
Shaik Shaheed
13.4K posts

Shaik Shaheed
@Shaiksh11548443
Student #CBN #NaraLokesh #Nandamuri #TDPTwitter🚲




దూరదృష్టితో అభివృద్ధి- సంక్షేమాలను సమానంగా ముందుకు తీసుకెళ్లే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. భావితరాల సంక్షేమానికి బాటలు వేసే సంస్కరణల అమలుతో భారతదేశ రాజకీయ చరిత్రలో తన పేరుతో ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #AndhraPradesh

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చంద్రబాబు గారి భారీ కటౌట్ ను ప్రారంభించి, నూర్ భాషా చైర్మన్ నాగుల్ మీరా గారు మరియు పలువురు టీడీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి @ncbn గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. #HBDOneAndOnlyCBN #happybirthdayCBN

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి 76వ జన్మదినం సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని అన్నా క్యాంటీన్‌లో కేక్ కట్ చేసి, ప్రజలకు నా చేతుల మీదుగా అన్నదానం చేయడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే మహోన్నత సంకల్పంతో ప్రారంభమైన అన్నా క్యాంటీన్‌లు నేడు వేలాది మందికి అండగా నిలుస్తూ వారి ఆకలిని తీరుస్తున్నాయి. పేదల ఆకలి తీర్చిన ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని లక్షలాది మంది కోరుకుంటున్నారు. ఆయన దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. #NaraChandrababuNaidu #HappyBirthdayCBN #CBN76 #AnnaCanteen#FoodForAll

దూరదృష్టితో అభివృద్ధి- సంక్షేమాలను సమానంగా ముందుకు తీసుకెళ్లే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. భావితరాల సంక్షేమానికి బాటలు వేసే సంస్కరణల అమలుతో భారతదేశ రాజకీయ చరిత్రలో తన పేరుతో ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #AndhraPradesh

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా వారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లకు 76 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #NaraBhuvaneswari #AnnaCanteen #AndhraPradesh

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సుపరిపాలన అందించడానికి దేశంలో తొలిసారిగా సుపరిపాలన కేంద్రాన్ని ఏర్పాటు చేసి పెర్ఫార్మన్స్ ఇండికేటర్ సిస్టమ్ ను రూపొందించారు చంద్రబాబుగారు. e-గవర్నెన్స్ అన్నమాటను మొదటగా విన్నది, చూసింది తెలుగువాళ్లు మాత్రమే. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu

Warm birthday greetings to Hon’ble Chief Minister of Andhrapradesh, Shri @ncbn Garu 🎉 Your visionary leadership, unwavering commitment, and dedication to public welfare continue to inspire millions. Wishing you a year filled with greater achievements and impactful governance for the people of AP. ✨ #HappyBirthdayCBN

అన్నా క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి భోజనం చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు & ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారి మహోన్నత సేవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు పల్నాడు బస్ స్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్‌ను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు & ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అన్నా క్యాంటీన్‌లో భోజనం చేసి ప్రజలతో ముచ్చటించారు. ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో ఉచితంగా టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందించే ఏర్పాట్లు చేయడం గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు. పేదల పట్ల ఆమె చూపిన సేవా తత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మీడియాతో మాట్లాడుతూ... ఏప్రిల్ 20వ తేదీ మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్‌లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్నా క్యాంటీన్లు సామాన్య ప్రజల ఆకలి తీర్చే “అన్నపూర్ణ”లాంటివని, తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించే ఈ పథకం ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. కేవలం రూ.5కే పూర్తి భోజనం అందించడం గొప్ప సంకల్పమని, అక్షయపాత్ర సంస్థ సహకారంతో నాణ్యతతో భోజనం అందించడం విశేషమని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తూ, వేలాది మంది ప్రజలకు లాభం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. #GallaMadhavi #GunturWest #GunturWestMLA #AnnaCanteen #PublicService #FoodForAll #NaraChandrababuNaidu #CBN #NaraBhuvaneswari #TDP #TDPPB #JaiTDP #AndhraPradesh #Guntur #WelfareSchemes #AkshayaPatra #PeopleFirst #Leadership @iTDP_Official @ncbn @naralokesh

బీసీలతో చంద్రబాబుగారికి ఉన్నది సోదర అనుబంధం. అందుకే ప్రగతి, సంక్షేమ పథకాల్లో బీసీలకు పెద్దపీట వేస్తారు ఆయన. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలో వాట్లకు గాను రూ.98 వేలు సబ్సిడీ ఇస్తున్నారు. బీసీల రక్షణ చట్టం కోసం, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం రాజీలేని కృషిచేస్తున్నారు. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu
