Rakesh
1.1K posts


జస్ట్ ఇదే డిస్కషన్ ఇక్కడ తెలంగాణ మిత్రుడు తో నిన్న జరిగినది.
తెలంగాణ కాబట్టి చిన్న బండి ఇష్యూ హైలైట్ అయ్యింది.
అదే మా ఆంధ్రా అయితే ఈ పాటికి ఆ పిల్ల ఫ్యామిలీ మొత్తాన్ని లోపల వేసి షాక్ ఇచి సెటిల్ చేసే వాళ్ళు.
TS లో సమస్య పట్ల అవగాహన, తిరగబడే స్వభావం ఉంటుంది అని అన్నాను.
S℘ᾰԻԻ✺ω 🪄@show_stopppper
కుల భావన తెచ్చుకుని నాకు ఓట్లు వెయ్యండి అని పిలుపు ఇచ్చిన కుక్క గారు మీరే కదా సార్
తెలుగు

@KVishReddy @Pa1_Patel23 Yes, vadu annatle kavachu, KTR respond avvaledu TCS issue lo.
Let you Reddy respond to the POCSO issue.
Lekapothe nuvvu kuda adhe.
English

@Pa1_Patel23 If the People of Telangana kicked them out, then they must be doing something right ?
English

@ashuvemulapalli media ammudu pothe elane untadi.
Rules should be equal to everyone.
English

కేంద్ర మంత్రి కొడుకు నిందితుడుగా ఉన్న పోక్సో కేసులో ప్రస్తుతం ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది .. విచారణ చేయనీయండి అసలు నిజాలు బయటకు వస్తాయి .. ఈలోపు మనం ఎందుకు సోషల్ మీడియాలో విచారణ చేయడం ?
ఈకేసులో నిందితుడు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది .. ఈలోపు మనం సోషల్ మీడియాలో ఎందుకు జడ్జిమెంట్లు ఇవ్వడం ?
తెలుగు

It honestly hurts to see people who believe in Congress ideology talking about giving up on Revanth Anna so quickly.
BRS cadre stood like a wall behind KTR through the Kaleshwaram scam, Formula E case, phone tapping controversy, and every attack on their party. Even after disrespectful comments against citizens, they never left their leader’s side.
But our own people are losing hope in a leader who struggled so hard to reach here and is trying to bring real change. Revanth Reddy doesn’t care about power, celebrity status, or influence. If someone does wrong, he has the courage to act against them, no matter who they are.
Trust Revanth Anna. Revanth Anna will bring justice🤞🙏
English

@Eatala_Rajender @narendramodi @AmitShah @NitinNabin @kishanreddybjp @drlaxmanbjp @chshekharbjp @BJP4Telangana @BJP4India @N_RamchanderRao Em help chesindi Media?
Indonesia

హైదరాబాద్ : ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ (@NarendraModi) గారి బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా..
కంటోన్మెంట్ లోని గాయత్రి గార్డెన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
🔸గత 10 రోజులుగా మాకు సహకరించిన మీడియా వారందరికీ ధన్యవాదములు.
🔸 ప్రధాని సమావేశానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు తరలి వచ్చారు.
🔸 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, డివిజన్ ల నాయకులు, అపార్ట్మెంట్స్ పాలకమండలి లు, నార్త్ ఇండియ సమాజం వారి సహకారంతో మీటింగ్ విజయవంతం అయ్యింది.
🔸సభా ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో బయట కూడా అంతమంది ఉన్నారు.
🔸నిన్న మీటింగ్ కి ఎక్కువ మంది హాజరైంది మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు.
🔸ఈ మీటింగ్ తో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డమీద గెలబోయేది బీజేపీ అని మోదీ గారు సంకేతాలు ఇచ్చారు.
🔸నేను 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటున్న.
🔸రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ.
🔸త్వరలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం పెట్టుకుంటాం.
🔸 మోదీ గారు మూడవ సారి ప్రధాని అయ్యాక ప్రతి రాష్ట్రంలో గెలుచుకుంటూ దేశమంతా బీజేపీని విస్తరించారు.
🔸తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాము.
🔸సమస్యలు తీరాలన్నా.. రాష్ట్రం అప్పుల ఊబిలోనుండి బయటపడాలన్నా, రైతుల విద్యార్థుల సమస్యలు తీరాలన్న బీజేపీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.
🔸బీజేపీని ఆశీర్వదించండి మీరు మెచ్చే పాలన అందిస్తాము.
🔸 ప్రధాని ఆలోచన మేరకు మేము నడుచుకుంటాం.
🔸 స్వదేశీ ఉత్పత్తులు ఎక్కువగా వాడాలని విదేశీ మారక ద్రవ్యం ఖర్చు కాకుండా చూడాలని మోదీ గారు కోరారు.
🔸అమెరికాలో సైతం పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగాయి.. ప్రపంచమంతా యుద్ధం ప్రభావం పడింది.
🔸మోదీ గారు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు అంటే ఎంత గంభీరమైన పరిస్థితి ఉంది అర్ధం చేసుకోవాలి. ఆయన పిలుపును అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను.
🔸అందుకే మేక్ ఇన్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా కోసం మోదీ గారు ప్రయత్నిస్తున్నారు.
🔸బీజేపీలో నాయకత్వానికి కొదవలేదు.
🔸ప్రధాని వచ్చినప్పుడు నిధులు ఇవ్వమని అడుగుతారు, వెళ్ళగానే ఏమిచ్చారని విమర్శిస్తారు.
🔸కేసీఆర్ కూడా మోదీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు.. మాకు ఏమీ వద్దు మీ ప్రేమ చాలని అన్నారు.. కొన్నాళ్ళకే ఏం ముఖం పెట్టుకొని వస్తారని విమర్శించారు.
🔸అలా మాట్లాడిన కేసీఆర్ ఏమయ్యాడు అందరికీ తెలిసిందే.
🔸కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టే ప్రభుత్వం నడుస్తుంది.
🔸మీరు ఇచిన హామీలు ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు.
🔸మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి.
🔸అధికారంలో ఉంటాం పోతాం కానీ మాట శాశ్వతంగా ఉంటుంది.
#Modi4ViksitTelangana #BJP4Telangana #BJP4India



తెలుగు

మన గువ్వ కంపు మనం కడుక్కోక
పక్కనోడి గువ్వ సువాసనలు వస్తున్నాయ్ అని అక్కడ పీలిస్తే ఏం ఉపయోగం అక్కా @RojaSelvamaniRK
మన బతుక్కి మనకి ఒచ్చింది ముష్టి 11
అక్కడ ఎవడో గెలిస్తే నీ హడావిడి ఏంటి!
తెలుగు

Had the honour of seeing off Hon’ble Prime Minister Shri @narendramodi Ji at Hyderabad Airport upon the successful completion of his visit to Hyderabad.
The visit was conducted with seamless coordination and comprehensive security arrangements by #TelanganaPolice, reflecting our continued commitment towards professionalism, vigilance and public service.


English
Rakesh retweetledi

You have to act, @INCTelangana ❗
Else forget about your party’s future in Telangana, @RahulGandhi ❗
@UdayBhanuIYC
@VinodJakharIN
@Bmaheshgoud6666
@kharge
@kcvenugopalmp
@VamsiChandReddy
Are you all sleeping, @MNatarajanINC ⁉️
A girl child’s safety is not a political issue.
Silence will only damage public trust.
#POCSOBandi

English

@thulasichandu1 akkaku bengal, tamilanadu election's meeda unna interest, Telangana MP son POCSO case meda lekapaaye?
Indonesia

@ghouse_hyd మనం ఎప్పుడూ పాడే వందేమాతరం గీతం,నిన్న తమిళనాడులో పాడింది ఒకటే. కానీ మనం ఇన్నాళ్లు సగమే పాడాము.ముస్లింలను సంతృప్తి పరచాలని నెహ్రూ సగం పాట కట్ చేసి ఇన్నాళ్లు మనం పాడే సగం ఉండేలాగా చేశాడు.ఇప్పుడు మోడీ ప్రభుత్వం మొత్తం పాట పాడాలి అని రూల్ తీసుకొని వచ్చింది.
తెలుగు

వేదికపై కంటతడి పెట్టిన బండి సంజయ్
సనాతన ధర్మం కోసం తాము పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తమ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘‘పార్టీ తల వంచుకునే పని నేనెప్పుడూ చేయను. బీజేపీ కార్యకర్త అయినందుకు గర్వపడుతున్నా. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భయపడటానికి నేను ఫామ్‌హౌస్‌లో ఎలుకను కాదు.
తెలుగు

కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ మీద వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తారా ? లేక మైనర్ బాలికపై భగీరథ పెట్టిన కేసుపై చర్యలు తీసుకుంటారా ? ఇది తెలంగాణ సర్కార్ కి , తెలంగాణ పోలీసులకి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ .. ఈ కేసులో పోలీసుల పై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలంటే ..తన కొడుకు మీద వస్తున్న ఎలిగేషన్స్ పై కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేస్తారా ?
తెలుగు

అమ్మ తల్లి @thulasichandu1 @TheNaveena ఉన్నారా ..❓
బండి సంజయ్ కొడుకు బగీరత్ ఒక ఆడబిడ్డకు చేసిన అన్యాయం గురించి నోరెత్తవేం…❓
ఎందుకని ఈ ఇష్యూ పై కనీసం మహిళలు కూడా మాట్లాడడం లేదు.., ఆడవారికి ఆడవారే శత్రువు అన్నది నిజమే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు తెలంగాణలోని మహిళా జార్నలిస్టులు..,మహిళా నాయకులు
ఎందుకని…❓❓
తెలుగు

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ
కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడు
పోక్సో కేసు నమోదైనా బీజేపీ నాయకత్వం
ఎందుకు మౌనం పాటిస్తోంది?
అధికార అహంకారంతో మహిళల
భద్రతను తాకట్టు పెడతారా?
#JusticeForMinor
#WomenSafety
#JusticeForVictim

తెలుగు

Karimnagar, Telangana | Press statement issued by PRO, Union Minister Bandi Sanjay -- A honey-trap and extortion attempt targeting Bandi Sai Bhagirath, son of Karimnagar MP and Union Minister Bandi Sanjay Kumar has come to light.
As part of the alleged scheme, a woman reportedly attempted to lure Bandi Sanjay’s son into a honey trap by using her daughter as bait. After executing the plan, she is accused of demanding a huge sum of money and resorting to blackmail.
As the harassment and intimidation allegedly escalated, the son of Bandi Sanjay Kumar lodged a complaint with the Karimnagar police against the woman concerned. In his complaint, he reportedly stated that attempts were being made to extort nearly Rs 2–3 crore from him and pressure him into submission.
It is alleged that the woman is trying to divert the case by misrepresenting her daughter’s age. She is also accused of creating fear and sensationalism through the media by threatening to file a POCSO case, claiming that a minor girl had been harassed.
Sources allege that after failing to secure the amount of money she expected, the woman approached the media and turned the matter into a controversy. Allegations are now surfacing that the entire “honey-trap” episode was orchestrated for political and financial gain.
The matter is currently under police investigation. Following the complaint, the police reportedly began examining the woman’s activities and are also probing whether she had been involved in similar incidents in the past.
English







