వరంగల్ తూర్పు బాబు

3K posts

వరంగల్ తూర్పు బాబు banner
వరంగల్ తూర్పు బాబు

వరంగల్ తూర్పు బాబు

@babu7mia

I LOVE BRS 🔥💥🙏

warangal East Katılım Şubat 2013
771 Takip Edilen616 Takipçiler
Sabitlenmiş Tweet
వరంగల్ తూర్పు బాబు
ఈ పోస్ట్ బండి సంజయ్ కుటుంబానికి మాత్రమే కాదు, రాజకీయం గురించి మాత్రమే కాదు, ఆధ్యాత్మికత గురించి మాత్రమే కాదు, ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి కి ఈ పోస్టు, పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే.. రాజకీయం వేరు భక్తి వేరు. సభ సబ్జెక్టు మాట్లాడాలి. పార్ట్ (1) @KTRBRS @BRSHarish
తెలుగు
0
16
57
716
వరంగల్ తూర్పు బాబు
తెలంగాణలో బలపడిన బిజెపి కాంగ్రెస్ బంధం.. రేవంత్ సర్కార్ తో బ్రోకర్ సంగప్ప మంతనాలు.. సిద్ధాంత విరుద్ధమైన పార్టీలు..స్వార్థం తో రాష్ట్రాన్ని కొల్లగొడుతున్న వైనం.. ❓ @thulasichandu1
తెలుగు
0
0
7
127
వరంగల్ తూర్పు బాబు
బిగ్ బ్రేకింగ్ తన ప్రియ మిత్రుడు బండి సంజయ్ కొడుకు, బండి భగీరధ్ పోక్సో కేసు నుండి ప్రజలను డైవర్షన్ చేయడానికి మళ్లీ కేటిఆర్ ఫార్ములా కేసు తెర మీదకి తెచ్చిన రేవంత్ రెడ్డి కేటీఆర్‌తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ ఎన్ రెడ్డికి సమన్లు
వరంగల్ తూర్పు బాబు tweet media
తెలుగు
0
7
18
122
వరంగల్ తూర్పు బాబు
కేటీఆర్ కుటుంబంలో హరీష్ రావు కుటుంబంలో ఇలాంటిది జరిగితే, రేవంత్ రెడ్డి బొబ్బ బొబ్బ చేసు, బండి సంజయ్ గత్తర గత్తర చేసు.. రేవంత్ రెడ్డి నోటికి బండి సంజయ్ నోటికి మొక్కాల్సి వచ్చేది... పిచ్చి మాటలతో బూతు మాటలతో విరుచుక పడేది. చాలా అసహ్యంగా స్పందించేవారు. మరి ఇప్పుడు నోర్లు మూగబోయాయి
తెలుగు
3
80
334
5.6K
వరంగల్ తూర్పు బాబు
మనం చూసే ప్రతి “భక్తుడు” నిజమైన భక్తుడు కాదు… నుదుటి మీద తిలకం పెట్టుకున్నంత మాత్రాన, గొంతులో రుద్రాక్ష వేసుకున్నంత మాత్రాన, నోటికి “జై శ్రీరామ్” అన్నంత మాత్రాన — మనిషి గొప్పవాడు అయిపోడు. నిజమైన భక్తి అంటే మనసులో మానవత్వం ఉండాలి, మాటల్లో గౌరవం ఉండాలి, చేతల్లో మంచితనం ఉండాలి.
తెలుగు
0
0
2
101
వరంగల్ తూర్పు బాబు
నువ్వు నీ అమ్మా అయ్యకు పుట్టి ఉంటే నీ కొడుకును పోలీసులకు అప్పగించు కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడినవ్ కదా నీ పుట్టుక ఎలాంటిది? కేటీఆర్ గారి మీద ఆధారాలు లేని ఆరోపణలు చేసినవ్..ఈరోజు కర్మ వెంటాడింది ధర్మం అంటే ఇదే బండి సంజయ్ –మాజీ ఎమ్మెల్యే నరేందర్ @KTRBRS @BRSNarenderWGL
తెలుగు
0
7
32
433
వరంగల్ తూర్పు బాబు
బిజెపి - బీఆర్ఎస్, కాంగ్రెస్ - బిఆర్ఎస్ ఒకటే అని ఎవడైనా అంటే వాని #చెప్పుతో కొట్టాలి.. బండి సంజయ్ కుమారుని కొడుకు కేసును బట్టి చూస్తే కాంగ్రెస్ - బిజెపి ఒకటే అని చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది.. ఇగ ప్రజల చెవులలో పువ్వులు పెట్టాలని చూడకండి. మీ బాగోతం మొత్తం బట్టబయలు అయ్యింది
వరంగల్ తూర్పు బాబు tweet media
తెలుగు
0
0
4
100
వరంగల్ తూర్పు బాబు retweetledi
Nannapuneni Narender
Nannapuneni Narender@BRSNarenderWGL·
ఏట రెండు కోట్ల ఉద్యోగాల లెక్కల్లో పకోడీ బండ్లను కూడా చేర్చిన ఘనత అసమర్ధ మోడీ గారికి దక్కింది @BRSparty @KTRBRS
తెలుగు
0
1
4
121
వరంగల్ తూర్పు బాబు
సూపర్ సిస్టర్.. గ్రేట్ జాబ్.. 🙏💯 ఈ పోస్టు వల్ల ఈ అక్క చెప్పిన మాటలను బట్టి, దొంగల ఆచూకీ దొంగలకే తెలుస్తుంది... అందుకే ఫొటోస్ వెళ్ళాలి...
తెలుగు
6
279
1.3K
18.7K
వరంగల్ తూర్పు బాబు
సినిమాలో హీరో… నిజ జీవితంలో కూడా మీరు హీరోనే.... కానీ ఈ సందర్భంలో మౌనం ఎందుకు.. ఏపీకి ఉపముఖ్యమంత్రి అయిన మీరు తెలంగాణలో అన్యాయం జరిగితే మాట్లాడ లేరా... @PawanKalyan గారు మీరు ఈ విషయం మీద మాట్లాడుతారు అని ఎదురుచూస్తున్నాము...
తెలుగు
4
26
130
1.9K
వరంగల్ తూర్పు బాబు
దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డ రాణులు కానీ ఎందుకో ఈ మధ్యలో కనబడతలేరూ. ముస్లింల మీద క్రైస్తవుల మీద ఎగిరెగిరి పడతారు.. ఒక హిందువు ఇంకో హిందూ అమ్మాయికి అన్యాయం చేస్తే స్పందిస్తలేరు కనబడతలేరూ.. ఇదెక్కడి న్యాయం. వీరి ప్రతాపం ముస్లింల మీద క్రైస్తవుల మీద నేనా.. పక్షపాతమా @BRSparty
తెలుగు
21
247
948
16.6K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@babu7mia @BRSparty @KTRBRS @BRSHarish @BRSNarenderWGL @RakeshReddyBRS @PSReddyTRS @PAVANIGOUD_BRS @PolepakaU @thallaanil4 @MediaSoshal @PPR_CHALLA ఆమెను..ఆమె చేసే పనికిరాని వాఖ్యలు పోస్ట్ చేస్తూ ...అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారు... నేను ఆల్రెడీ ఆమెతో సహా అందరిని ఎప్పుడో unfollow చేసేసాను.. మిగతావారు కూడా చేసి మన పని మీద దృష్టి పెడితే మంచిది
తెలుగు
1
0
2
24
వరంగల్ తూర్పు బాబు
బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్, కవితక్క సోషల్ మీడియా అన్ ఫాలో కండి, మనకు తెలియకుండా మనమే ఆమెను హైలెట్ చేస్తున్నాం, అలాగే బిజెపి కాంగ్రెస్ను కూడా హైలెట్ చేయొద్దు, మన ఫోకస్ బి ఆర్ ఎస్ మీద కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మన స్థానిక నాయకుల మీద ఉండాలి.. జై తెలంగాణ జై కేసీఆర్ @BRSparty
తెలుగు
2
13
107
1.4K
వరంగల్ తూర్పు బాబు
ఈ పోస్ట్ బండి సంజయ్ కుటుంబానికి మాత్రమే కాదు, రాజకీయం గురించి మాత్రమే కాదు, ఆధ్యాత్మికత గురించి మాత్రమే కాదు, ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి కి ఈ పోస్టు, పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే.. రాజకీయం వేరు భక్తి వేరు. సభ సబ్జెక్టు మాట్లాడాలి. పార్ట్ (2) @KTRBRS @BRSHarish
తెలుగు
0
7
31
480
BRS Deena
BRS Deena@TrsDeena·
Today changed my ID TRS Deena to BRS Deena
BRS Deena tweet media
English
3
3
86
5.1K
వరంగల్ తూర్పు బాబు
పాపం చేసిన తన కొడుకుని కాపాడుకోవటానికి, శ్రీరామ చంద్రుడ్ని, భారతమాతను వాడుకుంటున్న బండి సంజయ్ గారు సిగ్గుపడాలి...
తెలుగు
3
32
108
726
వరంగల్ తూర్పు బాబు retweetledi