Durga Rao Gangu

169 posts

Durga Rao Gangu banner
Durga Rao Gangu

Durga Rao Gangu

@RaoGangu

Technician at BHEL

Hyderabad, India Katılım Mart 2014
155 Takip Edilen18 Takipçiler
Chetan G
Chetan G@Lordcooolboy·
@RaoGangu @TTDevasthanams Yes adi correct kakapovachu meme adiganu a video lo correct dates cheppandi ante delete chesaru
Italiano
1
0
0
17
Durga Rao Gangu
Durga Rao Gangu@RaoGangu·
@Lordcooolboy @TTDevasthanams March 10th అనుకుంటా ఒక వీడియో రిలీజ్ చేశారు అందులో జూన్ కోటా పరకామణి సేవ డేట్స్ ఉన్నాయి. మళ్ళీ ఉప్పు 6చూస్తే ఆ వీడియో కనిపించడం లేదు , అందుకే అడిగా
తెలుగు
2
0
0
22
Ram Mohan Naidu Kinjarapu
నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరి ప్రేమ, ఆత్మీయ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. ఈ రోజును ఇంత ప్రత్యేకం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. Feeling overwhelmed with gratitude for all the love and warm wishes on my birthday! Your support means the world to me. Thank you to each and every one of you for making this day so special. I’m truly blessed to have such incredible people around me.
252
361
4.6K
53.6K
Durga Rao Gangu
Durga Rao Gangu@RaoGangu·
@LakshmanaG1 @RamMNK అలా అనుకుంటే పోలినాటి వెలమ కు అదే లాజిక్ అప్లై అవుతుంది, కానీ దాని గురించి అడగలేదుగా
తెలుగు
0
0
0
19
Ram Mohan Naidu Kinjarapu
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర లోని తూర్పు కాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారిని కోరడం జరిగింది. ఈ మేరకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు, వెంకన్న చౌదరి గారు, పుచ్చ ఈశ్వర రావు గారితో కలిసి ఆయనకు సమస్యను వివరించాము. గత 10 ఏళ్లుగా పార్లమెంటులో, ఎన్సీబీసీ కమిషన్ లో పోరాడుతున్న నేపథ్యంలో.. వీలయినంత వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయనను కోరాము. Today, I requested Hon'ble Union Minister Dr. Virendra Kumar ji to include East Kapu, Kalinga Vaishya, Shishtakaran, Sondi, and Arava castes in the OBC list. Vizianagaram MP @Kalisettitdp garu and Palasa MLA @gouthusireesha garu also accompanied me and explained the challenges faced by these communities. I urged him to expedite the process and ensure justice at the earliest
తెలుగు
12
51
455
7.2K
Durga Rao Gangu
Durga Rao Gangu@RaoGangu·
@LakshmanaG1 @RamMNK సర్ తూర్పు కాపులు ఒక్క ఉత్తరాంధ్రలో మాత్రమే ఉన్నారు
తెలుగు
0
0
0
8
Durga Rao Gangu
Durga Rao Gangu@RaoGangu·
@RamMNK Ap state nundi central obc serial no 90 lo toorpu kapulu unnaru sir
Română
1
0
1
78
సొంగ మనోజ్ కుమాRRR (O positive blood group)
అన్నయ్య మీరు .@naralokesh చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన ఇష్యూ ఇది శ్రీకాకుళం జిల్లా ఐ ఎ సి (ఇండియన్ ఆర్మీ కాలింగ్) సంస్థ కి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొన్ని వేలాదిమంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర ఐదు నుంచి పది లక్షల వరకు వసూళ్లు
తెలుగు
348
2K
3.9K
1.4M
Durga Rao Gangu
Durga Rao Gangu@RaoGangu·
@Manu_SMK @Anitha_TDP @APPOLICE100 @dgpapofficial ఇంత క్రూరమంగా ప్రవర్తిస్తున్న వీడు ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వడమేంటి, కుటుంబ సభ్యులను బూతులు తిడుతున్నాడు , చూస్తేనే అర్ధం అవుతుంది వీడి సైకో ప్రవర్తన
తెలుగు
0
0
1
898
DRMWALTAIR
DRMWALTAIR@DRMWaltairECoR·
భారతీయ రైల్వే సాధారణ కేటగిరీ ప్రయాణీకులకు సౌకర్యాన్ని అందించడానికి, రైలు నంబర్ 12728/12727 గోదావరి ఎక్సప్రెస్ మరియు రైలు నంబర్ 17016/17015 విశాఖ ఎక్సప్రెస్ లలో రైళ్లలో జనరల్ కోచ్‌లను (సాధారణ భోగిలు) ఏర్పాటు. @RailMinIndia @EastCoastRail @drmvijayawada @drmgnt @SCRailwayIndia
DRMWALTAIR tweet media
తెలుగు
13
19
58
3.7K
Durga Rao Gangu
Durga Rao Gangu@RaoGangu·
@RamMNK సర్ విశాఖ ఎక్సప్రెస్ జనరల్ బోగీల పరిస్థితి చూడండి,కనీసం కాలు పెట్టడానికి కూడా ఆస్కారం లేదు. స్లీపర్ బోగీలు తగ్గించడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం శ్రీకాకుళంవాసులం.
Durga Rao Gangu tweet media
తెలుగు
0
0
0
2