రాష్ట్రవ్యాప్తంగా జనసేనాని శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు జగనన్న కాలనీల దుస్థితిపై ఉదృతంగా సాగుతున్న @JanaSenaParty డిజిటల్ క్యాంపెయిన్.
జగనన్న కాలనీల పేరిట జరుగుతున్న అక్రమాలను, వాస్తవ పరిస్థితులను, పేద ప్రజలను నమ్మించి @ysjagan ఎలా మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని జనసేన శ్రేణులు బయటపెట్టారు.
#FailureOfJaganannaColony
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి.
వృక్షో రక్షతి రక్షితః
When you don’t safeguard trees which gives us shelter and provide food , eventually that Karma will catch up with not just AP CM but one and all who are part of this administration.
In total missing women and girls in Andhra Pradesh for 3 years (2019 - 21) is 30196
This was given as a response to a question in Rajya Sabha today by Ministry of Home Affairs
* జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళల అదృశ్యం... పార్లమెంటు సాక్షిగా వెల్లడైన నిజాలు
* 2019-21 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళల అదృశ్యం
@KTRBRS Dear sir , kindly please look into this issue !
These are the paper clippings from the last year May 2022
We people were eagerly waiting for notifications from TSGENCO & TSTRANSCO AE
Kindly please help the unemployed youth @BRSHarish@RaoKavitha@BRSparty
2022 బర్జెట్ లో విద్యుత్
శాఖ లొ 9000+ జాబ్ నోటిికేషన్లు కాలి గా ఉనాయి అనీ మన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేపడం జరిగిందీ..... Npdcl కోసం మేము గత 2year నుండి కోచింగ్ తిస్కొంటునం... 2018 లో లాస్ట్ notification NPDCL notification వెంటనే రిలీస్ చేయాలి 🙏🙏🙏🙏🙏