Janasena Rayachoty

2.4K posts

Janasena Rayachoty banner
Janasena Rayachoty

Janasena Rayachoty

@RayachotyJSP

Katılım Ekim 2024
699 Takip Edilen115 Takipçiler
LAKSHMIVENUGOPAL 🌞
*శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ*
తెలుగు
19
58
331
3.7K
Janasena Rayachoty retweetledi
IndiaGlitz Telugu™
#PawanKalyan : తనను విమర్శించే '' కాపు '' నాయకుల మీద ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ మీ చిట్టా విప్పనా .. ఒక్కొక్కడికి గురించి నేను నోరు విప్పితే తట్టుకోగలరా రంగా గారిని లాగుతారు .. వారికి పుట్టిన ఇద్దరు బిడ్డలు రెండు కులాలకి చెందిన వాళ్ళు సమస్కారం కాదు అని ఇప్పటి దాకా మాటలాడలేదు .. స్థాయి దాటేసారు మీరు #JanasenaParty #AndhraPradesh
తెలుగు
6
354
1.3K
33.9K
ThulasiChandu
ThulasiChandu@thulasichandu1·
జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలు కారు. జర్నలిస్టుల ఆత్మాభిమానంపైన తెలుగుదేశం పార్టీ-జనసేన దాడి చేశాయ్. ఇప్పటికీ, ప్రొ.నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించకున్నట్లు ప్రకటించాక కూడా TDP అఫీషియల్ X హ్యాండిల్లో రాజకీయ పార్టీ కండువాతో ప్రొఫెసర్ గారి ఫోటో తొలగించలేదు, తెలుగు దేశం పార్టీ క్షమాపణలు చెప్పలేదు. పోనీ వైఎస్సార్సీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిరూపించారా అంటే అదీ లేదు.. అందుకే ఈ దాడిని గట్టిగా జర్నలిస్టులంతా కూడా తిప్పి కొట్టాలి. ప్రొ.నాగేశ్వర్ పై దాడి డైరెక్టుగా జర్నలిజంపైన చేసిన తీవ్రమైన దాడి! 27-05-2026 ఉ.10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా.. మీరు వస్తున్నారా..? -తులసి చందు #IStandWithProfNageshwar
ThulasiChandu tweet media
తెలుగు
249
190
901
44.4K
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
తప్పకుండ వీళ్ళకి జగనన్న 2.O లో మీకు న్యాయం జరుగుతుంది
Praveen Reddy tweet media
తెలుగు
92
60
381
7K
Janasena Rayachoty retweetledi
devipriya
devipriya@sairaaj44·
#Checking ఇలా అందరూ చెక్ చేస్తూ వుంటే పరిస్థితి ఎప్పటికైనా మారుతుంది. .. ఇటీవల రాజమండ్రి గోదావరిలో అస్థికలు కలపడానికి వెళ్తే స్నానం చేసే పరిస్థితి లేదు.
తెలుగు
10
554
3.3K
67.5K
Telugu Feed
Telugu Feed@Telugufeedsite·
ఎండ వేడిమికి గొడుగు నీడ‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ ప‌క్క‌న ఎండ‌లో 81 ఏళ్ల టీడీపీ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి
తెలుగు
103
299
2.8K
243.9K
Janasena Rayachoty retweetledi
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
“దాసరి రాముగారు ఏమంత కొంప మునిగిపోయిందని అంత పెద్ద నోరు వేసుకుని అరుస్తున్నారు ? #KishoreGunukula గారి ఘాటు స్పందన.. @JanaSenaParty నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదమన్నట్టు గతంలో కూడా కొంతమంది కాపు నాయకులను నమ్ముకుని యువత నష్టపోయింది. మీకు ఒక్కరికే అపాయింట్‌మెంట్ రాకపోతే అంత అసహనమా? పదవి రాకపోతే అంత ఆవేదననా? అది మీలాంటి సీనియర్లకు గుర్తులేదా? కేవలం ఒక కులం మద్దతుతో నాయకుడు అవ్వడం ఈరోజు సాధ్యం కాదు. అన్ని వర్గాలను కలుపుకుని నడిచే నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకింత ఆవేశంతో మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని నమ్ముకుని జనసేన పార్టీ ముందుకు సాగలేదు… @PawanKalyan గారి నిజాయితీని, త్యాగాన్ని, సిద్ధాంతాన్ని నమ్ముకుని లక్షలాది మంది యువత ముందుకు వచ్చారు — ఇది అక్షర సత్యం! ‘మేము కష్టపడ్డాం’ అంటున్నారు… అయితే వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు జరిగినప్పుడు మీ గొంతు ఎక్కడికి పోయింది? అప్పుడు ఈ స్థాయి ఆవేశం ఎందుకు కనిపించలేదు? జనసేన పార్టీని #PawanKalyan గారు ఒక వ్యక్తి కోసం, ఒక వర్గం కోసం నడపడం లేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నడుపుతున్నారు. ‘15 సంవత్సరాలు కలిసి నడుస్తాం’ అన్న పవన్ కళ్యాణ్ గారి మాటలో రాజకీయ పరిపక్వత ఉంది… రాష్ట్ర అభివృద్ధి కోసం స్థిరత్వం కావాలనే బాధ్యత ఉంది. అది మీకు అర్థం కాలేదు. ఈరోజు యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడుతోంది. ఎందుకంటే ఆయన మాటల్లో స్వార్థం లేదు… రాష్ట్రం బాగుపడాలనే తపన ఉంది. సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి… అవమానాలు భరిస్తూ… దాడులు ఎదుర్కొంటూ… ప్రజల కోసం రాజకీయాల్లో నిలబడటం ప్రతి ఒక్కరి వల్ల కాదు. కానీ మీరు మాత్రం వ్యక్తిగత అసంతృప్తితో కులాలను, మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. వయసు వస్తే సరిపోదు… పెద్దరికం వస్తే సరిపోదు… మాటకు విలువ ఉండాలి. మనం మాట్లాడిన మాట తిరిగి రాదు అన్న బాధ్యత ఉండాలి. జనసేన పార్టీ ఏ ఒక్క కులానికి చెందిన పార్టీ కాదు.ఇది యువత పార్టీ… ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్న పార్టీ. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. జనసేన కార్యకర్తలు సహించరు. ఇకనైనా వ్యక్తిగత అసహనాన్ని పక్కన పెట్టి… రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించండి. @APDeputyCMO @itsRamTalluri @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP #PawanKalyanAneNenu #Nellorecity #Andhrapradesh #Nellore
తెలుగు
8
99
363
10.6K
Janasena Rayachoty retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
Deputy CM on duty!! 👏🫡 @PawanKalyan
English
5
1.4K
5.2K
76.4K
GOOD
GOOD@Gooddlovee·
Paste your usernames let's follOw yOu👥
English
265
42
194
5.6K
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
మాకు రెడ్లకి ఎటువంటి గొడవలు లేవు నువ్వు జగన్ని టార్గెట్ చేస్తే వాళ్ళు రిటర్న్ లో నిన్ను టార్గెట్ చేస్తారు నిన్ను టార్గెట్ చేసినంత మాత్రాన మొత్తం కాపుల్ని టార్గెట్ చేసినట్టు కాదు మాకు YCP తో ఎం విబేధాలు లేవు - కాపు మహా నాయకులు దాసరి రాము గారు
తెలుగు
24
226
828
15.7K
Janasena Rayachoty retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
అమిత్ షా గారిపై నిరాధార ఆరోపణలు వస్తే ఖండించిన స్థానిక బీజేపీ నాయకులు కనిపించలేదు. ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు ఉన్నారు కానీ కేవలం ఇద్దరే స్పందించారు. - రాజమండ్రిలో జనసేన కార్యకర్తలతో జనసేనాని @PawanKalyan గారు.
తెలుగు
4
191
537
6.5K
Addicted To Memes
Addicted To Memes@Addictedtomemez·
E Yenda lo Bayataki ravali ante ne Kastam ga undi Kani Farmers, Delivery Boys, Sales Boys Ela Bayataki vachi Kastapadthunnaro ❤️🙇
Filipino
15
141
1.4K
13.4K