Ranga Venugopal Goud

9.2K posts

Ranga Venugopal Goud banner
Ranga Venugopal Goud

Ranga Venugopal Goud

@RangaRVG

Politics & Public Utilities, CEO of RVG MEDIA, CIO of TELANGANA SKILL DEVELOPMENT ASSOCIATION

Hyderabad, India Katılım Mayıs 2016
136 Takip Edilen8.7K Takipçiler
Sabitlenmiş Tweet
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
- బీహార్ లో నితీష్ కి ఓటేస్తే పాకిస్తాన్ తో పోల్చారు. - యూపి లో అఖిలేష్ కి ఓటేస్తే జిన్నా, ఔరంగ జేబుకు ఓటేసినట్టే. - తెలంగాణలో కేసిఆర్ కి ఓటేస్తే రజాకార్లకు ఓటేసినట్టే. ఇలా వందల సార్లు బీజేపీ వాళ్లు అంటే ఎన్ని అనర్హత వేటులు వేయాల్సి ఉంటదో??? #FailedBJP @KTRBRS @RaoKavitha @BRSHarish
తెలుగు
18
118
425
18.7K
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
మనం చేసిన ద్రోహాలకు కాలం ఇచ్చే తీర్పు ఎప్పుడూ ఆలస్యం కాదు ఖర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు కళ్ళముందే అనుభవించాల్సింది ఉంటుంది! 🫵🫵 - RVG
తెలుగు
0
0
2
55
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
చిన్న పెద్ద తేడా లేకుండా కలివిడిగా అందరిని కలుపుకుంటూ మాలాంటి యువకులకు స్ఫూర్తినిస్తూ చాలా సింపుల్గా ఉండే కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్న గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.... @drsanjayBRS #happybirthday #happybirthdaysanjayanna
Ranga Venugopal Goud tweet media
తెలుగు
0
0
2
61
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన యువ కిషోరం... BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు... Happy birthday to inspiring leader Ramanna... #HappyBirthdayKTR #HappyBirthdayRamanna @KTRBRS @drsanjayBRS @BTR_KTR
Ranga Venugopal Goud tweet media
తెలుగు
0
0
2
116
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
చిన్న పెద్ద తేడా లేకుండా కలివిడిగా అందరిని కలుపుకుంటూ మాలాంటి యువకులకు స్ఫూర్తినిస్తూ చాలా సింపుల్గా ఉండే కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్న గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.... #happybirthday #happybirthdaysanjayanna @drsanjayBRS @Vidyasagarrao_K @KTRBRS
Ranga Venugopal Goud tweet media
తెలుగు
2
5
48
1.1K
BULLET SURI BRS 🏌️
BULLET SURI BRS 🏌️@BulletSuri7·
@KTRBRS అన్న 41 వ.సంవత్సరం పూర్తి చేసుకున్న 42 వ.సంవత్సరం లో అడుగుపెట్టిన అన్న మీ ఆశీర్వాదం నాపై ఉండాలని నన్ను దివించండి @KTRBRS అన్న ..... మీ కోసం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే సోషల్ మీడియా నారాయణ పేట పట్టణ అధ్యక్షుడు ని మీరు ఆశీర్వాదం ఇస్తారని ఆశిస్తున్నా అన్న !! 🙏🙏🙏🙏
BULLET SURI BRS 🏌️ tweet media
తెలుగు
33
18
204
4.8K
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన యువ కిషోరం... BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు... Happy birthday to inspiring leader Ramanna. #HappyBirthdayKTR #HappyBirthdayRamanna @KTRBRS @drsanjayBRS @BTR_KTR @KonathamDileep
Ranga Venugopal Goud tweet media
తెలుగు
0
2
25
393
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
నా జీవిత భాగస్వామికి జన్మదిన శుభాకాంక్షలు... 🎂 #HAPPYBIRTHDAY
Ranga Venugopal Goud tweet media
తెలుగు
20
6
222
4.1K
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
నాన్న మానుండి దూరమై నేటికి 3 నెలలు... నాన్న మాకు దూరమైన షాక్ నుండి ఇంకా మేము బయటికి రాలేకపోతున్నాం... 😭😭Miss You Nanna😭😭
Ranga Venugopal Goud tweet media
తెలుగు
2
2
57
778
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
ఈరోజు శబరిమల అయ్యప్ప మకరజ్యోతి దర్శనం... #swamyesharanamayyappa అయ్యప్పను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు నాన్న... Miss You nanna 😭 😭😭
Ranga Venugopal Goud tweet media
తెలుగు
1
1
55
851
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
ఈరోజు ఊరిని ఇంటిని వదిలి వస్తుంటే...! 😭😭😭
Ranga Venugopal Goud tweet media
తెలుగు
12
2
57
2.1K
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
నా తండ్రి (కష్టజీవి) ఇప్పుడొక తీపి జ్ఞాపకం... నాన్న జీవితం ఎప్పటికీ ఒక స్పూర్తి సందేశం... నాన్న మరణం ఎప్పటికీ మరచిపోలేని చేదు జ్ఞాపకం... 😭MISS YOU NANNA 😭
Ranga Venugopal Goud tweet media
తెలుగు
1
2
40
765
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
నా తండ్రి ఒక కల్లుగీత కార్మికుడు...! #Missyounanna
Ranga Venugopal Goud tweet media
తెలుగు
0
2
23
460
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
మా స్వగ్రామంలో నాన్న దినకర్మ 😭😭😭
Ranga Venugopal Goud tweet media
తెలుగు
5
2
88
2.2K