
వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్లాన్ చాలా బాగుంది. పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా 2.9 కిలోమీటర్ల రన్‌వేతో పాటు, ఏడాదికి 30 లక్షల మంది ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇది మన ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో ప్లస్ అవుతుంది.
@TelanganaCMO @RammohanInc
#Warangal #Telangana #WarangalAirport #MamnoorAirport #Aviation

తెలుగు









