Rudraaa
11.1K posts

Rudraaa
@TheRiser_
SSMB || CBN || SRH








#MaViGun వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన MAVIGUNపై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ చంద్రబాబు కోట్లాది రూపాయలు అమరావతి ముసుగులో తన బినామీలకు దోచిపెట్టడం తప్ప.. అక్కడ కట్టడాలు ఏమీ జరగడం లేదని తెలిసి అవాక్కవుతున్న జనం 2014-19లో గ్రాఫిక్స్‌తో మాయ చేసినట్లే.. ఇప్పుడు కూడా గ్రాఫిక్స్‌తో చంద్రబాబు గాల్లో మేడలు కడుతున్నాడని ఆగ్రహం వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్‌తో రాష్ట్రానికి మంచి జరుగుతుందంటున్న ప్రజలు #SadistChandraBabu #CBNFailedCM #MosagaduBabu







"దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రానికి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు" #YSJagan




Pastors, Maulana కి AP Govt ప్రతి నెల డబ్బులు ఇస్తుంది, Christians కి Jeruselam Yatra కోసం డబ్బులు ఇస్తుంది. Haj Yatra కీ ఇస్తుంది. ఆకివీడు రామాలయం - AP Govt హిందువుల కోసం డబ్బులు ఇచ్చి, దగ్గరుండి కట్టించాలని మనవి 🙏🏼😌 Cc : @ncbn @naralokesh @PawanKalyan @MadhavBJP @BJP4India




