RSP Followers

8.2K posts

RSP Followers

RSP Followers

@RSPFollower

Hyderabad, India Katılım Ağustos 2021
88 Takip Edilen18.5K Takipçiler
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
I will address media from Telangana Bhavan, Hyderabad at 12PM today on ‘Sinister use of Terror Laws on Journalists in Telangana by Revanth Reddy’s Congress Government’. Stay tuned. Thanks for your attention so far.🙏 #JournalistsAreNotTerrorists
English
7
72
289
7.6K
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
నేడు-నాడు: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుండి డిగ్రీ విద్యార్థులను ఎగ్జామ్స్ సెంటర్ కి తీసుకొని వెళ్లే విధానంలో మహాలక్ష్మి బస్సు ద్వారానే మీరు ఎగ్జామ్స్ సెంటర్ కి వెళ్ళాలని వారికి హెడ్ ఆఫీస్ నుండి చెప్పారంట. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సులు మాట్లాడి విద్యార్థులను దూర ప్రాంతాల కాలేజీల నుండి ఎగ్జామ్స్ సెంటర్ వరకు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు ఈ మహాలక్ష్మి బస్సులో వెళ్తే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రశాంతత కోల్పోతారు. బస్సులు లేటయితే ఎగ్జామ్ సెంటర్ కు రానిస్తారా, సీయం గారు? ఒక్క సారి ఆలోచించండి. @TelanganaCMO
తెలుగు
4
56
170
2.3K
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
కేసీఆర్ గారి పాలనలో దేశానికే ఆదర్శంగా మారి, వేలాది మంది పేద బిడ్డలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది, ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ మేటి గురుకుల సంస్థ నేడు రేవంత్-కాంగ్రెస్ పాలనలో అనాథ గా మారింది. మీకు కావాల్సింది వేల కోట్ల కాంట్రాక్టులు, కమీషన్లు మాత్రమే. పేదల అభివృద్ధి కాదు. ఛీ…ఛీ…సిగ్గు లేకుండా మళ్లీ ప్రజాపాలన అంటుండ్రు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @minister_adluri @BRSparty @BRSHarish @KTRBRS
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
4
56
179
4.2K
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
బహుజన పోరాట యోధుడు కన్నం రఘు గారికి నా అశ్రునివాళి. తొలి నాళ్లలోనే బహుజన వాదానికి ఆకర్షితులై రఘు అన్న గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేసిన వీరోచిత పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. జోహార్లు కన్నం రఘు గారికి.🙏🙏🙏 #KannamRaghu
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
9
28
139
1.7K
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
నాడు-నేడు: ఈ అమ్మాయి పేరు, గద్దల లక్ష్మీ ప్రసన్న, పెద్దపల్లి జిల్లా. ఈమె కేసీఆర్ గారి హయాంలో గురుకులాల్లో చదివి ఉన్నత విద్యకోసం గుజరాత్-గాంధీనగర్ లోని ప్రతిష్ఠాత్మక రక్షా యూనివర్సిటీలో చేరి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారి చేతుల మీదుగా బంగారు పతకం ఇటీవలే అందుకుంది. 💐💐💐 ఇలాంటి బిడ్డలను ఆనాడు వేల మందిని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు Higher Education Camps పెట్టి దేశం నలుమూలల ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాల్లో నికి పంపించే వాళ్లం. నేడు కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఉన్నత విద్య క్యాంపుల(HEC) మాట దేవుడెరుగు, పిల్లలు శవాలై ఇంటికి వస్తున్నారు. ప్రతి వారం ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోతున్నది.😭 @TelanganaCMO @BRSparty @KTRBRS @BRSHarish
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
14
112
485
12.9K
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్. #Ambedkar 💐💐💐🙏🙏🙏
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
17
107
480
3.4K
RSP Followers retweetledi
Suresh Kodidhela
Suresh Kodidhela@SKodidhela·
2 వేల కోట్ల కాంట్రాక్టు టెండర్ల కుంభకోణం.. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూల్చడం వంటి ప్రజా వ్యతిరేక అంశాలపై సిట్ వేయాలి. డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్ @RSPraveenSwaero @revanth_anumula @BRSparty #2000CroreScam #TenderScam #SITForPeople #JusticeForPoor #StopIllegalDemolitions #SavePoorFamilies #CongressFailedTelangana
తెలుగు
0
14
52
364
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
మేం ఫోన్ల గురించి మాట్లాడితే మీరు చెప్పుల గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడం నేరమా, @seethakkaMLA గారు? మేం చెబుతున్నది తప్పని మీరు అనుకుంటే దయచేసి ఆధారాలతో సహా, నోట్ ఫైల్స్ అన్నీ ప్రజల ముందు పెట్టండి. మేడారంలో బహిరంగ చర్చకు రాండి. మీరు ప్రజా సేవలో చాలా బిజీగా ఉంటే మీ అధికారులను మీడియాతో మాట్లాడమని చెప్పండి. అంతే కాని చెప్పుల భాష మాట్లాడకండి. ఇది సభ్యత కాదు. నిజానికి తమరు చెప్పులతో రోజూ కొట్టవలసిన గజదొంగలు తమరి ప్రజా ప్రభుత్వం లోనే చాలా మంది ఉన్నారు. వారి భాగోతాలను ఆధారాలతో సహా మీడియా ముందు ఇప్పటికే పెట్టాము. దయచేసి ఆ పని చేసి వీరవనితలు సమ్మక్క, సారలమ్మల నిజమైన వారసురాలినని నిరూపించండి. #Scamgress
Dr.Krishank@Krishank_BRS

గౌరవ మంత్రి సీతక్క గారు, 1. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగితే అహంకారంగా చెప్పుతో కొడతా అని అనడం ఇందిరమ్మ పాలన నా ❓️ 2. 38310 ఫోన్లు అంగన్వాడీ టీచర్ల కోసం ఫోన్లు కావాలని మీ విభాగంకే తెలుస్తుంది, దాని యొక్క టెండర్ పిలిచింది కూడా మీ విభాగమే మరి సంబంధం లేదు థర్డ్ పార్టీ అని అనడం అబద్ధం కాదా❓️ 3. మీరు రాష్ట్రవ్యాప్తంగా పంచుతున్న 38310 ఫోన్లను మేము ఒక మొబైల్ షాప్ లో కొనుగోలు చేస్తే ఒక్క ఫోన్ కు కేవలం రూ.8299, GST లేకుండా దాని విలువ 6900 , మరి బల్క్ లో ధర ఇంకా తక్కువ ఉండాలి కదా❓️ 4. కాంట్రాక్టు 5G ఫోన్ల విలువ పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా మీరు పంచుచున్నది తక్కువ ధర అయినా 4G ఫోన్లు కదా ❓️ 5. మమ్మల్ని తిట్టడం కాదు , మాపై పోలీసులు కేసులు వేయడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణ కోరండి అన్ని ఆధారాలు వారి ముందు పెడతాం Hon’ble Minister Seethakka garu, 1. Does Indiramma governance mean "hitting with a Slipper" when questioned on Corruption in Indiramma Government❓️ 2. Your department knew the requirement for 38,310 phones for Anganwadi teachers and issued the tender, how can you now escape that it’s a 3rd party matter❓️ Isn’t that misleading❓️ 3. The same Samsung Galaxy A06 phone we purchased at a retail shop costed ₹8,299 (₹6,900 without GST). Shouldn’t the price be even lower in bulk procurement❓️ 4. Wasn’t the contract worth 5G phones, while what is being distributed are lower-cost 4G phones❓️ 5. Instead of abusing or filing cases against us, if you can come clean initiate a CBI inquiry,we will place all evidence before them.

తెలుగు
91
133
492
12.5K
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Deeply saddened to hear about the passing of Asha Bhosle garu. Her voice has been a part of our lives for decades cutting across languages, generations, and emotions. Few artists leave behind a legacy that feels this personal to millions. Today, India hasn’t just lost a singer, we’ve lost a living memory of our cultural journey. Heartfelt condolences to her family and countless admirers. #Ashabhosle
Dr.RS Praveen Kumar tweet media
English
9
26
107
1.3K
RSP Followers retweetledi
Suresh Kodidhela
Suresh Kodidhela@SKodidhela·
అమాయక పేద రైతులకు న్యాయం చేయండి. వాల్లు తప్పు చేస్తే నేను జైలుకు వెళ్లడానికి సిద్దం. సిర్పూర్ మండలం ఆరెగూడ,పెద్దబండ గ్రామస్థుల పోడు భూముల సమస్య పరిష్కరించాలని అటవీ అధికారులతో మాట్లాడుతున్న.. డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్. @RSPraveenSwaero @BRSparty
తెలుగు
1
17
62
931
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు ఏప్రిల్ 11 మహనీయులు మహాత్మ జ్యోతిభా ఫూలే జయంతి శుభాకాంక్షలు. మహనీయులు చెప్పినట్లుగా విత్తం వివేకం విఙ్ఞానం సంపాదించినపుడే మనందరం అథోగతి పాలు కాకుండా అన్ని రంగాల్లో రాణించగలుగుతాం. కేవలం విద్య ఒక్కటే విత్తం,వివేకం,విజ్ఞానం ఇస్తుంది. అయితే ప్రభుత్వాలు ఆ విద్యనే మనకు అందకుండా చూస్తున్నాయి,విద్యకు దూరం చేయడానికే,వివేకానికి,విత్తానికి దూరం చేయడానికే కామారెడ్డి డిక్లరేషన్ వంటి అందమైన మేడిపండు లాంటి హామీలు ఇస్తున్నాయి. కావున గమనిద్దాం. ఘర్షణ చేద్దాం. గెలుద్దాం. జీవితాంతం విద్య కోసం పోరాడిన మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం. #JyotibaPhule
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
10
52
228
2.8K
RSP Followers retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన సుమారు 10 వేల మంది కాంట్రాక్టర్ల కడుపు కొట్టి, జివో నెం 17 తెచ్చి,పిల్లలకు అందించే నోట్ బుక్స్,యూనిఫాం,ట్రంక్ బాక్సు,ప్లేటు, గ్లాస్ వంటివి అందించడానికి దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానించడం, మీ అస్మదీయులకు గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టడం ఎలా సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ విద్యార్థులకు వస్తువుల సరఫరా చేయడానికి,తెలంగాణ కాంట్రాక్టర్లు, చిన్న తరహా పరిశ్రమలు పనికి రావా? ఎఐసిసి కి ఏటిఎం గా పని చేసే మీ అనుచరులకు కాంట్రాక్టర్లు ఇవ్వడానికే కదా మీరు జీవో 17 తెచ్చింది? టెండర్ లో పాల్గొనడానికి ₹ 50 వేలు,₹25 వేల ఫీజు చెల్లించాలా? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక సర్కస్, సినిమా నడిపిస్తున్నారా? హైకోర్టు చెప్పినా జీవో 17 ను మార్చరా? చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలు ఉత్తమాటలేనా? ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాడు,జీవో నెం 17 రద్దు చేసి,ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేసి,బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే అన్ని జిల్లాల్లో మీ నాయకులను అంబేడ్కర్ విగ్రహాల ముందు నిలదీస్తాం. @TelanganaCMO @revanth_anumula @Adluri12 @adluri67472 @Ponnam_INC @BRSparty #CongressDestroyingTelangana #Scamgress
Dr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet media
తెలుగు
3
80
219
5K
RSP Followers retweetledi
karthik swaero
karthik swaero@thurpukarthik11·
నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దంపతులు ​బండరావిరాల గ్రామ #సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్‌కుమార్ గారి సోదరుడు కందికంటి మధు స్వేరో గారి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా #బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు మరియు వారి సతీమణి అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ #లక్ష్మిభాయి మేడమ్ గారు హాజరయ్యారు. ​కళ్యాణ వేదికపై నూతన వధూవరులను డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దంపతులు ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. @RSPraveenSwaero @Vijaykandikanti @Ur_Followerr @MadhuKandikanti
karthik swaero tweet mediakarthik swaero tweet media
తెలుగు
0
2
14
250
RSP Followers
RSP Followers@RSPFollower·
బండరావిరాల సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్‌కుమార్ గారి సోదరుడు కందికంటి మధు గారి వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero గారు మరియు అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి భాయి మేడమ్ గారు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు
RSP Followers tweet mediaRSP Followers tweet media
తెలుగు
0
0
5
136
RSP Followers retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
పొంగులేటి లాగ గజ్జి కుక్కల, ఊర కుక్కల, అడవి పందుల భాష మాకు రాదు కేసీఆర్ మాకు అన్ని ఆధారాలతో, సంస్కారంగా మాట్లాడమని చెప్పారు కాబట్టి అలాంటి భాష మేము మాట్లాడం - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Telugu Scribe@TeluguScribe

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన సింహం, అడివి పంది కథ ఎవరిని ఉద్దేశించి చెప్పినట్లు ఉంది?

తెలుగు
4
99
500
17K
RSP Followers retweetledi
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర అధికారులు తనపై ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా.. తెలంగాణ బిడ్డల్ని తన బిడ్డల్లా మాదిరిగా ఎన్నో కేసుల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కాపాడారు మమ్మల్ని అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ వాళ్లు వస్తే.. అరెస్ట్ అవ్వనివ్వకుండా కాపాడి, తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు - ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలుగు
1
38
219
4.5K