エシュワル 🔥 retweetledi

బండి భగీరథ్ ఏమైనా ఒసామా బిన్‌లాడెనా? లేకపోతే టెర్రరిస్టా?
కరీంనగర్‌లోనే పెట్టుకొని.. ఐదు రోజుల నుంచి దొరకడం లేదని డ్రామాలు ఆడుతున్నారు
ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమె అసభ్యకరమైన పోస్టులను బండి భగీరథ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే..
మీకు ‘జై శ్రీరామ్’ అని ఎలా అనాలనిపించింది బండి సంజయ్?
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
తెలుగు





















