

Sai Baba
45.5K posts

@baba369
Nation First Everything next. MERA BHARATH MAHAAN 🇮🇳🫡 Retweets are not Endorsed. #Politics #ProudHindu #BharathIsAHinduNation












🚨 పవన్ కళ్యాణ్ నిజానికి ఎప్పుడూ కాపు నాయకులపై వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వైసీపీ లో ఉన్న కొంతమంది కాపు నాయకులు, ఇతర పార్టీలకు వెళ్లిన వాళ్లు మాత్రం రోజూ ఏకవచనంతో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… కాపు సమాజంలోని పెద్దల నుంచి కూడా పెద్దగా ఖండనలు కనిపించలేదు. అలాంటి సమయంలో కాపు యువత మాత్రం పవన్ కళ్యాణ్ వెంటే నిలబడి, ఆయనను నమ్మి, ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… కాపు సమాజం నుంచి మరింత మంది నాయకులు పవన్ కళ్యాణ్ వెంటే నిలుస్తారా? లేక మళ్లీ ఆయనను ఒంటరిగా వదిలేస్తారా? #PawanKalyan #JanaSenaParty


ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇంటి వద్ద మోహరించిన తెలంగాణ పోలీసులు ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో పోలీసుల మోహరింపు తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఇక్కడి పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించాల్సి వస్తుందని చెప్తున్న విశ్లేషకులు ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అరెస్టుకు అనుమతి ఇస్తారా లేక అరెస్టును అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు ఒకవేళ అరెస్ట్ చేసేందుకు వస్తే హైకోర్టులో అరెస్ట్ కాన్సిల్ చేసేందుకు రిట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఉన్నట్లు సమాచారం


అసలు ఈ కూటమి ప్రభుత్వం లో on ground ఉన్న అతి పెద్ద issue ఈ 'MLA Raj'... ఆ area MLA తెలిస్తే చాలు ఏదైనా చేయొచ్చు అనే పనికిమాలిన culture... ఇది పోవాలి Good to see @PawanKalyan గారు taking up this issue...correct గా అడిగారు ప్రజలు తిరగబడితే ఏం చేస్తారు అని...












