DailySpark

254.7K posts

DailySpark banner
DailySpark

DailySpark

@PantMania

🤩🤣😛 M 👦

India Katılım Ocak 2022
2.7K Takip Edilen4.7K Takipçiler
DailySpark retweetledi
Rajendra Kumar Gundamalla🕉️ GRK
బిఆర్ఎస్ అనే విలువలు లేని పార్టీలో చేరి తప్పు చేశా....! తెలుగు దేశం పార్టీ నా రక్తం.....! చంద్రబాబు నాయుడు నా ప్రాణం.....! నేను ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి శిష్యుణ్ణి.....! అని అంటున్న కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. @mkrkkpmla
తెలుగు
2
21
120
10.5K
DailySpark retweetledi
Sab Miller
Sab Miller@crab_miller·
Vijay Jagan ki mithrudu anta! Jagan gaadiki friends undaru. Vaadu oka introvert psychopath! Vaadiki Vijay ki unna only similarity Christianity! Vijay ki osthunna positivity ni cash chesukovadaniki ee lekhi prayathnalu...
greatandhra@greatandhranews

#info విజయ్ తో టచ్ లో ఉన్న వై.ఎస్ జగన్. రేపు ఫలితాల వెల్లడి నేపథ్యంలో తన మిత్రుడు గెలవాలని ఆకాంక్ష. #TVKVijay#Jagan

हिन्दी
1
7
23
724
DailySpark retweetledi
VIGNESH REDDY
VIGNESH REDDY@VigneshReddyOnX·
English okti osthey saripodhu @KTRBRS Clg age lo chedu alvatlaku baanisa ayyi.. chadvkokpothey nii thappu adi.. chdvkunodni aagam chesthnv chii💦 #KTR
Eesti
13
21
49
1.5K
greatandhra
greatandhra@greatandhranews·
#info విజయ్ తో టచ్ లో ఉన్న వై.ఎస్ జగన్. రేపు ఫలితాల వెల్లడి నేపథ్యంలో తన మిత్రుడు గెలవాలని ఆకాంక్ష. #TVKVijay#Jagan
తెలుగు
113
271
1.7K
176.2K
DailySpark retweetledi
Glory to NCBN
Glory to NCBN@GloryToNCBN·
తెలంగాణ గడ్డపై... తెలుగు జాతి గర్వకారణం King of Telugus 🔥 నాయకులు వస్తారు.. పోతారు. కానీ, చరిత్ర సృష్టించిన నాయకుడు అడుగుపెడితే, ఆ నేల పులకించిపోతుంది.
తెలుగు
5
113
813
11.1K
DailySpark retweetledi
ᵁᵐᵃⁿᵃᵗʰ
ᵁᵐᵃⁿᵃᵗʰ@NTRGazette·
చరిత్రను వక్రీకరించొద్దు — నిజాలు మాట్లాడండి. 1983 లో అన్నగారు ఒంటరిగా పోటీ చేసి 46% ఓటు షేరు 201 సీట్లు సాధించారు #GreatNTR ఎన్టీఆర్ గారి సాధించిన ఘన కీర్తినీ తగ్గించే ప్రయత్నం ఆరా మస్తాన్ అనే వైసీపీ సెఫలజిస్ట్ అబద్దం బీజం వేసాడు అది తప్పు అని ఆధారాలు తో నిరూపిస్తున్నా 👇 నందమూరి తారక రామారావు గారు 1983 ఎన్నికల్లో ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు — ఇది స్పష్టమైన నిజం . నందమూరి తారక రామారావు గారు 1983 జనవరిలోనే ముఖ్యమంత్రి అయ్యారు, 201 స్థానాలు తెలుగుదేశం పార్టీ స్వతంత్ర విజయంతో అన్నగారు ప్రభుత్వాన్ని స్థాపించాడు మేనకా గాంధీ స్థాపించిన పార్టీ (Rashtriya Sanjay Manch, ) 1983 ఏప్రిల్ 3న ఏర్పడింది — అంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అసలు ఏం జరిగింది డిల్లీ కి చెందిన మేనకా గాంధీ ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతూ అన్న గారి దగ్గరకి వెళ్లి కలిసి తనకి తెలిసిన 5 మందికి టీడీపీ టికెట్లు ఇవ్వాలి అని కోరింది సీట్లు దానికి అన్నగారు ఆమె అభ్యర్థనపై కేవలం 5 మందికి మాత్రమే టిడిపి B-ఫారమ్ ఇచ్చారు, అందులో 4 మంది గెలిచారు. ఆడ బిడ్డ అడిగింది అని ఇచ్చాడు అంతే కుట్రతో దాన్ని పొత్తు అని ప్రచారం చేస్తున్నారు నీచపు వెదవలు ఇది పొత్తు కాదు, ఆమె ఎవరో ఆంద్రా లో ఎవరికి తెలీదు ఆమె ( Rashtriya Sanjay Manch) అనే పార్టీ పెట్టీ తర్వాత 1988లో జనతాదళ్ లో విలీనమైంది. 👉 కాబట్టి “ 1983లో ఎన్టీఆర్ గారు పొత్తు పెట్టుకున్నారు” అనడం పూర్తిగా అబద్ధం, చరిత్రకు విరుద్ధం. నిజాలు తెలుసుకుని మాట్లాడండి — చరిత్రను మలచే ప్రయత్నాలు మానండి. #Annagaru #BharatratnaForNTR #NtrLiveson
తెలుగు
9
55
171
6.5K
DailySpark retweetledi
Ayyappa Chowdary
Ayyappa Chowdary@Ayyappa200·
వాళ్ళ కులపోడు చెప్పడం వల్ల ఈ belly గాడు బాబు గారికి వెన్నుపోటు పొడిచాడు గాని... తెలంగాణ మాజీ తెలుగుదేశం నాయకులకి బాబుగారి మీద చాల గౌరవం ఉంటుంది...
తెలుగు
2
28
349
29.2K
DailySpark retweetledi
Lɪᴋʜɪᴛᴇsʜ Cʜᴏᴡᴅᴀʀʏ ☄
Some BRS leaders.... Babu garini chuste valla faces lo full happiness kanipistadhi.... Even KCR, KTR ki kuda 🥰🙌 @NCBN 🥵🥵💥💥🙏🙏
Filipino
5
71
614
8.4K
DailySpark retweetledi
Telugu360
Telugu360@Telugu360·
బండ్ల గణేష్ ఇంట ఎంగేజ్‌మెంట్ వేడుకలో ఆసక్తికర దృశ్యం..ఏపీ సీఎం చంద్రబాబు కాళ్లు మొక్కిన మైనంపల్లి హన్మంతరావు
తెలుగు
6
120
1.5K
90.4K
DailySpark retweetledi
Cult Reddy
Cult Reddy@Cult_Reddy·
Legends aren’t created by words, but by work. @ncbn You can’t erase it, @KTRBRS. You can’t rewrite it, @YSRCParty. History stands firm where truth is built.
Cult Reddy tweet media
English
6
33
125
2.7K
DailySpark retweetledi
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
ఒక నాయకుడికి అసలైన బలం భజన చేసే వారు కాదు, తప్పులను ఎత్తిచూపే కార్యకర్తలు.. టీడీపీ అధిష్టానానికి మొదటి ప్రతిపక్షం సొంత కార్యకర్తలే అని ఏబీయన్ ఆర్కే విశ్లేషణలో ఈ పాయింట్ హైలైట్ అయ్యింది.🔥🔥🔥 నారా లోకేష్ గురించి మధ్యలో కొన్ని లైన్స్ బాగా చెప్పాడు..👌🏽👌🏽 #NaraLokesh
తెలుగు
4
111
619
15.6K
DailySpark retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
గురువు గమనించి చెప్పిన నిజం! ఒక ఉపాధ్యాయుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ — అది కేవలం స్టేటస్ కాదు, ఒక చరిత్రకు సాక్ష్యం. రాముమన్నం అనే టీచర్ చెప్పింది చిన్న విషయం కాదు. నూరు రోజుల యాక్షన్ ప్లాన్, నవంబర్‌కే సిలబస్ పూర్తి, డిసెంబర్ నుండి రివిజన్, ప్రతిరోజూ స్లిప్ టెస్ట్, 24 గంటల్లో మార్కుల అప్‌లోడ్ — ఇవన్నీ ఒక్కసారి చదివితే అర్థమవుతుంది... ఇది system కాదు, సంకల్పం. ఫెయిల్ అయ్యే అవకాశమున్న పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ. MEO లు రోజుకు రెండుసార్లు పాఠశాలలకు వెళ్ళడం. ఒక జిల్లాకు ఒక ఇన్‌క్వైరీ అధికారి. ప్రతి 15 రోజులకూ రివ్యూ. ప్రతి ప్రధానోపాధ్యాయుడితో టెలీకాన్ఫరెన్స్ — లక్ష్యాలు నిర్దేశించడం. ఇది గతంలో ఎన్నడూ లేని వందరోజుల వ్యవస్థ అని ఆ గురువే అంటున్నారు — ఒక ప్రత్యక్ష సాక్షి. ఇవి గణాంకాలు కావి — ఇది మన పాఠశాలల గర్వం. మద్యం దుకాణాల వద్ద గురువులను అవమానించిన ఒక చీకటి అధ్యాయం తరువాత ఈరోజు — లోకేశ్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ శరవేగంగా తిరిగి లేస్తోంది. విద్యలో మార్పు చాటుకోవడం సులభం. చేసి చూపించడం కష్టం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే ముందుకు వచ్చి "ఇది జరిగింది, మేం చూశాం" అని చెప్పినప్పుడు — ఆ మాటకు విలువ వేరేగా ఉంటుంది. సున్నా ఫలితాలు వచ్చిన ప్రభుత్వ పాఠశాలలు అనే వార్తల బదులు అంతులేని ఆనందం అనే ప్రభుత్వ బడుల పిల్లలు, ఉపాధ్యాయుల భావోద్వేగాలతో మీడియాలలో వార్తలు రావడం మొదటిసారి. టీచర్ రాశాడు — చరిత్ర చదువుతోంది. @naralokesh #NaraLokesh #AndhraPradesh
Swathi Reddy tweet media
తెలుగు
2
46
222
9.2K
DailySpark retweetledi
Rahul Saridena
Rahul Saridena@Rahul_Saridena·
What is the use of sin(𝜃) and Cos (𝜃) Chapri @KTRBRS v/s real user of Maths
22
105
357
45.1K
DailySpark retweetledi
Chakirevu
Chakirevu@Chakirevuu·
పొద్దున్నే చిన్న దొర వేసే బొక్కలు తినడం పొద్దంతా మొరగడం.. ఇదే వీళ్ల డ్యూటీ #brspaid #ktrdogs
తెలుగు
16
37
167
16.2K
DailySpark retweetledi