VENKAT

35.3K posts

VENKAT banner
VENKAT

VENKAT

@TdpVenkata

💪💥🙏🔥@ncbn @naralokesh @RamMNK

Minneapolis, MN Katılım Nisan 2020
4K Takip Edilen5.2K Takipçiler
VENKAT retweetledi
Manoj Manchu🙏🏻❤️
Manoj Manchu🙏🏻❤️@HeroManoj1·
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me. I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what. Power, position, influence or status should never come in the way. Every girl deserves equal justice under the Constitution and the law. Cases involving minors need real urgency, transparency and accountability. Any delay, silence or selective action only damages public faith in the justice system. This is not about politics or personalities. Truth must come out and justice must prevail. I sincerely hope the investigation and every legal procedure is carried out with urgency, fairness and transparency, free from any pressure or influence. #Justice must not only be done but also seen to be done, proving once again that no one is above the law. @TelanganaCMO @TelanganaCOPs @TelanganaDGP @CPHydCity
English
781
5.4K
22.7K
1.8M
VENKAT retweetledi
Ram Mohan Naidu Kinjarapu
శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరింది. 75 ఏళ్లలో జిల్లా చరిత్ర లో తొలిసారిగా శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమవుతోంది. 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుండి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుండి నడుస్తూ భక్తులకు ఎంతో సౌకర్యాన్ని కలిగించనుంది. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి రైలును ప్రారంభించనున్నాము. ఈ రైలు సర్వీస్ ను మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. @AshwiniVaishnaw
తెలుగు
63
177
1.1K
50.9K
VENKAT retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#PsychoFekuJagan అసత్యాలు ప్రచారం చేయడం ఒక్కటే తమ జీవిత ధ్యేయం అన్నట్లు వైకాపా నాయకులు ప్రవర్తిస్తున్నారు. అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తమ ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. 2018లో అమరావతి బాండ్స్‌ విడుదల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చేసిన ప్రసంగంలో దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి చెబితే దాన్ని ముందు భాగం కట్ చేసి, అమరావతి రాజధానికి అవసరమైన నిధుల గురించి చెబుతున్నట్లుగా ఒక ఫేక్ వీడియోను వైకాపా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, దేశంలో సుమారు 30 శాతం సేవింగ్స్‌ ఉంటాయని, అంటే ప్రతి సంవత్సరం సుమారు 750 బిలియన్ డాలర్ల సేవింగ్స్‌ సాధ్యమవుతాయని గౌరవ ముఖ్యమంత్రి తన 2018 నాటి ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే భారత్‌ ప్రస్తుతం 10 నుంచి 12 శాతం వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని, సరైన ప్రణాళికలు అమలు చేస్తే 15 శాతం వరకు వృద్ధి సాధ్యమవుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా వృద్ధి కొనసాగితే పదేళ్లలో సుమారు 10 ట్రిలియన్ డాలర్ల సేవింగ్స్‌ సమీకరించవచ్చని ఆయన అన్నారు. దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రసంగంలోని ‘‘2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని’’ అన్న వాక్యానికి ముందు చెప్పినదంతా కట్ చేసి ‘‘అమరావతికి’’ అనేది కలిపి వైకాపా వారు ఒక ఫేక్ వీడియోను రూపొందించారు. ‘‘ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రవేశపెట్టడం, భూముల ధరలు భారీగా పెరగడం వంటి పరిణామాలతో అమరావతి ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి మరింత ఆర్థిక భారం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి’’ అనే కుట్రపూరిత వ్యాఖ్యను జత చేసి ప్రచారం చేస్తున్నారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా ‘‘మావిగన్’’ అనే వికృత ప్రతిపాదన తెచ్చిన వైకాపా తప్పుడు వీడియోలతో ఫేక్ ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
తెలుగు
74
349
1.1K
87.7K
VENKAT retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
రాష్ట్రంలో ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రజలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గొప్ప తెలుగు సంప్రదాయాన్ని మరోసారి ఘనంగా  చాటారు. ఎవరు ఎక్కడున్నా సంక్రాంతికి జన్మభూమికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సొంత గ్రామస్తులతో గడిపే సాంప్రదాయంలో భాగంగా నేను కూడా నా కుటుంబంతో కలిసి నారావారిపల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాను. ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జగ్గన్నతోట ప్రభల తీర్థం కార్యక్రమాన్ని ఈసారి రాష్ట్ర పండుగగా జరుపుకున్నాం. ఏకాదశ రుద్రులు ఒక్క చోట చేరగా, లక్షల మంది భక్తులు పాల్గొనగా వైభవోపేతంగా జరిగిన ప్రభల పండుగ మన సంస్కృతిని చాటింది. ఇదే సమయంలో కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ తో ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంది. పండుగలకు ప్రాధాన్యం ఇస్తూ అటు సాంప్రదాయానికి ...ఇటు టెక్నాలజీతో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాభివృద్దికి పనిచేస్తున్నాం. మన విలువలు, ఆచారాలు పాటిస్తూనే తెలుగుజాతిని నెంబర్ వన్‌గా నిలిపేందుకు ప్రయత్నిస్తామని మరోసారి మాటిస్తున్నాను. #13kCrInvestmentInKakinada #AMGreenChoosesAP #KakinadaGoesGreen
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
127
223
1.6K
24.4K
VENKAT
VENKAT@TdpVenkata·
Happy Birthday @RamMNK garu Have a wonderful day 💥🔥❤️🤝🙏❤️
VENKAT tweet media
English
1
0
2
89
VENKAT retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
డల్లాస్‌లో డిసెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే Meet and Greet With The Telugu Diaspora కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు పాల్గొంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. డయాస్పోరాలో పాల్గొనండి. #LokeshInDallas #TeluguDiaspora #NaraLokesh
Telugu Desam Party tweet media
తెలుగు
254
1.4K
2.8K
20.3K
VENKAT retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world. @KremlinRussia_E
Narendra Modi tweet media
English
5.7K
26.9K
223.6K
6.9M
VENKAT retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
A glimpse into Amaravati’s world-class underground power infrastructure coming up at a rapid pace. Moving high-tension power lines underground enhances reliability, safety, and the aesthetic appeal of our People’s Capital - built for durability and future-readiness. #Amaravati is rising with top-tier infrastructure!
English
120
774
5.7K
129.6K
VENKAT retweetledi
Ram Mohan Naidu Kinjarapu
స్వామియే శరణం అయ్యప్ప! శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం, మరియు ఆత్మగౌరవం కల్పించడం NDA కూటమి ప్రభుత్వ ధ్యేయం. I am pleased to announce an important decision taken for the convenience and spiritual comfort of Ayyappa devotees undertaking the holy pilgrimage to Sabarimala. Understanding the deep sentiments attached to the sacred erumudi, the Ministry of Civil Aviation has decided to permit devotees to carry it with them on flights, ensuring their traditional practices remain uninterrupted. All necessary security aspects are being adhered to, while fully respecting the sentiments of the people. This move reflects our unwavering commitment to safeguarding cultural values, religious traditions, and the devotional spirit cherished across our nation. The NDA kutami government remains dedicated to honoring the beliefs of every community and ensuring ease, respect, and dignity for all devotees.
తెలుగు
87
730
2.9K
275.7K
VENKAT retweetledi
Sudhakar America 🇮🇳🇺🇸 #NRITDP-RegCouncilRep
Dear @naralokesh garu, Avinash from the Addanki constituency recently underwent major treatment for tongue cancer, during which half of his tongue had to be removed vertically. He is now struggling to speak and continues to undergo further medical care. Despite his young age, Avinash has always been a hardworking and dynamic individual. Today, he is facing one of the toughest battles of his life. Your kind attention and any financial assistance during this painful and critical phase would bring immense relief to him and his family. Your support would not only help his recovery but also give hope to a young man who has always believed in your leadership. 🙏 Kindly consider extending your help!!!
Sudhakar America 🇮🇳🇺🇸 #NRITDP-RegCouncilRep tweet mediaSudhakar America 🇮🇳🇺🇸 #NRITDP-RegCouncilRep tweet media
English
5
34
52
49.2K
VENKAT retweetledi
Yogi Adityanath
Yogi Adityanath@myogiadityanath·
Today, MLA from Andhra Pradesh and film actor, Padma Bhushan Shri Nandamuri Balakrishna Ji paid a courtesy visit at my official residence in Lucknow.
Yogi Adityanath tweet media
English
473
5K
37.7K
521.9K
VENKAT retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
By speaking in such good Hindi about the NDA’s prospects in Bihar, Chandrababu Naidu Garu has not only won the hearts of several NDA Karyakartas across Bihar but also shown a deep commitment to ‘Ek Bharat Shreshtha Bharat.’ @ncbn
English
1.1K
7.2K
44.4K
2M
VENKAT retweetledi
JYOTHSNA TIRUNAGARI
JYOTHSNA TIRUNAGARI@jyothsna_tdp·
మీ భయం ఏంటి @vijayashanthi_m గారు? తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారుగా భయంతో!!! ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మీకు చేతకాక మా తెలుగు దేశం మీద పడతారేం??? ఉనికి చాటుకుంటున్నారా నేను కూడా ఉన్నా పార్టీలో అని??? అయినా మీరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి టీడీపీ మీద పడి ఏడుస్తారెందుకు? ఒకటి గుర్తు పెట్టుకొండి !!! @JaiTDP is Of The People By The People For The People. We have Values and we stick to them. Do not degrade urself by passing cheap comments!!!! జై తెలంగాణ!! జై తెలుగు దేశం!!
VIJAYASHANTHI@vijayashanthi_m

జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బిఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం కోసం ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. బిజెపి ఈ ఉప ఎన్నికలో డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపి... తన రహస్య మిత్ర పక్షమైన బిఆర్ఎస్ ను గెలిపించేందుకు వ్యూహాల రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైకి బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించినా...రహస్యంగా బిఆర్ఎస్ గెలుపు కోసం తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయాలని సందేశం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగో కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి..ఆ విజయావకాశాల్ని దెబ్బతీయాలనే కుట్రతో, టిడిపి మద్దతు బిఆర్ఎస్ కు లభించే విధంగా బిజెపి రహస్య అవగాహన కుదుర్చినట్లు సమాచారం అందుతోంది. ఇలా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు అవగాహన కుదుర్చుకుంటున్న బిఆర్ఎస్, బిజెపి, తెలుగుదేశం పార్టీల అవకాశవాద రాజకీయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరించే బాధ్యతను స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని కోరుతున్నాను. హర హర మహాదేవ్ జై తెలంగాణ

తెలుగు
29
92
499
48.9K
VENKAT retweetledi
VENKAT retweetledi
The Ark
The Ark@ArkTheAce·
👇👇Another one!! Just 3hrs ago. గ్యాస్ వచ్చి పొట్ట పగిలెట్టు ఉంది ప్రొఫెసర్ కి!!😁😁😁
The Ark tweet media
The Ark@ArkTheAce

👇గత 15గంటలలో బాలయ్యబాబు మాటను పట్టుకుని,ఈ నికృష్టపు ప్రొఫెసర్ @K_Nageshwar చేసినవీడియోలు 5. ప్రతిదానిలో టార్గెట్ ఒక్కటే.బాలయ్యబాబు అన్న మాటను పట్టుకుని ఇప్పుడు పవన్ - టిడిపి మధ్య,తద్వారా "కూటమి"లో విభేదాలు ఎలాసృష్టించాలి.జగన్ కు ఎలా ఉపయోగపడాలి అని గోతికాడనక్కలా ఎదురు చూస్తుంటాడు

తెలుగు
5
22
80
2.6K
VENKAT retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
It was a pleasure to meet you too, @manukumarjain . I share your enthusiasm and excitement to built an AI-ready world, with #AndhraPradesh showing the way. I look forward to collaborating with you and @G42ai in this transformational journey.
Manu Kumar Jain@manukumarjain

Mr. #NaraLokesh @naralokesh: a great mentor and a true friend for last 10+ years. 🙌🇮🇳 A true youth icon, working hard to transform A.P (and India) into a leading hub for technology and AI. 🚀 #India #AndhraPradesh #YouthIcon #ManuJain #G42

English
23
224
1.2K
46.3K
VENKAT
VENKAT@TdpVenkata·
ఎవడ్రా మనల్ని ఆపేది 🔥💥💐🙏 #HariHaraVeeraMallu
VENKAT tweet media
తెలుగు
0
0
1
326