SWACHH WANAPARTHY

49 posts

SWACHH WANAPARTHY banner
SWACHH WANAPARTHY

SWACHH WANAPARTHY

@SwachhV

Cleaness is the only medicine to all diseases

Wanparthy, India Katılım Şubat 2018
56 Takip Edilen126 Takipçiler
SWACHH WANAPARTHY
SWACHH WANAPARTHY@SwachhV·
ప్లాస్టిక్ రాహిత జిల్లాగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో క్షేత్ర స్థాయి నుంచి చర్యలు చేపట్టరు,ఇప్పటికే 20 టన్నుల ప్లాస్టిక్ ని గ్రామాల నుండి సేకరించి ♻ రిసైకిల్ కేంద్రలకు పంపించడం జరిగింది. @SBMGramin @TSSBMG @paramiyer_ @TelanganaCMO @swachhbharat @Collector_WNP
SWACHH WANAPARTHY tweet mediaSWACHH WANAPARTHY tweet media
తెలుగు
1
0
7
0
SWACHH WANAPARTHY
SWACHH WANAPARTHY@SwachhV·
#30రోజులప్రణాళిక మరియు #స్వచ్చతహిసేవ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా #కలెక్టర్ శ్రీమతి #శ్వేతమొహంతి గారు గారు ప్లాస్టిక్ కలెక్షన్ మరియు చెత్తను సేకరించడ లాంటి కార్యక్రమాలో పాల్గొనడం జరిగింది. @TSSBMG @TelanganaCMO @SBMGramin @paramiyer_ @Collector_WNP @DRonaldRose
SWACHH WANAPARTHY tweet mediaSWACHH WANAPARTHY tweet mediaSWACHH WANAPARTHY tweet mediaSWACHH WANAPARTHY tweet media
తెలుగు
0
0
5
0
SWACHH WANAPARTHY retweetledi
Swachh Bharat Mission - Grameen
Swachh Bharat Mission - Grameen@swachhbharat·
Segregation of waste can go a long way in ensuring a healthier and cleaner environment for us, our families and the nation. Here is a video demonstrating the right ways to segregate the waste for a #Swachh and #Swasth Bharat.
English
4
46
146
0
SWACHH WANAPARTHY retweetledi
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనులపై జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు సమీక్ష నిర్వహించారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
6
25
0
SWACHH WANAPARTHY retweetledi
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
కొత్తకోట మండలం రాయని పేట గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి గారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
2
4
31
0
SWACHH WANAPARTHY retweetledi
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
తెలంగాణ కోసం తనరచనల ద్వారా ప్రజలలో చైతన్యంనింపిన మహాకవి కాళోజి నారాయణ రావు జయంతిని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాలలువేసి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు ఘనంగా నివాళులుఅర్పించారు. జాయింట్ కలెక్టర్ డి.వేణుగోపాల్,డి.ఆర్.వో వెంకటయ్య తదితరులుపాల్గొన్నారు
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
0
4
43
0
SWACHH WANAPARTHY retweetledi
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో గ్రామాలలో రహదారి ప్లాంటేషన్,హరితహారం మొక్కలసంరక్షణకు వాచర్లనియామకం,బోర్డులు ఏర్పాటు,పాఠశాలల్లో వంటగదులు,మరుగుదొడ్ల నిర్మాణం,గ్రామాలలో 30రోజుల కార్యాచరణప్రణాళిక,ప్లాస్టిక్ ఏరివేత తదితర అంశాలపై కలెక్టర్ గారు సమీక్షనిర్వహించారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
2
4
33
0
SWACHH WANAPARTHY retweetledi
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
శ్రీ శ్రీనివాసపద్మావతి ఫంక్షన్ హాల్లో గ్రామాలఅభివృద్ధిని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న 30రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు వివరించడం జరిగింది.ఈ సదస్సుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసారు
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
0
4
22
0