Revanth Anna Fan🔱

13.4K posts

Revanth Anna Fan🔱 banner
Revanth Anna Fan🔱

Revanth Anna Fan🔱

@RevanthAnnaFan

......రేవంత్ అన్న ఫ్యాన్🛐❤️‍🔥

. Katılım Temmuz 2021
281 Takip Edilen573 Takipçiler
Sabitlenmiş Tweet
Revanth Anna Fan🔱
Revanth Anna Fan🔱@RevanthAnnaFan·
ముఖ్యమంత్రిని అనే అహంకారం ఇసుమంతైనా ఉండదా అన్నా నీకు... గతంలో ముఖ్యమంత్రి కలవాలంటే ఫామ్ హౌస్ పోవాలి... @revanth_anumula 🙏🙏🙏
తెలుగు
10
128
1.3K
62.2K
Revanth Anna Fan🔱 retweetledi
Vijay Reddy
Vijay Reddy@VijayWithINDIA·
సార్ RS Praveen గారు.. మీ BRS నాయకుల డ్యాన్స్ షోలు చూడండి. ఇది చూసి మీ “పోలీస్ బ్రెయిన్” ఏమంటుంది.? BRS ఓ సిగ్గులేని పార్టీ… దాని నాయకుడు సిగ్గు, శరం లేని నాయకుడు. ఇక కార్యకర్తల గురించి ఏమి చెప్పాలి చూస్తూనే ఉన్నాం గా వీడియోల్లో
తెలుగు
5
7
46
2.2K
Revanth Anna Fan🔱 retweetledi
RAM...🇮🇳🇮🇳
నా హిందూ సోదరులకు ఇన్నాళ్లు అవకాశం లేకనే ఆ.... BJP పార్టీ జెండాలు మోసారుతప్పా..పార్టీ అంటే ప్రేమతో కాదు
తెలుగు
48
70
689
53.1K
Revanth Anna Fan🔱 retweetledi
Hyderabad Intellectuals Forum 🇮🇳
▶️అంధులకు అఖండ భారత్ కావాలి🫵 ▶️సన్నాసులకు హిందూ రాష్ట్రం కావాలి🫵 ▶️ హిందువులకు ముస్లిం రహిత భారత దేశం కావాలి🫵 దీని 👇 గురించి ఎవడికి తెలియదు, సోయి అంత కన్నా లేదు
తెలుగు
8
91
310
4.8K
Revanth Anna Fan🔱 retweetledi
RAM...🇮🇳🇮🇳
నువ్విలా నిజాలు మాట్లాడితే... నిన్ను పాకిస్తాన్ వాడు అంటారు.... నీ తల్లిని లం..*అంటు దూషిస్తారు ఏదేమైనా.... ఒకరిని చూస్తూ...ఒకరు BJP ఆశ్రమంలో విశ్వగురువై విరాజీళ్లుతున్న మోడీ బాబాని ప్రశ్నించడం భక్తులు తట్టుకోలేరేమో 🤦🏼‍♂️
తెలుగు
24
401
2K
72.5K
Revanth Anna Fan🔱 retweetledi
AshaPriya Mudiraj 🇮🇳
SOCIAL MEDIA POWER 💪🏽 45 ఏళ్ల BRS నాయకుడు 18 ఏళ్ల అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్న సంఘటనను CM రేవంత్ రెడ్డి గారికి వివరించిన రిపోర్ట్ తక్షణమే విచారణ చేయమని DGP కి తెలియచేసిన CM రేవంత్ రెడ్డి
తెలుగు
0
61
362
12.2K
Revanth Anna Fan🔱 retweetledi
Kalyan Dilli 𝕏
Kalyan Dilli 𝕏@DilliKalyan·
నువ్వు మొదటి నుంచి “కిరికిరి” గాడివి.. నువ్వు IPS గా, గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు 'స్వేరోస్' పేరుతో ఓ వ్యవస్థ నడిపి, హిందూ దేవుళ్లపై ప్రమాణాల వివాదం రేపిన సంగతి తెలంగాణ జనం ఇంకా మర్చిపోలేదు. ఉద్యోగం వదిలింది ప్రజల కోసం కాదు.. నీ పొలిటికల్ అవతారాల కోసం.. BSP లో ఉన్నప్పుడు "కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, ఆయనకు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు, కేసీఆర్ అవినీతికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి" అని గల్లా ఎగరేసి తిట్టారు. కట్ చేస్తే.. అధికారం కోసం, ఒక ఎంపీ సీటు ఆశ కోసం అదే కేసీఆర్ కాళ్లు పట్టుకుని, ఆయన సంకలో చేరి గులాబీ కండువా కప్పుకున్నప్పుడు మీ 'బహుజన ఆత్మగౌరవం' ఏమైంది ? 'స్వేరోస్' సిద్ధాంతాలను, మిమ్మల్ని నమ్మి, తమ భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టిన వేలాది మంది పేద, దళిత విద్యార్థులను కేవలం మీ పొలిటికల్ కెరీర్ కోసం మెట్లుగా వాడుకున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న ఆ అమాయక యువతను రాజకీయ స్వార్థం కోసం వదిలేసి, నీ సొంత స్వార్థం చూసుకున్నావ్.. మిమ్మల్ని నమ్మినందుకు వాళ్లు రోడ్డున పడ్డారు.. అందుకే సిర్పూర్‌లో ఓడించారు, నాగర్‌కర్నూల్‌లో తరిమేశారు.. ఇప్పుడు పబ్లిసిటీ కోసం మళ్లీ పాత పోలీస్ అవతారం అంటూ కవరింగ్ డైలాగులు చెప్తున్నారు… @RSPraveenSwaero
Telugu Scribe@TeluguScribe

నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి.. నేనే వదులుకున్నా ప్రజా క్షేత్రంలో మీ లాంటి వాళ్లు చేస్తున్న దుర్మార్గాలను అరికట్టడానికి నేను మళ్లీ పోలీస్ అవతారం ఎత్తాల్సి వచ్చింది – బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలుగు
21
22
95
13.4K
Revanth Anna Fan🔱 retweetledi
Ram Charan
Ram Charan@AlwaysRamCharan·
HIS FIGHT STARTS FROM TOMORROW. #PEDDITrailer Takeover from May 18th #PEDDI in cinemas worldwide on 4th June.
English
309
6.8K
35K
500.6K
Revanth Anna Fan🔱 retweetledi
Sugunakarreddy Palkala
Sugunakarreddy Palkala@sugunakar79·
నువ్వెప్పుడు న్యాయం వైపే.. మేము ఎప్పుడూ మీ వెంటే.. @revanth_anumula ❤️🙏🏻 పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ అరెస్టు #Revanthanna... 🔥🔥🔥
Sugunakarreddy Palkala@sugunakar79

ఏ క్షణమైనా బండి భగీరద్ ను అరెస్టు చేయనున్న పోలీసులు..? Revanthanna🔥💯🙏🏻 #Revanthanna #bandisanjay

తెలుగు
0
6
23
518
Revanth Anna Fan🔱 retweetledi
Hemanth393
Hemanth393@Hemanth3931·
నేను FIR అయిన రోజు చెప్పిన... Pocso నిందితుడు jail కి కచ్చితంగా పోతాడు అని.. అప్పుడైనా.. ఇప్పుడైనా ఎప్పుడైనా.. ఒక్కటే మాట అక్కడ ఉంది మా @revanth_anumula అన్న.. సర్వీస్ లో ఇప్పటివరకు మచ్చలేని పోలీస్ boss @CVAnandIPS... Just keep Faith On These Duo.. తప్పు చేస్తే తాట తీస్తారు...
తెలుగు
7
10
45
1.8K
Revanth Anna Fan🔱 retweetledi
Sai Teja
Sai Teja@TejaSai884_·
Adhi ma Revanth anna palana ante 🔥
Filipino
2
8
103
1.4K
Revanth Anna Fan🔱 retweetledi
KTR
KTR@01peakyblinder·
Pegulu teesi medala vesi aadutam bidda @revanth_anumula 🔥 🥵 HYDRAA EAGLE ACB FOOD SAFETY ALLU ARJUN BANDI CASE Standing for truth at every challenge showed how strong and transparent you are. 🔥
English
9
77
392
11.7K
Revanth Anna Fan🔱 retweetledi
Kalyan Dilli 𝕏
Kalyan Dilli 𝕏@DilliKalyan·
🚫నాడు కేసీఆర్: బిడ్డ-అల్లుడొస్తే ఎడ పండుతాడు? మొకం మొకం చూసుకోవాలెనా? అందుకే డబుల్ బెడ్‌రూమ్ ఇస్తా! మేక కోసి దావత్ ఇయ్యలే కల్లు కూడా పోయలే.. (కట్ చేస్తే.. వట్టి మాటలే మిగిలాయి). @KCRBRSPresident ✅నేడు రేవంతన్న: మాటల దావత్‌లు లేవు.. నేరుగా ₹5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల సాయం! పేదోడి సొంతింటి కల సాకారం. లబ్ధిదారుల ఇండ్ల ముందు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫొటోలతో గృహప్రవేశాల సంబురం! @revanth_anumula
Kalyan Dilli 𝕏 tweet media
తెలుగు
6
27
73
6.6K
Revanth Anna Fan🔱 retweetledi
Anshith Reddy
Anshith Reddy@ALWAYSINCREDDY·
Revanth Reddy is an absolutely misunderstood masterpiece, Waiting for the day Bhagee gets arrested🙌🔥
English
6
19
162
3.6K
Revanth Anna Fan🔱 retweetledi
Telugu360
Telugu360@Telugu360·
పార్టీ వీడాక సాధారణంగా అధ్యక్షుడితో సంబంధాలు ఉండవు. కానీ నేను చంద్రబాబును కలిసినప్పుడు ఆయన కళ్లలో ప్రేమ, గౌరవం ఉంటాయి. నేను నాడు టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో విజయవాడకు వెళ్లి మరి చెప్పి వచ్చా టీడీపీ అధినేతతో తనకున్న అనుబంధంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు #RevanthReddy #ChandrababuNaidu Courtesy : Way2 News
తెలుగు
20
317
2.4K
145.9K
Revanth Anna Fan🔱 retweetledi
Mohit Chauhan
Mohit Chauhan@mohitlaws·
🚨Telangana CM Revanth Reddy: The former Chief Minister talked about cleaning the Musi River, but then left it unfinished. I am telling you, I will clean the Musi. No matter what comes in the way, I will do it. Developing Hyderabad as one of the best city in the world is my commitment. The BRS is trying to mislead people living along the Musi who illegally occupied govt land. I will build houses, schools, and hospitals even for those who illegally occupied govt land.
English
16
128
577
19.8K