Pavan Kumar Vytla retweetledi

ఢిల్లీ అపోలో ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన భూమికి లీజు అగ్రమెంట్ ప్రకారం 40 శాతం మంది అవుట్ పేషంట్లకు, 33 శాతం మంది ఇన్ పేషంట్లకు ఉచితంగా వైద్యం చేయాలి.
హైదరాబాద్ అపోలో ఫిల్మ్ నగర్ ప్రభుత్వ భూమిలో కట్టిన ఆసుపత్రిలో 15 శాతం బెడ్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలి.
రెండు చోట్లా రూల్ పాటించకుండా ప్రజాసేవ చేస్తున్న ప్రతాప్ రెడ్డి కుటుంబం.
తెలుగు





























