Sairam

24.8K posts

Sairam banner
Sairam

Sairam

@TdpFan9

నేను తెలుగు వాడిని నాది ఒకప్పుడు తెలుగుదేశం..

Katılım Kasım 2019
960 Takip Edilen2.6K Takipçiler
Sabitlenmiş Tweet
Sairam
Sairam@TdpFan9·
పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా..😍❤️
తెలుగు
4
58
245
0
Sairam retweetledi
మన ప్రకాశం
ఒకపక్క జగన్మోహన్ రెడ్డి @ysjagan బ్యాచ్ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మొదలెట్టారు ! మరోపక్క #అమరావతికి రావలసిన సెంట్రల్ ప్రాజెక్టులు ఒక్కొక్కటి రావడం మొదలయ్యాయి !! కేంద్రం 2,534 కోట్లతో అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ! అసలు ఈ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ అంటే ఏంటి !? ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాఖలు (Income Tax, GST, Railways, Postal, etc.) వేర్వేరు భవనాల్లో, అద్దె ప్రాంగణాల్లో పని చేస్తున్నాయి. వాటన్నింటినీ ఒకే క్యాంపస్‌లో సమీకరించడం కోసం ఈ “Common Central Secretariat” నిర్మిస్తున్నారు. ఇది Delhiలో ఉన్న Central Secretariat లాంటిదే, కానీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా. ❓ కేంద్రం ఎందుకు నిర్మిస్తోంది? కేంద్ర ప్రభుత్వం (Government of India) ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి: 1️⃣ పరిపాలనా సౌలభ్యం అన్ని శాఖలు ఒకే చోట ఉంటే 👉 సమన్వయం (coordination) వేగంగా జరుగుతుంది 👉 ఫైల్ మూవ్‌మెంట్ సులభం అవుతుంది 2️⃣ ఖర్చు తగ్గింపు ఇప్పటి వరకు చాలా ఆఫీసులు అద్దె భవనాల్లో ఉన్నాయి 👉 దీర్ఘకాలంలో అద్దె ఖర్చు తగ్గుతుంది 3️⃣ కొత్త రాజధాని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్త రాజధాని అభివృద్ధి భాగంగా 👉 అమరావతిలో కేంద్ర సంస్థలు స్థిరపడటం 4️⃣ ప్రజలకు సౌకర్యం ఒకే ప్రదేశంలో అన్ని కేంద్ర సేవలు అందుబాటులో ఉంటాయి 👉 పౌరులకు పనులు సులభం అవుతాయి నీ ఏడుపే నా ఎదుగుదల అని కొన్ని లారీల వెనక ఎందుకు అలా రాసుకుంటారు అనుకునేవాణ్ణి ! #AndhraPradesh #APCapital #Amaravathi
మన ప్రకాశం tweet media
తెలుగు
1
38
118
3.1K
Sairam
Sairam@TdpFan9·
అయితే rk ని తిట్టుకోండి రా మధ్యలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు రా కొండేర్రీపూకా..
BALA@Balug02

ఒరేయ్ ఎర్రిపుక జర్నలిస్ట్ లు ఎలా ఉండొలో నీకు తెలియదా ,, ఎవర్రా మీరు అంట

తెలుగు
0
0
3
129
Sairam
Sairam@TdpFan9·
@andhrudu12 సొంత చెల్లి మీదనే నిందలు వేయించిన వాడు వాడికి సంస్కారం ఉంటది అని ఎవరూ అనుకుంటారు.. ఏమంటావ్ @ysjagan??
తెలుగు
2
2
12
985
Sairam
Sairam@TdpFan9·
ఏ రా పూకా చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్ళని పవన్కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని నీ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో బూతులు తిడుతుంటే వెకిలిగా నవ్వుతూ ఎంజాయ్ చేసావు కదా.. ఇప్పుడు నువ్వు పత్తిత్తు కబుర్లు 10గకు..
YS Jagan Mohan Reddy@ysjagan

Words uttered: “If tomorrow YS Jagan Mohan Reddy says that your wives are not your wives, they would blindly believe it and even go to the extent of treating their own wives as sisters and shamelessly look for marriage alliances; such are the spineless leaders in the YSR Congress Party!” These words were uttered by Vemuri Radha Krishna on ABN Channel. Using such repulsive language and dragging women into political discourse is not criticism; it is a disgraceful and demeaning attack on women that raises serious questions about the kind of partisan journalism being practiced. We strongly condemn these remarks and emphasize that such statements are a deliberate attempt to insult women and distort public discourse. The real issue is that, unable to counter the “MAVIGUN” proposal politically, Chandrababu Naidu and his aligned media have resorted to diversion, misinformation, propaganda, and abuse. We held peaceful protests demanding strict action against Radha Krishna and his unconditional apology. Despite such offensive remarks, our cadre showed restraint and did not resort to violence, demonstrating our commitment to democratic values. Instead of condemning this disgusting narrative, @ncbn, @naralokesh, and @PawanKalyan backed and amplified these remarks. This reflects their clear misogynistic attitude. We demand immediate action against Radha Krishna and strongly condemn these leaders for supporting such a toxic and outrageous utterances. “ రేపు వైయస్‌ జగన్ మోహన్ ‌రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వ్యాఖ్యానించారు. మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదు. ఆ వ్యాఖ్యలు మహిళలను అవమాన పరచడమే కాకుండా, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. ఎలాంటి వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్నదానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో “MAVIGUN” ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. “MAVIGUN” ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక, చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు కూడా దిగారు. మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాము. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. ఈ జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకుండా, చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లు ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం, మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

తెలుగు
30
93
490
14.4K
Sairam
Sairam@TdpFan9·
ఈ బావి కీ లోతు ఎంతో కొలువలేము..
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™@_Ysrkutumbam

ఒకే ఒక్క మూవ్ తో చెక్ మేట్ పెట్టేశాడు.... Ma chilipatnam.. Vi jayawada.. Gun tur.. అమరావతి బ్రాండ్ పేరుకే సంవత్సరాలు పట్టింది అలాంటిది జగన్ MaViGun పేరు ప్రజల్లోకి వెళ్ళడానికి లోకేష్ అనుభవలేమి రాజకీయపు అజ్ఞాన ట్రోలింగ్ తో జగన్ వ్యూహాత్మక ఎత్తుగడ అమలు చాలా సులువైంది. ప్రజలు ట్రోలింగ్ నుండి చర్చ చేసే స్థాయికి మావిగన్ వెళ్లింది..జగన్ ప్లాన్ బీ ప్రతిపాదనతో రాబోయే రోజుల్లో అమరావతి పనులకు 3 ఏళ్ల టైమ్ బాంబ్ ఫిక్స్ చేసినట్లుగా తయారైంది పరిస్థితి.. ఎన్నికల లోపు చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ రాజధాని కనుక రియాలిటీలో అక్కడ ప్రజలు చూడకపోతే ఖచ్చితంగా జగన్ ప్లాన్ బీ కి జై కొట్టేస్తారు.. ఇక రాష్ట్ర ప్రజలు కూడా జగన్ వాస్తవిక అభివృద్ధి ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకుని అండగా నిలబడడం గ్యారెంటీ..

తెలుగు
0
2
5
192
Sairam retweetledi
AP with CBN
AP with CBN@I_am_with_cbn·
బాంబ్ పేల్చిన సజ్జల 😂💣🔥 “మేము చేసిందేమీ లేదు…” 🤷‍♂️ అసెంబ్లీ ఒక దగ్గర , ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర , జ్యూడిషియల్ ఒక దగ్గర అని… “చెప్పుకోవడానికి బాగుంటుందని” క్యాపిటల్ అని పెట్టాం 😂😂🤣🔥
తెలుగు
3
166
548
24.9K
Sairam retweetledi
I Love India✌
I Love India✌@Iloveindia_007·
నవ్యాంధ్రలో జీవనాడి పోలవరం రిపోర్ట్ శరవేగంగా జరుగుతున్న పోలవరం పనులతో పాటు వివిధ పనుల స్టేటస్ ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి అనేది అర్థవంతంగా అద్భుతమైన వీడియోతో ప్రదర్శించారు 👏
తెలుగు
1
44
202
3K
Sairam retweetledi
తెలుగు రాష్ట్రాల దేవుడు🙏|| Orochi Genshin🔥
2019 ap 5pm polling percent 65% 2019 ap final polling percent 79% 2024 ap 5pm polling percent 68% 2024 ap final polling percent 81% approx Gorre biddalu maararu... Edustune undandi.. 2029 lo kooda nda ne state and central
తెలుగు రాష్ట్రాల దేవుడు🙏|| Orochi Genshin🔥 tweet mediaతెలుగు రాష్ట్రాల దేవుడు🙏|| Orochi Genshin🔥 tweet mediaతెలుగు రాష్ట్రాల దేవుడు🙏|| Orochi Genshin🔥 tweet mediaతెలుగు రాష్ట్రాల దేవుడు🙏|| Orochi Genshin🔥 tweet media
sk@sk__jalsa

Parakala gadu 2months nunchi mothukuntunte indiatoday odu Eroju esadu news ..Ideally india today NDA ante jokadame kada

Eesti
5
132
350
12.9K
Sairam retweetledi
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
@VSReddy_MP గారు .. మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు .. రాజకీయలకు సంబంధం లేదన్నారు ..మరి కమరావతి లాంటి కామెంట్స్ వల్ల .. మీరు ఏమి చెప్పదల్చుకున్నారు .. నేను కమ్మ కులానికి చెందినవాడిని .. నేను కృష్ణా జిల్లాకు చెందినవాడిని.. మరి నాకు అమరావతిలో సెంట్ భూమి లేదు కదా ? నాకే కాదు ఇలా అక్కడ సెంట్ భూమి లేని కమ్మవాళ్ళు కృష్ణా -గుంటూరు జిల్లాల్లో వేలమంది ఉన్నారు .. ఈ రెండు జిల్లాల్లో కమ్మసామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు .. అంతమాత్రాన రాజధాని కమ్మరావతి అయిపోతుందా ? అన్ని కులాల్లో మాదిరే కమ్మకులం లో కూడా బాగా డబ్బున్నోళ్లు , భూములున్నోళ్లు ఉండొచ్చు .. కానీ అదే కమ్మ కులంలో ఈనాటికి పొలంలో కూలి పనికెళ్ళి పొట్టబోసుకునే కమ్మవాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా ? రండి నేను చూపిస్తాను .. నా బంధువుల్లో ఈనాటికి కూలి పనికి వెళ్ళేవాళ్ళున్నారు . ఎవరో ఎందుకు మా చెల్లి ఈరోజుకు గుడివాడ దగ్గర రోడ్డు పక్కన బడ్డి కొట్టు పెట్టుకుని సోడాలు, సిగరెట్లు , బీడీలు అమ్ముకుంటుంది.. మా బావ పొలంలో పనికి వెళ్తాడు .. అక్కడ రాజధాని వచ్చినా.. రాకపోయినా కమ్మకులానికి ఒరిగేదేమీ లేదు .. పోయేదేమే లేదు .. సీఎంగా చంద్రబాబుగారు .. ఇదే కులానికి చెందినవారు అయినంత మాత్రాన .. మాలాంటోళ్ళ జీవితాలు ఏమీ మారవు .. కమ్మోళ్లల్లో డబ్బున్నోళ్లు .. ఇలాంటి డబ్బులేని కమ్మోళ్లని కనీసం పలకరించరు.. ఎలాంటి సాయం కూడా చేయరు.. డబ్బు లేని కమ్మోళ్లు .. ఎవరి దగ్గరా సాయం తీసుకోరు కూడా .. ఆత్మాభిమానంతోనే బతుకుతారు ..దయచేసి మీ రాజకీయాల్లోకి కులాన్ని లాగకండి . కమ్మ కులం అంటే .. ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఇదే అన్ని కులాల లాంటిదే .. అన్ని కులాల్లో ఉన్నట్టే ఇందులోనూ డబ్బున్నోళ్లు , రాజకీయ నాయకులు , సినిమా వాళ్ళు ఎక్కువమంది ఉండొచ్చు .. అంత మాత్రాన అందరూ అదే కోవలోకి రారు .. అలాగే ఈ కులంలోనూ తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చు అంతా మాత్రాన అందరూతప్పులు చేయరు .. కులం అనేది.. ఒక సమూహం .. దేవుడేమీ .. కులాలకి పేర్లు పెట్టలేదు .. అప్పట్లో ఒక సమూహంగా బతికేందుకు ఎవరికి వాళ్ళు ఇలా పేర్లు పెట్టుకున్నారు .. ఆ సంతతి అలా అలా పెరిగి కమ్మ , రెడ్డి , కాపు , యాదవ ,గౌడ , మాల , మాదిగ , లంబాడీ ఇలా అనేక కులాలుగా విభజించుకున్నారు .. అదే కులాల పేర్లు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు .. అన్ని కులాలు ఒక్కటే .. కులం కూడు పెట్టదు.. ఫలానా కులంలో పుట్టాలని ఎవరూ అనుకుని పుట్టరు.. పుట్టాక ఫలానా కులం అని తెలుస్తుంది .. దయచేసి కులాల ప్రస్తావన పదేపదే తెచ్చి సమాజంలో చీలికలు తేవొద్దు .. అశోక్ వేములపల్లి
ASHOK VEMULAPALLI tweet media
తెలుగు
31
101
372
8.6K
Sairam retweetledi
Telugu Desam Party
మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై నోరువిప్పిన శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ గారు. నాడు ఓ మంత్రి నాపై చేయి చేసుకున్నారు. మరో మంత్రి నన్ను కులం పేరుతో దూషించారు. దూషించడమే కాకుండా నా పుట్టుకను నిందించారు. సిబ్బందిని నా దగ్గరకు రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి.. బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారు. శాసనమండలినే రద్దు చేస్తామని నాడు బెదిరించారు. ఎంత బెదిరించినా, రూల్స్ కి లోబడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. ఎన్ని బెదిరింపులొచ్చినా.. ధర్మం వైపు నిలబడ్డాను. #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
8
313
1.3K
19K
Sairam retweetledi
Telugu Desam Party
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో సవరణ బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని ప్రాంతంలో పవిత్ర మట్టి, జలాలు ఉంచిన వేదికకు సాష్టాంగ ప్రణామం చేసిన సీఎం చంద్రబాబు గారు. దీపహారతి ఇచ్చిన చంద్రబాబు దంపతులు. #HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
5
115
409
4.9K
Sairam retweetledi
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
Jai Amaravati ✊ Declaring Amaravati as Andhra Pradesh's capital by the Rajyasabha is a historic and emotional moment for me. I thank all the farmers who sacrificed their land to protect Amaravati, and the Central Government, both Houses of Parliament, and all political parties for supporting the capital vision of Andhra Pradesh. I would also like to thank the women of Amaravati who have been at the forefront of this movement, standing strong through five long years of one of the longest people’s struggles. Amaravati’s future is bright. #HistoricAmaravatiResolution #APThanksIndia
English
13
251
1.6K
13.8K
Sairam retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
From the soil that witnessed sacrifice, From the tears that carried hope, From the silence that endured uncertainty, Amaravati rises with dignity, carrying the hopes of millions This is not just another day in our legislative history, this is a moment of restoration. With the Amaravati Bill now passed in both Houses of Parliament, justice has finally been delivered to the people of Andhra Pradesh. Amaravati stands firmly established as the sole and permanent capital of our state. This victory belongs to every citizen who stood with unwavering faith in the NDA government. On this moment of people’s victory, I pay my heartfelt tributes to Amarajeevi Potti Sriramulu, whose sacrifice laid the foundation not only for our state’s identity but also for the formation of linguistic states in India. His life reminds us that great causes demand courage and conviction. The soul of Amaravati lies in the sacrifice of its farmers. Over 33,000 acres of land were given not out of compulsion, but out of trust, trust in a vision, trust in a future. That trust has been honored today. I extend my sincere thanks to Hon’ble CM Sri @ncbn garu, for his clarity of vision and relentless pursuit of Amaravati’s development. I also express my gratitude to Hon’ble PM Sri @narendramodi Ji, and the NDA government for standing by Andhra Pradesh at every crucial juncture. I thank all political leaders and parties who supported this bill in Parliament. For years, Amaravati was pushed into uncertainty. Policies shifted, farmers were left betrayed, and aspirations were put on hold. Yet, the people did not give up. Their mandate has now found its voice in action. This is not just the revival of a capital, it is the restoration of self-respect. A capital built on sacrifice, strengthened by resolve, and driven by the dreams of millions. From this moment forward, Amaravati will stand as a symbol of stability and progress, a people’s capital, and a bridge to the future for generations to come. Jai Andhra, Jai Bharat, Jai Hind #HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital
English
212
3.7K
13.6K
196.9K
Sairam retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
అమరావతి అజరామరం..చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు, దేశ ప్రజలకు కృతజ్ఞతలు. #HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital
తెలుగు
57
676
3.2K
33.5K
Sairam retweetledi
N Chandrababu Naidu
#HistoricAmaravatiResolution #APThanksIndia This is a historic and defining moment for #AndhraPradesh. With the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 being passed unanimously in both Houses of Parliament, the collective will and aspirations of our people have found a resounding voice at the national level. I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his unwavering support and steadfast commitment to the aspirations of our state. He has stood resolutely by #Amaravati at every crucial juncture, from laying its foundation stone on October 22, 2015, to reinvigorating its progress and reaffirming its vision on May 2, 2025. I also thank the Hon’ble Union Home Minister Shri Amit Shah Ji and the Government of India for their pivotal role in steering this forward. My sincere thanks to all parties and Hon’ble Members of Parliament whose support rose above differences and reaffirmed Amaravati as the sole Praja Rajadhani. After the bifurcation, Andhra Pradesh stood without a capital facing many challenges and uncertainties. Through these times, it was the unparalleled sacrifice, trust, and resilience of Amaravati’s farmers that kept this dream alive. This moment is a tribute to them. This decision brings long awaited stability to our state and marks a new era of empowerment, confidence, and progress for every citizen of Andhra Pradesh. Amaravati’s status as the capital is now firmly secured, beyond doubt, beyond debate, and beyond change. Amaravati is unstoppable, the heart of Andhra Pradesh and a future pride of the nation. @narendramodi @AmitShah
English
371
2.5K
7K
79.7K
Sairam retweetledi
Telugu Desam Party
ఈ తల్లుల కన్నీళ్లే నిన్ను భూస్థాపితం చేస్తాయి జగన్ అని ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పారు.. వినలేదు.. అయినా నేర్చుకోలేదు. అదే ద్వేషం, అదే పగ, అవే హేళనలు.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. అమరావతి గెలిచింది.. ఆ మహిళామణుల త్యాగాలు ఫలించాయి.. ఇప్పటికైనా మారు @ysjagan #HistoricAmaravatiResolution #Modi4PeoplesCapital #Amaravati #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
5
128
336
3.7K