CHIRAG PRAJEETH GOUD🇮🇳

701 posts

CHIRAG PRAJEETH GOUD🇮🇳 banner
CHIRAG PRAJEETH GOUD🇮🇳

CHIRAG PRAJEETH GOUD🇮🇳

@PrajeethGoudJSP

Janasena Party -- Telangana; Telangana State Gen Secretary - National BC Welfare Association;

Hyderabad Katılım Haziran 2010
76 Takip Edilen1.1K Takipçiler
Sabitlenmiş Tweet
CHIRAG PRAJEETH GOUD🇮🇳
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP·
ఉన్నతమైన విలువలతో పోరాడే @JanaSenaParty ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన జనసేనాని శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ జనసేన అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషిచేస్తానని తెలియజేస్తున్నాను. #JanaSenaTelangana
తెలుగు
3
198
601
0
CHIRAG PRAJEETH GOUD🇮🇳
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP·
@K_Nageshwar గారు, మీపై నాకు నిజంగా గౌరవం ఉంది. కానీ తెలిసో తెలియకో @PawanKalyan గారు మరియు @AmitShah గారి గురించి కొంత తప్పుడు సమాచారం మాట్లాడారు. తరువాత అభ్యంతరాలు వచ్చినప్పుడు, అది పొరపాటేనని మీరు స్వయంగా స్పష్టం చేసి, ఈ విషయాన్ని ఇక పొడిగించాలనుకోవడం లేదని చెప్పారు. జనసేన పార్టీ కూడా మీ వివరణను అంగీకరించి, సోషల్ మీడియాలో స్పందనలు ఆపాలని తమ కార్యకర్తలకు సూచించింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సహజం. కానీ ఒకరినే లక్ష్యంగా చేసుకుని కథనాలు నడపడం, నిరంతర వ్యక్తిత్వ దాడులు చేయడం ఆరోగ్యకరమైన ప్రజా చర్చను దెబ్బతీస్తాయి. ధృవీకరణ లేని కథనాలు చెప్పడం రాజ్యాంగ హక్కు అయితే, వాటిని ప్రశ్నించడం, విమర్శించడం లేదా ఖండించడం కూడా ఇతరుల సమాన రాజ్యాంగ హక్కే. మీరు ఆంధ్ర రాజకీయాల గురించి, జాతీయ రాజకీయాల గురించి లేదా ఇతర ప్రాంతాల నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ప్రాంతీయత సమస్యగా రాదు. కానీ మీ వ్యాఖ్యలను ప్రజలు ప్రశ్నించిన వెంటనే ప్రాంతీయ భావోద్వేగాలు తెరపైకి వచ్చి, మీరు బాధితుల పాత్ర పోషించడం మొదలవుతుంది. @Mana_tolivelugu రఘు గారు — ఏదో ఒక ప్రజా సమస్యను తీసుకుని, భావోద్వేగంగా ప్రచారం చేసి, దాని ద్వారా పేరు, డబ్బు, రాజకీయ ప్రయోజనం లేదా ప్రాచుర్యం పొందిన తరువాత అసలు బాధితులను వారి ఖర్మకే వదిలేస్తే… ప్రజలు దాన్ని ప్రశ్నించకూడదా? అదే ఆరోపణలను నేను ఎలాంటి ఆధారాలు లేకుండా మీ పై చేస్తే, మీరు దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా అంగీకరిస్తారా? లేక ఆధారాలు మరియు బాధ్యత కోరుకుంటారా? భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కొంతమంది మేధావులు, కార్యకర్తలు, జర్నలిస్టులు లేదా రాజకీయంగా అనుకూల వర్గాలకు మాత్రమే పరిమితమైన హక్కుగా మారకూడదు. బాధ్యత అందరికీ సమానంగా ఉండాలి. Pasham Yadagiri గారు… ఎవరి వ్యక్తిగత జీవితం, కుటుంబ విషయాలు లేదా వ్యక్తిత్వంపై దాడులు చేయడం జర్నలిజం కాదు సర్. ఒకప్పుడు జర్నలిజం అంటే నిజాయితీతో అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడం. ఈరోజుల్లో లాగా కొందరిని టార్గెట్ చేస్తూ కథనాలు, సంచలనాలు సృష్టించడం కాదు. దయచేసి మీ గుండెలపై చేయి వేసుకుని ఒకసారి నిజాయితీగా ఆలోచించండి.. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చూపిన ఆ స్పూర్తి, నిజాయితీ, విలువలు ఇప్పటికీ మీలో అలాగే ఉన్నాయా? @K_Nageshwar garu, దయచేసి రాజకీయ ప్రయోజనాల కోసం, ఫేక్ యాక్టివిజం కోసం, జర్నలిజం లేదా సంస్థలను అజెండాల కోసం వాడుకునే వారి చేతుల్లో బలిపశువుగా మారొద్దు. చరిత్రలో ఎన్నోసార్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరును ఉపయోగించి రాజకీయ ప్రాధాన్యం పొందడానికి ప్రయత్నాలు జరిగినాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కోసం చేసిన సేవలను కూడా గుర్తు చేసుకుందాం: • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ ద్వారా ₹33 కోట్ల మద్దతు. • నల్లమల యురేనియం సమస్యపై స్వరం వినిపించడం. • నల్గొండ ఫ్లోరైడ్ బాధిత కుటుంబాల సమస్యపై మాట్లాడడం. • చైత్ర మైనర్ కేసులో న్యాయం కోసం మద్దతు ఇవ్వడం. • 2024 తెలంగాణ వరదల సమయంలో ₹1 కోటి విరాళం ఇవ్వడం. • తెలంగాణ ఉద్యమ త్యాగాలను బహిరంగంగా గుర్తించడం. • తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమమే తన రాజకీయ ప్రయాణానికి స్ఫూర్తి అని చెప్పడం. విమర్శ ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరం. ఫేక్ కథనాలు కాదు. చర్చ ఆరోగ్యకరం. వ్యక్తిత్వ హత్య కాదు. భారతదేశానికి బాధ్యతాయుతమైన జర్నలిజం, పరిపక్వమైన రాజకీయ చర్చ అవసరం... @PawanKalyan @mnadendla @itsRamTalluri @JSPShatagniTeam @JanaSenaParty @JSPVeeraMahila @JSPTelangana
CHIRAG PRAJEETH GOUD🇮🇳 tweet mediaCHIRAG PRAJEETH GOUD🇮🇳 tweet media
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP

@K_Nageshwar garu, I genuinely have respect for you, sir. But knowingly or unknowingly, some incorrect information was spoken regarding @PawanKalyan garu and @AmitShah garu. Later, when objections were raised, you yourself clarified that it was a mistake and said you did not wish to extend the issue further. Even @JanaSenaParty accepted your clarification and requested its karyakarthas to stop reactions on social media. Political differences are natural in democracy. But targeted narratives and continuous character attacks only damage healthy public discourse. If speaking unverified narratives is considered a constitutional right, then questioning, criticizing, or condemning those statements is also an equal constitutional right of others. When you speak about Andhra politics, national politics, or leaders from other regions, regional identity never becomes an issue. But the moment people question or challenge your statements, regional sentiments are brought into the discussion and victim cards are played. @Mana_tolivelugu Raghu Garu, if someone raises a public issue, amplifies it emotionally, gains popularity, financial benefits, attention, or political mileage from it, and later leaves the actual victims to their fate… can people not question that too? And if I make such allegations on you without evidence, would you accept it as freedom of expression? Or would you demand accountability and proof? Freedom of speech cannot become a one way privilege only for selective intellectuals, activists, journalists, or politically aligned voices. Accountability should apply equally to everyone. Pasham Yadagiri garu…. involving in someone’s personal life, family matters, or character attacks is not journalism, sir. Journalism was once meant to question power with integrity, not to selectively target individuals for narratives and sensationalism. Please place your hand on your heart and ask yourself honestly.. are you still carrying the same spirit, honesty, and values with which you once fought for Telangana in 1969? You belong to a generation that inspired people with courage and conviction. You should be setting an example for today’s youth and future generations, not encouraging toxic political discourse and personal targeting culture. But @K_Nageshwar sir, please do not become a scapegoat for political beneficiaries, fake activists, or people misusing journalism and organizations for attention and agenda-driven politics. History has shown repeatedly that many try to gain relevance by targeting or using the name of Sri Pawan Kalyan garu. Instead of hatred and narratives, let us also remember what Sri @PawanKalyan garu has contributed for Telangana and its people: • Support for Kondagattu Anjaneya Swamy Temple development through ₹33 crore allocation from TTD. • Raising voice on the Nallamala uranium issue. • Speaking about the fluoride crisis affecting Nalgonda families. • Supporting justice in the Chaitra minor case. • Donating ₹1 crore during the 2024 Telangana floods. • Publicly acknowledging the sacrifices made during the Telangana movement. • Stating that Telangana’s self-respect movement inspired his own political journey. Criticism is healthy in democracy. Fake narratives are not. Debate is healthy. Character assassination is not. India needs responsible journalism and mature political discourse, not outrage markets built on division, sensationalism, and selective victimhood. @JSPShatagniTeam @JanaSenaParty @JSPVeeraMahila @JSPTelangana @PawanKalyan @mnadendla @itsRamTalluri #JaiTelangana #JaiHind

తెలుగు
0
17
30
373

English
0
131
275
5K
CHIRAG PRAJEETH GOUD🇮🇳
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP·
ఇంకా ఆంధ్ర తెలంగాణ ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా బ్రతుకుతున్న మేధావులమనే వాళ్లకు, రాజకీయ మనుగడ కళాకారులకు ఒక ప్రశ్న… ఇంకెంత కాలం ఇదే ప్రాంతీయ గాయాలను రెచ్చకొడుతూ ప్రజల భావోద్వేగాలతో ఆటలాడతారు? ఆంధ్ర vs తెలంగాణ అనే విషయం వస్తే ఒక్కసారిగా నినాదాలు, ఆవేశాలు, రెచ్చగొట్టే చర్చలు మొదలవుతాయి. ప్రజల భావోద్వేగాలను రాజకీయ లాభాల కోసం వాడుకుంటారు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది… భాషాభిమానాన్ని క్షణాల్లో ద్వేషంగా మార్చేస్తున్నారు. కానీ మన దేశాన్ని శత్రు దేశాలు దాడి చేసినప్పుడు ఈ విప్లవ వీరుల ఆవేశం ఎక్కడికి పోతుంది? దేశ ఐక్యత, అభివృద్ధి, జాతీయ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా మారిపోతారు? తెలంగాణ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ తిరిగి నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు కావాల్సింది పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి అభివృద్ధి… కానీ అంతులేని భావోద్వేగ రాజకీయాలు కాదు. కుల రాజకీయాలు, ప్రాంతీయ ద్వేషాలు, ప్రజల ఆవేశాలను రెచ్చగొట్టి చేసే రాజకీయ బ్రతుకులు ఇక చాలు. ప్రపంచం ఇప్పటికే యుద్ధాలు, అస్థిరత, ఆర్థిక పోరాటాలతో అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటి సమయంలో ప్రజలను విడదీసి రాజకీయ మనుగడ కోసం మీ స్వలబ్ధి కోసం విద్వేషాలు రెచ్చకొట్టకండి. నిజమైన నాయకుడు ప్రజలను కలుపుతాడు. నిజమైన మేధావి సమాజాన్ని నిర్మిస్తాడు. ద్వేషంపై ఆధారపడేది అసురక్షిత రాజకీయ నాయకులు, విశ్లేషకుల ముసుగులో ఉన్న కొంత మంది లబ్ది దారులు మాత్రమే. దేశం, అభివృద్ధి, ప్రజలు ఇవి మాత్రమే ముఖ్యం.. @JSPShatagniTeam @JanaSenaParty @JSPVeeraMahila @JSPTelangana @PawanKalyan @mnadendla @itsRamTalluri
CHIRAG PRAJEETH GOUD🇮🇳 tweet media
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP

To the so called intellectuals and political survival artists still feeding on Andhra–Telangana hatred… How long will you survive by reopening regional wounds inside the same country? Whenever it is Andhra vs Telangana, suddenly emotions explode, slogans rise, debates become aggressive, and people are emotionally manipulated for political mileage. The same happens in other states too… language pride becomes rage overnight. But when hostile neighboring countries threaten our motherland, where does this so called revolutionary energy disappear? Why do these warriors only appear for internal divisions but go silent for national unity and real development? Telangana was formed. Andhra Pradesh is rebuilding. Both states now need investments, jobs, industries, infrastructure, innovation, and global growth.. not endless emotional exploitation. Enough of caste politics. Enough of regional hatred. Enough of survival politics built on provoking public emotions. The world is already burning with wars, instability, and economic battles. India cannot afford leaders and activists who keep dividing citizens for relevance and attention. A true leader unites people. A true intellectual builds society. Only insecure politicians survive on hatred. The future belongs to development, employment, technology, education, and national strength, not to recycled regional hostility. India first. Development first. People first. #Telangana #AndhraPradesh #IndiaFirst #telanganakranthidal @Tkranthidal @PawanKalyan @JSPShatagniTeam @JanaSenaParty @JSPVeeraMahila @JSPTelangana @mnadendla @itsRamTalluri

తెలుగు
3
44
111
2.3K

1
14
37
2.6K
CHIRAG PRAJEETH GOUD🇮🇳
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP·
Every time a mass leader rises from the people, a section of “political analysts” suddenly become uncomfortable. Prof Nageshwar Rao garu and many like him may sit in studios and speak theories, but they fail to understand one thing, leadership is not built in debates, it is built in the hearts of people. While some leaders mastered political calculations, @PawanKalyan garu earned public respect through sacrifice, courage, and standing for issues others avoided. The same analysts who once mocked him are now worried because his influence is growing beyond caste equations and scripted narratives. A leader who questions corruption, fights for accountability, and connects emotionally with youth and common people will always be targeted by intellectual elitists. But ground reality is stronger than studio opinions. History repeatedly proved that so-called experts often failed to predict people's movements. A leader backed by the people is measured by action, not by television debates. #PawanKalyan #Janasena @itsRamTalluri @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @AjayaKumarJSP @JSPShatagniTeam @JSPTelangana @NagaBabuOffl
CHIRAG PRAJEETH GOUD🇮🇳 tweet media
English
0
14
36
972
CHIRAG PRAJEETH GOUD🇮🇳 retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Sharing a few memorable moments from the visit of Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence today. A truly special , honoured and cherished occasion for me and my family. @PMOIndia
Pawan Kalyan tweet mediaPawan Kalyan tweet mediaPawan Kalyan tweet mediaPawan Kalyan tweet media
English
254
8.5K
36K
416.1K
CHIRAG PRAJEETH GOUD🇮🇳 retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health. @PawanKalyan
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
English
1.7K
20.5K
136K
8.1M
CHIRAG PRAJEETH GOUD🇮🇳
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP·
Dear @narendramodi ji and @AmitShah ji, Right now, eastern India is in a very different position than it was a few years ago. With the @BJP4India governing West Bengal, Assam and Tripura, and NDA allies in Meghalaya and Mizoram, All the states along the Bangladesh border are aligned. Along with a strong government at the Centre, this feels like a rare and important moment. This presents a historic opportunity—and a responsibility. Border security and illegal immigration are not just political issues; they are matters of national security, demographic balance, and the future stability of our nation. For decades, concerns have been raised about unchecked infiltration across the eastern borders. Now, there can be no ambiguity, no delay. We urge your leadership to take decisive, time-bound action: Strengthen border surveillance and enforcement Implement effective legal frameworks such as NRC/CAA or equivalent mechanisms Ensure identification and lawful deportation of illegal immigrants Establish a long-term system that prevents future infiltration India’s sovereignty must be protected with clarity and resolve. The nation looks to your leadership to act decisively and ensure that our borders are secure—not just in policy, but in reality. History has given this moment. The country expects action. Jai Hind.
CHIRAG PRAJEETH GOUD🇮🇳 tweet media
English
0
0
1
81
CHIRAG PRAJEETH GOUD🇮🇳 retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
People’s Verdict for Change and Development The results of the elections across four states and one Union Territory clearly reflect the people’s preference for development and decisive change in governance. While Assam and Puducherry have reaffirmed support for development-oriented leadership, the people of West Bengal, Tamil Nadu, and Kerala have expressed a clear desire for political change. Under the leadership of Hon’ble Prime Minister Sri @narendramodi Ji, with the strategic direction of @BJP4India President Sri @NitinNabin, and the political acumen of Union Home Minister Sri @AmitShah, the Bharatiya Janata Party has achieved a historic victory in West Bengal. I extend heartfelt congratulations to the @SuvenduWB and the BJP leadership for this significant milestone. It is reassuring that in West Bengal, land that inspired India’s freedom movement and has faced challenges like illegal infiltration and law-and-order concerns, the NDA is set to form the government, bringing hope for stability and progress. I congratulate Assam CM Sri @himantabiswa on the @BJP4Assam securing a third consecutive term in Assam, and on earning a second term as Chief Minister, reflecting continued public trust. I also congratulate the UDF leadership in Kerala and NDA allies in Puducherry on their victories. Special congratulations to @TVKVijayHQ President Thiru @actorvijay and his party on a resounding victory. Emerging as a credible alternative in his first electoral contest reflects the people’s clear aspiration for change. I wish that he will work with commitment and responsibility to fulfill the expectations of the people of Tamil Nadu. #ElectionResults2026
English
516
12.8K
66.3K
1.1M
CHIRAG PRAJEETH GOUD🇮🇳
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP·
When arrogance meets reality, results speak louder than speeches. Kudos to @AmitShah @BJP4India for dismantling myths with pure strategy. @MamataOfficial — the जनता has replied, and this time it’s not through rallies, but through votes. Bengalis realised the relationship between Illegal Bangladeshi Muslims and Mamata Benarjee. Illegal infiltration halts now.. National security first!!
CHIRAG PRAJEETH GOUD🇮🇳 tweet media
English
0
0
1
82
CHIRAG PRAJEETH GOUD🇮🇳 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు స్వాగతం పలికారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
52
2.1K
10.1K
141.9K
CHIRAG PRAJEETH GOUD🇮🇳 retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
#MayDay #PawanKalyanTransformsAP అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణం కోసం తమ స్వేదాన్ని దారబోస్తున్న ప్రతి శ్రమ జీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ కార్మికుడి చెమట చుక్క చిందుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమల్లో పని చేసే కార్మికుడి నుంచి ఉపాధి శ్రామికుల వరకు మన దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములే. అలాంటి శ్రామికుల సంక్షేమం కోసం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి దార్శనికతలో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఉపాధి శ్రామికులకి గౌరవంతో కూడిన గుర్తింపుతో పాటు వారి జీవితాలకు, కుటుంబాలకు పూర్తి స్థాయి భద్రత, భరోసా ఇస్తున్నాం. ఆ దశగా ఇప్పటికే అడుగులు వేశాం. ప్రమాదవశాత్తు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో శాశ్వత వైకల్యం కు గురైన వారికి మరియు ప్రాణాలు కోల్పోయిన ఉపాధి శ్రామికులకి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50 వేల పరిహారాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వచ్చేలా పెంచాం. మీ శ్రమతోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందించగలుగుతున్నాం. మీ సహాయంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్, ఫారంపాండ్స్ తదితర కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు మే డే సందర్భంగా మాకు అందుబాటులోకి వచ్చి తమ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన గౌరవ శాసన సభ స్పీకర్ శ్రీ @AyyannaPatruduC గారికి, ప్రముఖ నటులు శ్రీ @NameisNani గారికి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి @Pvsindhu1 గారికి ధన్యవాదాలు తెలుయజేస్తున్నాను. జై హింద్ - @PawanKalyan
తెలుగు
24
1.4K
4K
218K
CHIRAG PRAJEETH GOUD🇮🇳
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP·
జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారి తండ్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి మరణం ఎంతో విషాదకరం. ఈ దుఃఖ సమయంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ, శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. 🙏🏻
CHIRAG PRAJEETH GOUD🇮🇳 tweet media
తెలుగు
0
0
0
38
CHIRAG PRAJEETH GOUD🇮🇳 retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health. @PawanKalyan
English
911
11.9K
70.9K
9.2M
CHIRAG PRAJEETH GOUD🇮🇳
CHIRAG PRAJEETH GOUD🇮🇳@PrajeethGoudJSP·
ప్రశ్నించే గొంతుకగా.. ప్రజా పక్షపాతిగా.. అండగా నిలిచే తోడుగా! జనసేన సభ్యత్వం కేవలం ఒక కార్డు మాత్రమే కాదు, అది మీ కుటుంబానికి ఒక ధీమా.. రేపటి నాయకత్వానికి ఒక భరోసా! పవన్ అన్న ఆశయాల సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. ఇప్పుడే మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి! #JanaSena #PawanKalyan #JanaSenaMembership #telangana #membertoleader @JSPTelangana @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam @itsRamTalluri @PawanKalyan
తెలుగు
0
4
15
97
CHIRAG PRAJEETH GOUD🇮🇳 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
It is time to rise and stand in protection of our dharma. When attacks occur against other religions anywhere in the world, there is immediate global outrage and solidarity. But when Hindus or our sacred traditions are targeted, why does silence suddenly prevail? We see widespread solidarity when incidents take place in regions like Palestine or Iran. Yet, when concerns arise regarding Hindus or Hindu beliefs, many remain silent in the name of secularism. As @JanaSenaParty chief, Hon'ble Deputy CM, Sri Pawan Kalyan has consistently stated, Secularism cannot be selective. It is a two-way street, it must apply equally to all. #NoGheeInTTDLaddu #SanatanDharmaRakshaBoard #Iran
English
56
1.2K
3.8K
39.5K
CHIRAG PRAJEETH GOUD🇮🇳 retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
కార్యకర్తలను నాయకులుగా మార్చే తొలి అడుగు. "జనసేన ఉద్యమి" సభ్యత్వం ద్వారా పార్టీ ప్రయాణంలో భాగస్వామ్యులమవుదాం, మన భావజాలం ద్వారా ప్రజలకు మరింత చేరువవుదాం. #JanasenaUdyami
JanaSena Shatagni tweet media
తెలుగు
8
372
1.2K
11.4K