Sabitlenmiş Tweet

తన్నీరూ..అవి ఎస్ఆర్ఎస్పి నీళ్లు..
అవి కాళేశ్వరం నీళ్లు కాదు అగ్గిపెట్టె హరీష్ గారు...కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు..
నువ్వూ ,నీ మామ కట్టిన మేడిగడ్డ( కాళేశ్వరం) కాడికి పొయ్యి ఇదే సెల్ఫీ పెట్టు...మీ అసలు రంగు బయటపడుతది.
తెలంగాణ ప్రజలు మీ అవినీతి చూడలేనంత కండ్లు లేని కాబోదులు కాదు. వారిని అసత్యాలతో దృష్టి మరల్చాలని చూసే మీరు.. బుర్రలేని నాయకులు.
#BRSKaleshwaramScam
Harish Rao Thanneeru@BRSHarish
లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లులేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యం. మల్లన్న సాగర్ నుండి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు. #Kaleshwaram #KCRVision
తెలుగు























