Seenu_Gadu

21.5K posts

Seenu_Gadu banner
Seenu_Gadu

Seenu_Gadu

@Srinivas_KBRS

MBA | Osmania University| | KARIMNAGAR.. | TELANGANA.. | ❤️KCR..|❤️PRABHAS|❤️SRH |

Hyderabad,india Katılım Ekim 2023
1.9K Takip Edilen1.1K Takipçiler
Seenu_Gadu
Seenu_Gadu@Srinivas_KBRS·
కొండలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది. జై తెలంగాణ అన్నది. ✊✊ #jaitelangana #telangana
తెలుగు
0
13
137
2.3K
Seenu_Gadu retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
నా పుట్టుక బీఆర్ఎస్..నా జీవితమంతా బీఆర్ఎస్ అని ఎన్నో సార్లు చెప్పిన మళ్లీ అదే చెప్తున్న రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఎక్కడుంది అసలు నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప చేసింది ఏముంది? – హరీష్ రావు
తెలుగు
10
205
1K
25.5K
Seenu_Gadu
Seenu_Gadu@Srinivas_KBRS·
హోయసల కథల్లోనూ, విజయనగర చరిత్రలో పాలకుడు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడని మనం వింటుంటాం కదా.. అలానే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు.- నండూరి శ్రీనివాస్ గారు. 🙏 #telangana #yadadri #kcr
తెలుగు
0
11
61
1.1K
Seenu_Gadu retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
సురవరం ప్రతాపరెడ్డి ❌ ఎన్టీఆర్ ✅ ఈనెల మే 28న బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయితే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టి అదేరోజు జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాత్రం హాజరయ్యారు వాస్తవానికి తెలంగాణ వైతాళికుడుగా పేరున్న సురవరం ప్రతాపరెడ్డి స్వస్థలం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా కావడం గమనార్హం ప్రతిసారీ నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మరో పాలమూరు బిడ్డ విగ్రహావిష్కరణకు రాకుండా వివక్ష చూపడం విడ్డూరం
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

హైదరాబాద్ – అమీర్‌పేట్‌లో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

తెలుగు
24
214
857
52.9K
Sai 🧢
Sai 🧢@Vardhavelly·
ఈ రోజు నా జన్మదినం సందర్బంగా సిరిసిల్ల తెలంగాణ భవన్ లో శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేసిన రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు @ThotaAgaiah గారు, కౌన్సిలర్లు బూర బాలు, నెల్లుట్ల నరేష్, బుర్ర మల్లికార్జున్ గౌడ్, మొగిలి నాగరాజు తదితరులు..
తెలుగు
10
0
34
3.3K
Seenu_Gadu retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఏర్పాటు కోసం సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందా లేదా చూడాలి
Telugu Scribe tweet media
తెలుగు
96
204
970
60.9K
Seenu_Gadu retweetledi
Nagaraju Gurrala
Nagaraju Gurrala@nagarajujns·
✳️ తెల్లాపూర్ శాసనం (క్రీ.శ. 1417). తెలంగాణ అనే పదం స్పష్టంగా చెక్కబడింది! ✳️ వెలిచర్ల శాసనం (క్రీ.శ. 1510) తెలంగాణ ముఖభూమి అని ప్రస్తావన ఉంది! ✳️ తిరుమల శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయలు ‘తెలంగాణ దుర్గాలు’ జయించినట్లు రాయబడింది! ✳️ అమీర్ ఖుస్రో… క్రీ.శ. 1318లోనే “తిలంగి” అనే పదంతో తెలంగాణ భాషను ప్రస్తావించాడు! ✳️ పాల్కురికి సోమనాథుడు తన రచనల్లో తెలంగాణ నేల వైభవాన్ని పలికించాడు! ✳️ విద్యానాథుడి “ప్రతాపరుద్ర యశోభూషణం”లో… త్రిలింగ దేశ గౌరవం వెలుగొందింది! ✳️ అబుల్ ఫజల్ “అయినీ అక్బరీ”లో తెలంగాణను ప్రత్యేక సుబాగా గుర్తించాడు! ఇన్ని శాసనాలు… ఇన్ని గ్రంథాలు… ఇన్ని చారిత్రక ఆధారాలు ఒక వైపు ఉంటే… డిక్షనరీలో తెలంగాణ పదమే లేదని తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే బక్కని.నరసింహులు లాంటి చరిత్ర తెలియని అఙ్ఞానులకు వాస్తవాలనే కాదు, అన్నవాడికి గడ్డి కూడా పెట్టాలి!
Nagaraju Gurrala tweet media
తెలుగు
4
47
142
3.6K
Seenu_Gadu
Seenu_Gadu@Srinivas_KBRS·
ఈ ధైర్యం వీళ్ళు ఎత్తుకున్న జెండాది జై తెలంగాణ✊ #telangana #kcr
తెలుగు
1
23
243
3.1K
Seenu_Gadu
Seenu_Gadu@Srinivas_KBRS·
మెల్లగా మాట్లాడవయ్యా బాబు... గాయన గి తెలంగాణ మొత్తానికె కింగ్... Telangana king KCR Sir🙏✊ #telangana #kcr
తెలుగు
0
14
113
1.1K
Seenu_Gadu
Seenu_Gadu@Srinivas_KBRS·
జాతి జాతి అని అంటున్న వాడికి చెప్తున్న.. తెలంగాణ జాతి మాది.. జై తెలంగాణ. ✊ #telnagana #ktr #kcr #brsparty
తెలుగు
2
76
482
6.9K