Vinay Poladi

6.2K posts

Vinay Poladi banner
Vinay Poladi

Vinay Poladi

@PVKFORTS

MBA in Business Management 👨🏻‍🎓 Expert in CRM🧑🏻‍💻 Product Management from ISB Interested in Branding Telangana ❤️KCR

Hyderabad, India Katılım Kasım 2015
651 Takip Edilen1.8K Takipçiler
Sabitlenmiş Tweet
Vinay Poladi
Vinay Poladi@PVKFORTS·
Mr @Arvindharmapuri , As you stated, Amit Ji is coming to Telangana to bulldoze KCR ‘s family this time? My question 👉🏻 Why always a BULLDOZER to attack KCR’s family, instead he would have brought a CRANE to uplift Telangana with special status and funds?
Vinay Poladi tweet media
English
16
51
217
0
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
ఈ రోజు స్థానికుల అభ్యర్థన మేరకు జూబిలీహిల్స్ నియోజకవర్గం, రహమత్ నగర్ డివిజన్,SPR హిల్స్ లోని క్రీడా మైదానానికి సహచర బిఆర్ఎస్ నాయకులతో కలసి వెళ్లడం జరిగింది. ఈ గ్రౌండ్ లో ప్రభుత్వం నిర్మించదలచిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం మరో చోట చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ ఖాళీ స్థలం , క్రీడా మైదానం ఇదొక్కటే ఉంది. పైగా ఈ లోతుగా , గుంతలా ఉన్న స్థలాన్ని మట్టి నింపి చదును చేయడం జరిగింది. అక్కడ భవన నిర్మాణం సరీ కాదు, వాకర్స్కు , పిల్లలకు , క్రీడాకారులకు ఉన్న అవకాశాన్ని దెబ్బతెసినట్లవుతుంది. గ్రౌండ్ కింది భాగంలో గత ప్రభుత్వం నిర్మించిన ఫంక్షన్ హాల్ కూడా నిరుపయోగంగా మారింది . కావాల్సిన మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలి .అదే సమయంలో ప్రజల డిమాండ్ ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వర్కింగ్ విమెన్ హాస్టలును మరో చోట నిర్మించి , గ్రౌండ్ ను యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి @TelanganaCMO @seethakkaMLA @TelanganaCS @CommissionrGHMC @GHMCOnline @ZC_Khairatabad #JubileehillsAssemblyComstituency
తెలుగు
1
18
68
1.7K
Vinay Poladi
Vinay Poladi@PVKFORTS·
Happy birthday @JAGANBRS anna. Wishing you name, fame, and success in your public life. May you rise as a great leader and inspire many!
Vinay Poladi tweet media
English
4
4
14
315
Vinay Poladi retweetledi
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
సీఎం రమేష్ లాంటి వాళ్ల చిల్లర బెదిరింపులకు తెలంగాణ సమాజం బెదిరేది ఉండదు , ఇంచు కదిలేది ఉండదు . #కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇటువంటివాళ్ల గొంతు లేవలేదు. ఇప్పుడు ఎవరి ధైర్యం చూసుకొని మాట్లాడుతున్నారు . తెలంగాణ వాదులుగా మీలాంటి వాళ్ల గురించి మేం ఆలోచిస్తే పరిస్థితి వేరే లాగుంటుంది . వందల కోట్లు ఆర్ధిక నేరాలు చేశారని కేసులున్న వాళ్లు మాపై మాట్లాడుతున్నారు . విలీనాల బ్రోకర్ పని ఏమన్నా పెట్టుకున్నారా ??
తెలుగు
5
83
306
6.2K
Naveena
Naveena@TheNaveena·
Who will be potential contenders for the Jubilee Hills bypoll?
English
60
1
134
22.1K
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
సామాజిక న్యాయం అనేది పదవులు ఇవ్వడంతోనే సరిపోదు.ప్రాతినిధ్యం తో పాటు ఆయా వర్గాల సామాజిక , ఆర్ధిక స్థితిగతులు పెరిగినప్పుడు, వారి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు నిజమైన న్యాయం జరిగినట్టుగా భావించాలి . #KCR గారి ప్రభుత్వం ఆయా వర్గాల కులవృత్తులకు ప్రోత్సాహంతో ఆర్ధికపరమైన వృద్ధినిచ్చింది, 1000 కి పైగా గురుకులాల్లో విద్యావకాశాలు కల్పించింది, ఆత్మ గౌరవ భవనాలు నిర్మించింది , విదేశీ విద్యకు తోడ్పాటునందించింది . కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకం ద్వారా 12 లక్షల మంది యువతుల వివాహ ఖర్చులకు తోడ్పాటునందించింది . రైతు బంధు నుంచి , డబల్ బెడ్రూం ఇళ్ల వరకు ప్రతీ పథక రచన వెనుక సామాజిక కోణం , బడుగువర్గాల సంక్షేమం అనే లక్ష్యం ఉంది . సబ్బండ వర్ణాల ఆత్మవిశ్వాసం , ఆత్మ గౌరవ ప్రతీకగా 150 అడుగుల అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు , రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ కు అంబేద్కర్ గారి పేరు పెట్టారు
తెలుగు
1
33
184
3K
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీళ్ల తరలింపును వ్యతిరేకించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు ఏ అనుమతులూ లేవు. ఆ ప్రాజెక్ట్ వల్ల భద్రాచలం తో పాటు చుట్టూ ఉన్న అనేక గ్రామాలు ముంపుకు గురవుతాయి,సమ్మక్క , సీతారామ ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతది , తెలంగాణ హక్కులు , ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అని @BRSparty బలంగా చెపుతున్నా ప్రభుత్వ స్పందన ఆశించిన స్థాయిలో లేదు . అందుకే సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించి అయినా ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామనే విషయం చెప్తున్నాం. వీటితో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ , సాగర్ కుడి కాలవ ద్వారా అధిక నీటి తరలింపు తెలంగాణకు నష్టం చేస్తోంది. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సరిగ్గా లేదు. వీటిపై #BRS రాజీ లేని పోరాటం చేస్తది .
తెలుగు
0
35
144
3.3K
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు , నిత్య కృషీవలురు గౌరవ శ్రీ హరీశ్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Ravula Sridhar Reddy tweet mediaRavula Sridhar Reddy tweet media
తెలుగు
5
25
282
7.7K
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనే కాన్సెప్ట్ సరైంది కాదు , అదొక విఫల ప్రయోగంగా మిగిలిపోనుంది . ప్రభుత్వం అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ #KCR గారి ప్రభుత్వం పెట్టిన గురుకులాల్లో సొంత భవనాలు లేని వాటికి నూతన పక్కా భవనాలు నిర్మిస్తే సరిపోయేది , అనవసర ఖర్చులు మిగిలేవి . 80 కోట్లు బడ్జెట్ అని మొదలుపెట్టిన ఎకా ఏకిన పరిపాలన అనుమతి 200 కోట్లకు ఇస్తున్నారు , అంచనాలు ఎందుకు పెంచుతున్నారో చెప్పాలి . మన ఊరు మన బడి పథకాన్ని నీరు గార్చారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ఆపేశారు ఫాల్స్ ప్రెస్టీజ్ కు పోయి , ప్రచారం కోసం అనవసర ఆర్భాటం చేస్తున్నారు వీటి నిర్వహణ ప్రభుత్వానికి కష్టతరంగా మారనుంది @BRSparty ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన గురుకులాల విద్యార్థులు అనేక రంగాల్లో రాణిస్తున్నారు
తెలుగు
19
68
234
7.8K
Vinay Poladi
Vinay Poladi@PVKFORTS·
Congratulations @RSRBRS garu for being elected as president of Telangana Basketball Association. You are an amazing leader and one of the most passionate people I have ever met. You're absolutely the best fit for any post. Wishing you lots of success in coming days @KTRBRS
English
3
6
74
5.5K
Vinay Poladi retweetledi
M.K.Stalin
M.K.Stalin@mkstalin·
Watch @BRSParty Working President and former Telangana Minister Thiru. @KTRBRS deliver a scorching takedown of the BJP in a brilliantly articulated, adrenaline-charged call for #FairDelimitation: "If India has to become a superpower by 2047, we must empower those driving the growth, not silence them. Our national leadership should strive to heal the old wounds, rather than create new ones. Union Government should act like a big brother, not big boss. Stronger the states, stronger the country. #CooperativeFederalism will make India stronger, not coercive #federalism."
English
402
3.5K
13.6K
764.9K
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకమైన భాషను వాడడం , మార్చురీ కి పోతారని మాట్లాడడం దిగజారుడు రాజకీయం. ఈ రకమైన భాష ముఖ్యమంత్రి స్థానానికి విలువనివ్బకపోగా, ప్రజల్లో వారి స్థాయిని పలుచన చేస్తుంది. ఇది మంచి సంప్రదాయం కాదు .. దీన్ని సమాజం వ్యతిరేకిస్తుంది. ఇటువంట్ పద్ధతులకు ప్రజలు సరైన సమాధానం చెపుతారు
తెలుగు
4
55
274
4.2K
Vinay Poladi retweetledi
Putta Vishnuvardhan Reddy
Putta Vishnuvardhan Reddy@PuttaVishnuVR·
ఆనాడు CM KCR పాలనలో గల్లా ఎగిరేసి గర్వంగా చెప్పుకున్నాం “ABLE LEADER, STABLE GOVT, PROGRESSIVE POLICIES”అని🫡 ‼️ ఈనాడు CM Revanth Reddy అసమర్థ పాలనలో “Inept Leader, Inefficient Corrupt Govt, Regressive Policies”🤮‼️ #CongressFailedTelangana #TelanganaWithKCR #JaiTelangana#JaiKCR @KTRBRS @BRSHarish @RaoKavitha
Eesti
2
62
240
4K
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
I really liked the quote @Min_SridharBabu garu. “A great school… creates an enlightened society” . Hence #BRS government under the leadership of Sri KCR took up #ManaOoruManaBadi initiative in our last term to upgrade the infrastructure in govt schools. But after congress took over , your government has discontinued it and not even paying the bills for many works done by small contractors and School management committees. “Actions speak louder than words”. I request your good self and the @TelanganaCMO who is also the education minister to look into the issue and initiate necessary steps to clear the bills and resume the works of #MOMB. Because to have a great school , we all know it must have good infrastructure too.. I also request your good-self to see that the #GCPE(Govt college of physical education) domalguda , new building works are started asap,as the last govt allocated Rs 20 crores and did the ground breaking ceremony also. Even the physical education students need good infra to have a great school..Thank you @BRSparty @KTRBRS
Sridhar Babu Duddilla@OffDSB

"A great school… creates an enlightened society." With this vision in mind, the people's government, under the leadership of Chief Minister Revanth Reddy garu, has placed special emphasis on school education. We are committed to transforming government schools to be on par with private international schools. In pursuit of necessary reforms in the state's school education system, Education Secretary Dr. Yogita Rana, along with other senior officials, held discussions and provided strategic guidance to drive these changes forward.@revanth_anumula

English
0
24
52
1.2K
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
చెపితే అర్థం చేసుకోరు.. ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు అసమర్థులు వీళ్ళతోని ఏం కాదు.. వారం క్రితం చెప్పినం..
తెలుగు
3
99
511
11.9K
Vinay Poladi retweetledi
KTR
KTR@KTRBRS·
To those who think they can belittle me by calling me just an IT employee, I say: being part of the IT industry takes genuine talent, education, skill, and dedication… Unlike carrying bags of cash to bribe MLAs or paying Delhi bosses for a job! IT professionals across the world earn their livelihood through hard work and ingenuity To my fellow brothers and sisters in the IT and ITES industry, I salute you. Your tireless efforts and brilliant minds are the backbone of the modern tech world. Without you, the wheels of innovation and progress would grind to a halt Let's be honest: some accidental politicians, can't hold a candle to your educational credentials or your work ethic. And we're all paying the price for their half-baked policies I'm unapologetically proud of my roots, my education, my work experience, my tech background and my comrades…🤍
English
133
737
5.1K
339K
Vinay Poladi retweetledi
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
నల్లగొండ మాజీ శాసనసభ్యులు @BhupalReddyTRS గారిపై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను . నిత్యం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పాలనా లోపాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్న భూపాల్ రెడ్డి పై దాడి ఉద్దేశ్యపూర్వకం. దాడి చేసిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి .
BRS Party@BRSparty

అధికార మదంతో రోజురోజుకూ మితిమీరిపోతున్న కాంగ్రెస్ గూండాల ఆగడాలు ఏకంగా నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ మంత్రి కోమటిరెడ్డి అనుచరులు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. సొమ్మసిల్లిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ప్రజా పాలన అంటే ప్రజల తరఫున ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు చేయడమా?

తెలుగు
1
33
99
1.2K