Sridhar G 🇨🇭

5.3K posts

Sridhar G 🇨🇭 banner
Sridhar G 🇨🇭

Sridhar G 🇨🇭

@SridharSwiss

BRS Switzerland / Admirer and Follower of KTR / Views personal & RTs no endorsement

Waranga, India Katılım Ağustos 2009
538 Takip Edilen609 Takipçiler
Revathi
Revathi@revathitweets·
Don’t want to belittle the members of my fraternity, BUT dear Telugu media - have you no shame? Don’t know what is more sickening- the deafening silence of most mainstream Telugu media or the puke-worthy narrative that some chose to spread calling a minor victim a criminal who honey-trapped an innocent boy! One intellectual said physical relationships are common in GenZ kids of 15/16/17 years old. Another media channel questioned why a minor girl had alcohol. STOP BEING RAPE-APOLOGISTS and grow a bloody spine. She is 17! He is 25! She is a MINOR. Period. End of argument.
Revathi tweet mediaRevathi tweet media
English
46
381
1.2K
306.1K
Sridhar G 🇨🇭 retweetledi
iNews Telugu
iNews Telugu@inewstelugu·
ప్రస్తుత తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు, ఆధిపత్య పోరును అంచనా వేయడానికి iNews నిర్వహించిన సెన్సేషనల్ సర్వే.. గత పది రోజులుగా 15,000 మంది శాంపిల్‌తో నిర్వహించిన సర్వేలో వెలుగులోకి వచ్చిన ఫలితాలు ఇవే.. iNews Telugu Exclusive Survey 👇🏼
iNews Telugu tweet media
తెలుగు
61
90
501
44.7K
Sridhar G 🇨🇭
Sridhar G 🇨🇭@SridharSwiss·
కాంగ్రెస్ నాయకులకు ఒక్క విషయం స్పష్టం చేయాలి.. మీ ఆలోచన ఎలా ఉండాలంటే.. “గెలిచాం. ఇప్పుడు పాలిద్దాం. విమర్శ చేయాలంటే policy తో. తిట్లతో కాదు.” ప్రజలు మిమ్మల్ని మార్పు కోసం ఎన్నుకున్నారు. తిట్ల పోటీ కోసం కాదు. మారలేదో.. ప్రజలు మిమ్మల్ని మార్చేస్తారు #Telangana #RespectfulPolitics #CleanPolitics
తెలుగు
0
0
0
10
Sridhar G 🇨🇭
Sridhar G 🇨🇭@SridharSwiss·
అసలు game ఇదీ ఈ leaders కి బాగా తెలుసు: KTR ని తిడితే → Media coverage Trending hashtag → Social media visibility High-command notice → Next promotion అంటే.. ఒక seasoned నాయకుడి పేరును తమ personal brand building కి వాడుకుంటున్నారు. ఇది రాజకీయం కాదు. ఇది parasitic politics. #Telangana #RespectfulPolitics #CleanPolitics
Euskara
1
0
0
12
Sridhar G 🇨🇭
Sridhar G 🇨🇭@SridharSwiss·
ఒక simple ప్రశ్న తెలంగాణ కాంగ్రెస్ కి గెలిచింది మీరు. ప్రభుత్వం మీది. పదవులు మీవి. అధికారం మీది. మరి రోజూ KTR పేరు చెప్పుకుంటూ వీధి భాషలో తిట్టేది ఎందుకు? గెలిచిన వాడు తిడతాడా.. ఓడిన వాడు తిడతాడా? అసలు insecurity ఎవరికి ఇక్కడ? 🤔 #Telangana #RespectfulPolitics #CleanPolitics
తెలుగు
1
0
0
25
Sridhar G 🇨🇭
Sridhar G 🇨🇭@SridharSwiss·
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఎక్కడికి చేరాయి? 🤔 ఒకప్పుడు మన నాయకులు మాట్లాడితే ప్రజలు గౌరవంగా వినేవారు. ఇప్పుడు మాట్లాడితే.. చెవులు మూసుకోవాల్సి వస్తోంది. పార్టీ ఏదైనా సరే.. రంగు ఏదైనా సరే.. “వాడు అన్నాడు కాబట్టి నేను అంటాను” “వీడు తిట్టాడు కాబట్టి నేనూ తిడతాను” ఇది రాజకీయమా? లేక వీధి గొడవా? 🔥 సిద్ధాంతాలు వేరు కావచ్చు — సంస్కారం వేరు కాకూడదు 🔥 విమర్శ చేయొచ్చు — విలువలు వదులుకోకూడదు 🔥 ప్రత్యర్థి కావచ్చు — శత్రువు కాకూడదు తెలంగాణ ఉద్యమం ఎన్ని త్యాగాలతో వచ్చిన రాష్ట్రం? అమరవీరుల రక్తంతో తడిసిన గడ్డ ఇది. ఆ గడ్డపై నిలబడి మాట్లాడే ప్రతి నాయకుడికీ ఒక బాధ్యత ఉంది. వేరే రాష్ట్రాల సంగతి వదిలేయండి.. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక చైతన్యవంతమైన పౌరుడిగా నేను అడుగుతున్నాను.. మీరు ఎన్నికయ్యారు ప్రజల కోసం పని చేయడానికి, తిట్ల పోటీలు పెట్టడానికి కాదు. మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా మారండి. మీ హోదాకు తగ్గట్టు మాట్లాడండి. మీ స్థాయిని మీరే తగ్గించుకోకండి. తెలంగాణ ప్రజలు హుందా అయిన రాజకీయాలను కోరుకుంటున్నారు. అది మీరు ఇవ్వగలరా? లేక మేమే మార్పు తేవాలా? మౌనంగా ఉండే రోజులు పోయాయి. 👊 #CleanPolitics #RespectfulLeadership #Telangana #తెలంగాణ #DignifiedPolitics #JaiTelangana @TV9Telugu @tv5newsnow @NtvTeluguLive @abntelugutv @ANI
తెలుగు
0
0
0
23
Sridhar G 🇨🇭 retweetledi
KTR
KTR@KTRBRS·
If ever the word ‘disruption’ had to be used in contemporary politics, it is today Many congratulations to Thiru @TVKVijayHQ on truly remarkable electoral debut. You’ve managed to break so many norms and stereotypical practices today brother May Tamil Nadu grow more and emerge stronger with you at the helm
English
80
1.8K
13K
202.5K
Sridhar G 🇨🇭
Sridhar G 🇨🇭@SridharSwiss·
The Boss is Boss!! @KTRBRS delivers a great speech at the 21st India Business Conference at Columbia University, NYC. Shared experiences about the remarkable growth story of Telangana. Telangana was born out of struggle and sacrifice. And under the able leadership of our leader KCR garu, became a trendsetter state for the rest of the nation within a decade. He further explained how the state did not wait for growth and opportunities to come, we had built institutions and infrastructure with confidence, which in return has attracted growth, opportunities and investments. India is diverse and its ability to deliver on its potential comes from its regions playing to their natural strength. I hope Telangana would stand as a lighthouse for the rest of India, in policy Innovation and growth model. As usual.. the depth of dialogue around business, innovation, and policy future at the forum was great because it is @KTRBRS #TelanganaDecade #InternationalStudentForum
Sridhar G 🇨🇭 tweet mediaSridhar G 🇨🇭 tweet mediaSridhar G 🇨🇭 tweet mediaSridhar G 🇨🇭 tweet media
English
0
0
1
63
Sridhar G 🇨🇭
Sridhar G 🇨🇭@SridharSwiss·
India just shipped its first commercially made semiconductor chips. On Feb 28, Micron Technology inaugurated its $2.75B assembly & test facility in Sanand, Gujarat India’s first large-scale commercial chip production site. It’s already shipping memory products to Dell and global customers. But this isn’t a one-off. It’s the start of a systemic shift: → 10 semiconductor projects approved across 6 Indian states → ₹1.6 lakh crore ($19B+) in total investment committed → India Semiconductor Mission 2.0 launched in Budget 2026–27 → AMD investing $400M to build world’s largest design center in India → Tata-PSMC $10.9B fabrication plant on track in Dholera, Gujarat → 20% of the global semiconductor design workforce is already Indian India’s domestic chip market was $38B in 2023. It’s projected to cross $109B by 2030. The strategy is clear: equipment → materials → design IP → full-stack supply chain sovereignty. For diaspora investors and global allocators, this isn’t just a manufacturing play. It’s a bet on India becoming a trusted node in the world’s most critical supply chain. The chip era is here. The question is whether you’re positioned for it. 🔔 Follow for daily investor intelligence. #Indiaspora #SemiconIndia #IndiaChipEra #SemiconductorInvesting #MicronIndia #ISM2 #TataElectronics #AMDIndia #MakeInIndia #IndiaManufacturing #ChipDesign #SupplyChainResilience #FDI #IndianDiaspora #TechInvesting #IndiaEconomy2026 #GlobalSupplyChain #DeepTech #InvestInIndia #BusinessIntelligence
Sridhar G 🇨🇭 tweet media
English
0
0
0
50
Sridhar G 🇨🇭 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ బిడ్డలారా.. చీకటి ఉన్నంత కాలం అబద్ధం ఆటలాడుతుంది.. కానీ సూర్యోదయం కాగానే తోకముడిచి పారిపోతుంది. తెలంగాణకు ఇది గ్రహణ కాలం. రేవంత్ అనే రాహువు తెలంగాణను కబళిస్తున్న కాలం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై, ఆయన చేస్తున్న ద్రోహంపై ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపిద్దాం. మన దృష్టిని ప్రజల సమస్యల మీదనే ఉంచుదాం.. మనకు ప్రాణసమానమైన తెలంగాణను, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందాం. జై తెలంగాణ! #VoteForCar
తెలుగు
39
157
514
10.3K
Sridhar G 🇨🇭
Sridhar G 🇨🇭@SridharSwiss·
సింహం 🦁 బయటకు రాగానే కుక్కలు 🦮🐕‍🦺🐩 గుంపులుగా మొరుగుతున్నాయి #JaiKCR
Sridhar G 🇨🇭 tweet media
తెలుగు
0
0
0
20