Santhu
1.7K posts


Innings Break!
#TeamIndia post 181 in the first innings.
West Indies chase coming up shortly.
Scorecard - bit.ly/WIvIND-2NDODI-… #WIvIND

English

@BCCI @imkuldeep18 Edho paniki rani Team
Villa pai adatam kuda waste a asalu
Bangladesh is far better team than this Expired westindain team
English

Kuldeep Yadav finishes with 4⃣-6⃣ in his three overs 🫡
West Indies are all out for 114 in the first innings.
Follow the Match - bit.ly/WIvIND-1STODI-………
#TeamIndia | #WIvIND | @imkuldeep18

English

@rpratapreddys @balaji25_t Govt a evvalsindhi yem undhi anna
Mana safety manamy pampaka povatam btr
Staying indoors in this kind of situation is best
English

బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో
వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.
అది, సరి కాదు.
కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.
ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం
ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది..
జై శ్రీరామ్
హర హర మహాదేవ
జై తెలంగాణ

తెలుగు

#TomatoPrice auction of tomatoes 🍅🍅🍅🍅🍅🍅 in Hyderabad /Secunderabad the full crate selling for rupees 3000
English

@Sagar4BJP Thnadri ki tagga tanayudu.....
Wow suprb ga matldutunnav @TheRealHimanshu .....god bless u bro
Eesti

@mufaddal_vohra Dikku malina series ....kanisam crct channel kuda ledu telecast ki
Eesti

@DhanrajOffl Narsapalli original beat ni nashanam chesindru....
Boss chethi lo elanti song padthy
Ooooo range lo evvali....
Dissapointed
But Boss Dance wah wah swings
boss no body match ur grace ....Suprrr
Song lekunna dance chudochu..
English

ఇది కదా మనకు కావాలి 🕺💯👇🏽
#BholaaShankar celebration anthem #JamJamJajjanaka out now💥
- youtu.be/cJeb5_XljVo
#BholaaShankarOnAug11

YouTube

@CricCrazyJohns To be honest vihari hasn't score much runs. Yes he has solid defence. He has drawn a match by putting his body in line. But he never scored runs . He can bat for the Day but he can score only 30 runs by the end of day.
English

@ARPITHABRS @bandisanjay_bjp Asalu hindhi radhu english radhu
Central lo ala nettuku vostadoo Bandi anna
Kishan reddy gari paruvu tesaru papam
Eesti

కేంద్రంలో దేవుడు మోడీ చెప్పులు మోయడానికి సహాయక మంత్రిగ వెళ్తున్న @bandisanjay_bjp 😃
తెలుగు

@Eatala_Rajender Eatala sir
Ala unde vallu
Ala ayyaru.....
Real downfall ante edhy amoo....
Papam ...
BJP lo oka best position ins esthy bagundedi
Indonesia

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ నియోజకవర్గం.
గురుపూజోత్సవం సందర్భంగా జమ్మికుంట మండలం గీతభవన్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (#RSS) కార్యక్రమానికి హాజరుకావడం జరిగింది.
తెలుగు

షర్మిల రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్ కు భయం పట్టుకుంది.తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవించేది నువ్వైతే..తండ్రి చూపెట్టిన సంక్షేమ పాలన కోసం ఒంటరి పోరు చేసేది నేను.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 3,800 కి.మీ పాదయాత్ర చేసింది వైయస్ షర్మిల రెడ్డి. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక బంది పోట్ల రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల అవినీతిని ఎత్తి చూపింది షర్మిల రెడ్డి. పోడు భూముల కోసం కొట్లాడింది షర్మిల రెడ్డి. నిరుద్యోగుల కోసం అంతులేని పోరాటం చేసింది షర్మిల రెడ్డి. ఇలా ఒకటి కాదు.. ఎన్నో ప్రజా ఉద్యమాలు తెలంగాణ ప్రజల కోసం మేం చేస్తే మీరేం చేసారు చిన్న దొర? కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మేల్కొంటే... మీరు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికల ముందు ఆరు నెలలు మేలుకొని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు. హామీలన్నీ నెరవేరుస్తామని గప్పాలు కొడుతున్నారు. ఇంత కాలం తెలంగాణ ప్రజల మీద మీ ప్రేమ ఏమైంది? రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం తలపెట్టి లక్షల ఎకరాలలో నీళ్లు పారించారు. రుణమాఫీ చేసారు. పావలా వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 46 లక్షల పేదలకు ఇండ్లు, లక్షల ఎకరాల పోడు భూములకు,అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చాడు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే కేసీఆర్ మాత్రం ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసారు. రుణమాఫీ చేస్తానని రైతులను, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నాడు, ఇంటికో ఉద్యోగమన్నాడు, మూడెకరాల భూమి అన్నాడు, దళిత సీఎం దళిత బంధు అన్నాడు, 12% రిజర్వేషన్ అన్నాడు ఇలా ఎన్నో మోసాలు చేసాడు.. ఇది చాలదా ఎవరు తెలంగాణ సంక్షేమం కోరుకున్న నాయకుడో,అభివృద్ధి పై ఎవరికి చిత్తశుద్ది ఉందో ప్రజలకు తెలియడానికి. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసి ఆత్మగౌరవాన్ని చంపింది మీరైతే.. పార్టీ పేరులోనే తెలంగాణను పెట్టుకొని ఆత్మగౌరవంతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. అధికార మదం తలకెక్కి చిన్న దొరకు అన్ని జోకులుగానే కనిపిస్తున్నాయి. ఎవరిది నమ్మకమో.. ఎవరు జోకర్లో వచ్చే ఎన్నికల్లో బయటపడుతుందిలే కేటీఆర్ గారు..
తెలుగు

Hyderabad la ammithe ne Vizag la Vastadi antha , adi muchata ne gudivada la entha undii ??
NTV Telugu@NtvTeluguLive
వైజాగ్ లో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనుక్కోవచ్చు - గుడివాడ అమర్నాథ్ #GudivadaAmarnath #YSRCP #Visakhapatnam #AndhraPradesh #CMYJagan #CMKCR #Hyderabad #Telangana #NTVTelugu
Hyderabad, India 🇮🇳 Eesti

నిన్న అట్లా పోయి వచ్చినం #NeeraCafe ki, View అదిరిపోయింది 👌👌
@HiHyderabad #TelanganaMartyrsMemorial #TelanganaFormationDay
Hyderabad, India 🇮🇳 తెలుగు













