఎలర్జీ ఉందేమో. వచ్చిన వారు సంప్రదాయం తెలిసిన పల్లెటూరి వాళ్లేమో. 🤔

తెలుగు
2
46
207
7.7K
PRanam retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కేబీఆర్ పార్క్ వద్ద ప్రకృతి ప్రేమికుల ఆందోళన పార్క్ చుట్టూ నిర్మించే ఫ్లైఓవర్ వల్ల వేలాది చెట్లు ధ్వంసం చేస్తున్నారని, జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగుతుందని నిరసన కోర్టులు చెప్తున్నా ప్రభుత్వం వినిపించుకోవడం లేదని, వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణం ఆపకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక
Telugu Scribe@TeluguScribe

జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపధ్యంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పోలీసుల చర్యలు టీవీ9 ఆఫీసు నుండి వచ్చే వాహనాలను కేబీఆర్ పార్క్ వద్ద ఎడమవైపుకు మళ్లిస్తూ, తెలంగాణ భవన్, సీవీఆర్ జంక్షన్, బాలకృష్ణ నివాసం మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్ వెళ్లే విధంగా ట్రాఫిక్ డైవర్షన్

తెలుగు
5
62
300
19.3K
PRanam retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేకమందిని దించారు. ఆలె నరేంద్ర - తెలంగాణ సాధన సమితి విజయశాంతి - తల్లి తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ - నవ తెలంగాణ ప్రజా పార్టీ నాగం జనార్ధన్ రెడ్డి - తెలంగాణ నగార సమితి కోదండరాం - తెలంగాణ జన సమితి పై పార్టీలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడానికి, అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం స్థాపించిన వారికి చిత్తశుద్ధి లేకపోవడం. ప్రజలు ఎప్పుడైనా నిజమైన ఎజెండాతో వచ్చే పార్టీలనే ఆదరిస్తారు. తమ వ్యక్తిగత స్వార్ధాన్ని ప్రజల బాధలుగా చిత్రీకరించి కొత్త పార్టీలు పెడితే తిరస్కరిస్తారు అని తెలంగాణ చరిత్ర చెబుతోంది.
తెలుగు
30
244
970
39.2K
PRanam retweetledi
Pranav Arora
Pranav Arora@PranavAroraa·
Invoking UAPA against media raises serious constitutional concerns. Statutes meant for terrorism cannot substitute ordinary criminal law. Action must satisfy the tests of legality, necessity, and proportionality under Articles 14, 19(1)(a) & 21. Due process cannot be bypassed.
Dhanya Rajendran@dhanyarajendran

Telangana cops invoke UAPA to get details of TeluguScribe ⁦@TelanganaDGP⁩ what is the need to invoke UAPA? There are tons of cases on this handle, you all didn’t investigate them then? | thenewsminute.com/telangana/tela…

English
1
42
130
2.4K
PRanam retweetledi
Internet Freedom Foundation (IFF)
Internet Freedom Foundation (IFF)@internetfreedom·
The Internet Freedom Foundation condemns the Telangana Police's invocation of the Unlawful Activities (Prevention) Act against TeluguScribe, a social media news platform, as an ex-facie illegal abuse of an anti-terror statute. The UAPA was enacted to address threats to the sovereignty and integrity of India and not to police political commentary or journalism critical of state governments. Using the UAPA to demand subscriber information about a handle engaged in lawful public interest reporting (even if alleged, or demonstrably biased, or worse, even false) is a grave overreach that weaponises extraordinary criminal law to chill constitutionally protected speech under Article 19(1)(a).
Telugu Scribe@TeluguScribe

We are not terrorists, Revanth Reddy Garu! We at TeluguScribe are shocked and appalled that the Telangana Police are seeking information about our handle under the “Unlawful Activities (Prevention) Act”, which is a law primarily brought in to deal with terrorism and activities that threaten the sovereignty and integrity of the nation. After trying several tactics to silence voices questioning the Revanth-led Telangana government, this seems to be the latest move to invoke the draconian UAPA. This is nothing but a blatant abuse of power. All of the TeluguScribe content is in the public domain and it is completely legal. None of the allegations made by the State Police Department in their notice are true. TeluguScribe is the most popular social media news platform covering news about Telangana and Andhra Pradesh. Due to our pro-people coverage, the Telangana Congress government has been targeting us regularly. Over the past two and a half years, the state Congress government has made several attempts to muzzle our voice. Almost 70 cases have been filed against our platform. While Rahul Gandhi gives sermons about constitutional rule, carrying a copy of the Indian Constitution, the Telangana Congress government led by Revanth Reddy is trampling on basic rights like freedom of speech. This is nothing but bringing back Indira Gandhi’s Emergency era. We condemn this sinister attempt to silence TeluguScribe by invoking draconian laws. We will continue this fight to safeguard TeluguScribe, the people’s voice in Telangana and Andhra Pradesh. We will continue to question elected governments on behalf of the people. We appeal to civil society, journalists, politicians, intellectuals, our followers, and the people of Telangana and Andhra Pradesh to question this intimidation tactic and help save media freedom and freedom of speech. Thank you

English
33
276
788
67.3K
PRanam
PRanam@PRanam1·
ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు చూపించే కదా ఇవి ఎల్లంపల్లి నీళ్లు, కాళేశ్వరం కాదు అనేది 🤡
Kareem Beedi@KBeedi

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు రేవంత్ రెడ్డి చెడ్డీలు వేసుకొని నా వెనక తిరిగాడు.😂 @BRSHarish 🔥

తెలుగు
0
0
1
122
PRanam retweetledi
MBR
MBR@BharathMBNR·
చూసుకుందాం చూసుకుందాం అని ఒకటే ఒర్లుతున్నావ్. అసలు నీ మొఖం చూసి ఓటు ఏసింది ఎవడు? సోనియమ్మ గ్యారంటీ, రాహుల్ గ్యారంటీ, ప్రియాంక గ్యారంటీ అని 420 దొంగ హామీలు ఇచ్చి పొర్ల దండాలు పెడితే 2 శాతం ఓట్ల తోటి బయట పడ్డారు. అంత దమ్ముంటే సొంత పార్టీ పెట్టి కొట్లాడేటోడివి చేతకాని సన్నాసివి కాబట్టే పోయి కాంగ్రెస్ ల దూరినవ్.
తెలుగు
2
28
117
2.9K
PRanam retweetledi
Groww
Groww@_groww·
Groww tweet media
ZXX
40
139
954
90.1K
PRanam
PRanam@PRanam1·
చిరంజీవి చెయ్యి రాంచరణ్ కన్ను వరుణ్ తేజ్ కాలు? పవన్ కళ్యాణ్ కి ఏదో emergency శస్త్ర చికిత్స. ఎందుకు ఇలా? ఆ ఫ్యామిలీ కే ఎందుకు ఇన్ని కష్టాలు?
తెలుగు
0
0
3
224
PRanam retweetledi
MBR
MBR@BharathMBNR·
2025 కి తెలంగాణ లో 23.3 లక్షల కార్లు ఉంటె అది 3.2 శాతమే ఎలా అయ్యింది? 3.2% అంటే కేవలం 3.6 లక్షల కార్లు మాత్రమే మరి మిగితా 20 లక్షల కార్లు? కనీసం బుర్ర ఉన్న ఎవ్వడయినా ఆ డేటా ని వెరిఫై చేసుకుంటారు ఈ సిగ్గు లేని సంత మాత్రం బంగారు తెలంగాణ అని చులకన మాటలు 🤮🤮
MBR tweet media
తెలుగు
1
9
36
1.3K
PRanam retweetledi
MBR
MBR@BharathMBNR·
తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైటు లో లెక్క ప్రకారం 23 లక్షల కార్లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే లో తెలంగాణ లో 1.12 కోట్ల కుటుంబాలకి 3.5 లక్షల కార్లే ఉన్నాయి అంట. వాళ్ళేదో చెత్త డేటా ఇచ్చారు మీరు అది పట్టుకొని ఏడవటం 🤦‍♂️🤦‍♂️
MBR tweet media
MBR@BharathMBNR

2025 కి తెలంగాణ లో 23.3 లక్షల కార్లు ఉంటె అది 3.2 శాతమే ఎలా అయ్యింది? 3.2% అంటే కేవలం 3.6 లక్షల కార్లు మాత్రమే మరి మిగితా 20 లక్షల కార్లు? కనీసం బుర్ర ఉన్న ఎవ్వడయినా ఆ డేటా ని వెరిఫై చేసుకుంటారు ఈ సిగ్గు లేని సంత మాత్రం బంగారు తెలంగాణ అని చులకన మాటలు 🤮🤮

తెలుగు
0
9
22
575
PRanam retweetledi
Vinay GC
Vinay GC@ClanTelugu·
From Reddit!
Vinay GC tweet media
English
48
517
3.4K
90.6K