మీ నిజ స్వరూపం బయటపడింది .. చంద్రబాబు గారు తప్పు చేయలేదని కేవలం కక్ష సాధింపుతో తప్పుడు కేసు పెట్టి అక్రమ అరెస్టు చేశారని ప్రజలకి అర్థమైపోయింది !! #IAmWithBabu
మునుపెన్నడూ లేని నీచ సంస్కృతి.. ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపై దాడి చేయడం.. 42 ఏళ్ళ తెలుగుదేశం.. ఎందరో ముఖ్యమంత్రులతో పోరాడాము.. అధికార మదం ఎక్కి లక్ష్మణ రేఖ దాటి ఇలాంటి చాలా నీచాలకి తెగబడ్డారు సైకోలు .. అన్నిటికీ సమాధానం చెప్పి తీరుతాం !! #TDPWillBeBack
మైలవరం ప్రజాప్రతినిధి బూడిద అక్రమ దోపిడీతో ప్రజల ఇక్కట్లు. ప్రజా ఆరోగ్యాన్ని.. ప్రజా భద్రతను ప్రమాదంలో పడేస్తూ కోట్లాది రూపాయల జేబులు నింపుకుంటున్న అధికార పార్టీ నేతలు. మీ నేతల అడ్డగోలు అవినీతిపై ఏం చర్యలు తీసుకుంటారు @ysjagan