
Kalyan Dilli 𝕏
10.2K posts




అందరికీ @BRSparty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐 ఎన్నో అణచివేతలను, కుట్రలను, అవమానాలను తట్టుకుని ఈ రోజు తెలంగాణకు రక్షణగా, దేశానికి మార్గదర్శకంగా మారిన ఈ పార్టీలో సభ్యత్వం తీసుకున్నందుకు గర్వంగా సంతోషంగా ఉంది. మీరు కూడా ఈ పార్టీలో ఈ రోజే చేరండి. అలాగే కొత్తవారిని చేర్పించండి. @KCRBRSPresident @KTRBRS @BRSHarish #BRSisTheOnlyHope































కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి విజ్ఞప్తి.. నిన్న తెలంగాణ ను భారత్ పాకిస్థాన్ విభజన తో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు పార్లమెంట్ రికార్డుల నుండి తొలగించాలని నిన్న పార్లమెంట్ స్పీకర్ గారిని కోరాం ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో తేజస్వి తప్పును ఒప్పుకున్నాడని చెప్పిన దృశ్య వారే స్వయంగా కిషన్ రెడ్డి గారి చొరవ తీసుకొని తెలంగాణ సమాజంలో భవిష్యత్తు లో మిమ్మల్ని అసహ్యించుకోవద్దనుకుంటే పార్లమెంట్ రికార్డుల్లో పాకిస్తాన్ తో పోల్చిన మాటలు తొలగించాలని నేను మీ ద్వారా పార్లమెంట్ స్పీకర్ ను కోరుతున్న.. అందుకు కిషన్ రెడ్డి గారు కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న @kishanreddybjp

