Who Am I

56.1K posts

Who Am I banner
Who Am I

Who Am I

@RamzzPalla

hyderabad Katılım Mart 2009
1.9K Takip Edilen205 Takipçiler
Hardik Bonthu
Hardik Bonthu@bonthu_hardik·
Lifting 4x a week is by far my top recommendation to most people. 5 days is still fine if you manage recovery better, but it's not for everyone. Upper & lower body 2x - Plus some cardio at the end of the sessions - 2x a week ab workout & you're done.
English
1
0
5
266
Who Am I retweetledi
N Chandrababu Naidu
నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు చూపిన చొరవ నేను మరచిపోలేను. రాజధానిగా అమరావతికి గుర్తింపు తీసుకురావడంలోనూ, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నామంటే అందుకు ముఖ్య కారణం మీ సహకారం, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవ. భగవంతుడు శక్తినిచ్చినంత కాలం నేను నా శాయశక్తులా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. మన తరం వారికే కాకుండా భావితరాల వారికి కూడా ‘‘నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’’ అని గర్వంగా చెప్పుకునే రీతిలో పురోభివృద్ధి సాధించే వరకూ నాకు విశ్రాంతి లేదు. శ్రీ వేంకటేశ్వరుడి కృప రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
Pawan Kalyan@PawanKalyan

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి @ncbn @JaiTDP

తెలుగు
64
1.1K
6.5K
93K
Who Am I retweetledi
Naga Vamsi
Naga Vamsi@vamsi84·
Our Deputy CM Shri Pawan Kalyan garu underwent a nasal procedure, which went smoothly and he’s doing perfectly fine now. Glad to know he’s recovering well. He’ll be back very soon, healthier, refreshed and as energetic as ever ❤️
English
26
1.2K
7.9K
74.7K
Who Am I retweetledi
NTV Breaking News
NTV Breaking News@NTVJustIn·
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మెగాస్టార్ #Chiranjeevi.. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్‌కు ₹10.5 లక్షలు, మాజీ మేనేజర్ కుటుంబానికి ₹9.5 లక్షలు అందించి, ఒక వారంలో ₹20 లక్షల ఆర్థిక సహాయం.. ఇటీవల వివిధ సేవా సంస్థలకు ₹10 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు ₹5 లక్షలు విరాళం.. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ నిజమైన మెగాస్టార్ అంటున్న అభిమానులు #Megastar #Chiranjeevi
తెలుగు
8
506
1.9K
72.8K
Who Am I retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి @ncbn @JaiTDP
తెలుగు
173
3.1K
17.4K
240.6K
Who Am I retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Best wishes to Andhra Pradesh’s hardworking Chief Minister and my good friend, Shri Chandrababu Naidu Garu. Under his leadership, Andhra Pradesh is scaling new heights of progress across all sectors. May he be blessed with a long and healthy life in service of the people. @ncbn
English
681
4.3K
40.8K
5.1M
Who Am I retweetledi
Eminent Intellectual
Eminent Intellectual@total_woke_·
Every Christian in DMK is practising Christian, every Muslim in DMK is practising Muslim and every Hindu in DMK is "atheist". Therefore DMK is secular.
English
123
3.4K
11.6K
90.7K
Who Am I retweetledi
Jr NTR
Jr NTR@tarak9999·
Wishing Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu a speedy recovery. May you return to public service soon with renewed strength and good health.
English
734
12.8K
53.8K
991.1K
Who Am I retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well. As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern. Thank you all for your love, concern, and prayers. Let us keep him in our thoughts and wish him strength, comfort, and a speedy recovery. @PawanKalyan
English
346
6.5K
31.5K
614K
Who Am I retweetledi
KTR
KTR@KTRBRS·
Wishing AP Deputy CM @PawanKalyan garu a speedy recovery. Hoping he regains full strength soon and returns to public life healthier than ever.
English
87
2.6K
11.9K
149.8K
Who Am I retweetledi
Naga Babu Konidela
Naga Babu Konidela@NagaBabuOffl·
Our beloved leader @PawanKalyan has successfully undergone a medical procedure and is now safe, healthy, and recovering well. He only needs a few days of rest, and soon he will return with renewed strength and energy. Let us all join together in wishing him a speedy recovery, with prayers and positive thoughts. His resilience is our inspiration, and his health is our happiness.
English
74
1.3K
7K
151.4K
Who Am I retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health. @PawanKalyan
English
885
11.6K
67.2K
8.5M
Who Am I retweetledi
YS Jagan Mohan Reddy
Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!
English
591
4.6K
26.3K
1M
Who Am I retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Thank you, Hon’ble Prime Minister Shri @narendramodi Ji, for your kind words and for taking the time to speak with me and enquire about my health following the surgery. Your concern, encouragement, and wishes for a speedy recovery give me great strength. I remain grateful for your continued guidance, support, and healing wishes. @PMOIndia
Narendra Modi@narendramodi

Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health. @PawanKalyan

English
359
5.8K
28K
591.2K
Who Am I retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను. @PawanKalyan
తెలుగు
587
7.8K
45.7K
5M
Who Am I retweetledi
Anish Moonka
Anish Moonka@anishmoonka·
Michael Jackson had to cut a deal with a drug lord to film this video. The Brazilian government tried to block the shoot. A judge banned the filming. The police refused to enter the area. Rio was bidding to host the 2004 Olympics and didn't want the world seeing footage of its poorest neighborhoods. So Spike Lee walked into the favela (Rio's version of a hillside slum) and found the local crime boss. His name was Marcinho VP. He ran one of the city's biggest gangs, Comando Vermelho. He also happened to be a huge Jackson fan, and he provided the whole production with security for free. A higher court eventually overturned the ban. The police still wouldn't go in. So 1,500 police officers and 50 residents acting as security guards sealed off the favela. Jackson arrived by helicopter. He walked the streets handing out candy to the kids. The people who lived there had woken up early that morning to sweep the streets and take out the trash before he got there. Mid-shoot, two women burst through security. One knocked Jackson flat. Spike Lee helped him up and he kept dancing. That exact take is in the final video. For the Salvador half of the shoot, he worked with 200 drummers from a local group called Olodum. The media coverage put them on the map in 140 countries. They'd been a regional act before the shoot. They became a global one after. Over 200 million people watched the premiere around the world. The song itself peaked at #30 in America. In Germany it went to #1 and stayed on the chart for 30 weeks, the longest run of any Jackson song there. The video crossed 1 billion views on YouTube in 2023. Only one other Jackson video has done that: Billie Jean. He's the first solo male singer from the 1900s with two videos over a billion. The day after Jackson died in 2009, Rio's mayor announced they'd put a statue of him in the same favela where the video was shot. Locals said the turnaround of their neighborhood started with his visit.
2000s@PopCulture2000s

30 years ago, michael jackson released ‘they don’t care about us’

English
379
11.5K
78.1K
8.3M
Who Am I retweetledi
N Chandrababu Naidu
Sending my best wishes to @PawanKalyan Garu for a speedy recovery following his surgery. May he regain his strength quickly and come back healthier than ever.
English
71
2.4K
15K
190.1K
Who Am I retweetledi
Naga Babu Konidela
Naga Babu Konidela@NagaBabuOffl·
Mr. Prakash Rai, though you call yourself a Christian atheist, you respected your mother’s faith at her funeral a gesture we honor as a son’s duty. In the same spirit, you must respect the beliefs of millions. Atheism is not mocking gods or believers,it is a rational way of thinking. Hinduism is the only religion that even embraces atheist philosophy through its schools of thought. To dismiss such a tradition is not rational it is disrespectful. In other countries, such words could have landed you in grave trouble. This is my straight comment on you, and I will never counter with people like you who fall below dignity in the future. Respecting diverse belief systems is the true mark of rationality and responsibility. @prakashraaj
English
428
3.1K
13.1K
532K
Who Am I retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు విశ్రాంతి తీసుకోండి ప‌వ‌న‌న్న‌. నిత్య‌మూ రాష్ట్రాభివృద్ధి-ప్ర‌జాసంక్షేమమే ఆశ‌, శ్వాస‌గా ప‌నిచేసే మీరు త్వ‌ర‌లో పూర్తి ఆరోగ్య‌వంతులై ప్ర‌జాసేవ‌కు పున‌రంకితం కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను.
తెలుగు
131
2.7K
15.4K
265.8K
Who Am I retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. - పి.హరి ప్రసాద్ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి
తెలుగు
349
1.9K
6.7K
360K