Chandra

513 posts

Chandra banner
Chandra

Chandra

@Vanama_Chandra2

|| TDP Twitter|| https://t.co/AQf6iDhtpb Tadikonda, TNSF Official Spoke Person ||

Guntur, India Katılım Eylül 2015
148 Takip Edilen63 Takipçiler
Chandra
Chandra@Vanama_Chandra2·
@GautamGambhir Your exit as Headcoach becomes freedrom for indian cricket
English
0
0
0
33
Gautam Gambhir
Gautam Gambhir@GautamGambhir·
Their courage became our victory, their sacrifice became our freedom! 🇮🇳 #VijayDiwas
English
291
448
13.2K
434.5K
G3
G3@gayatri008_16·
Oka Dalitudu ee Deshanni kapadadu🔥🔥 Kudos bro @abhijeet_dipke 🫡
Eesti
281
141
1.3K
104.4K
Chandra
Chandra@Vanama_Chandra2·
21 వ శతాబ్దపు అంబేద్కర్!!! నేను చూసిన అంబేద్కర్ మాత్రం మీరే అన్న!!! నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ.. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂🎂🎂🎂 @SravanTenali sir @JaiTDP @naralokesh
Chandra tweet media
తెలుగు
0
0
0
6
Chandra
Chandra@Vanama_Chandra2·
@YSRCParty అంబోతు కాంబాబు..ఎక్కడ మైలేజి వస్తుంది అనిపిస్తే అక్కడ వాలిపోతావ్, praja samasyalu meedha poradu, ఎవడో గొడవలో వెళ్లి మైలేజీ వెతుక్కోకు @AmbatiRambabu
తెలుగు
0
0
1
236
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
గుంటూరులో మహిళ వివస్త్ర ఘటనకు కారణం ముమ్మాటికీ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్లక్ష్యం! ఇంటి వద్ద బోరును వినియోగించడానికి టీడీపీ నేత మూర్తి లంచం అడగ్గా.. బాధిత కుటుంబం నిరాకరించింది. దాంతో గొడవ జరగడంతో బాధితులు పోలీసులకి ఫిర్యాదు చేశారు కానీ.. ఎమ్మెల్యే ఆ కేసు నమోదు కానివ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో మరోసారి మహిళపై దాడి చేసిన టీడీపీ నేత మూర్తి, హిజ్రాతో కలిసి వివస్త్రను చేశారు ఎమ్మెల్యే మొదటే బాధితుల పక్షాన స్పందించి ఉంటే.. ఆ ఘోరం జరిగేది కాదు? -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
తెలుగు
10
164
816
25.4K
Chandra retweetledi
Tenali Sravan Kumar
Tenali Sravan Kumar@SravanTenali·
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవడం సంతోషకరం. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి తన విధుల్లో చేరి, రాష్ట్ర ప్రజలకు సేవలను మరింత ఉత్సాహంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
Tenali Sravan Kumar tweet media
తెలుగు
0
1
3
93
Chandra
Chandra@Vanama_Chandra2·
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు
తెలుగు
0
0
0
6
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
This person behind @naralokesh is Shravan Sampath Remember him we will talk about him later ☺️☺️☺️ He is with him from Russia Tour
VoiceOfAndhra tweet media
English
21
64
542
147.8K
G3
G3@gayatri008_16·
Telugu cinema lo Natural acting…western dance and fights ni introduce chesindi Chiru No doubt its labelled as… Before CHIRU……After CHIRU Nee Sthayi veru Nee Sthanam veru…. @KChiruTweets ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
English
43
258
1.3K
104.7K
Chandra retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#ChooseSpeedChooseAP దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ లో ఏపీఈడీబీ ఆధ్వర్యాన అపెక్స్ – కొరియా ('Andhra Pradesh External Engagement - Korea') పేరిట పెట్టుబడిదారుల సహాయక, అనుసంధాన విభాగం (Investor facilitation and outreach cell)ను ప్రారంభించాను. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తిచూపే కొరియా సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య అపెక్స్ కొరియా అనుసంధానకర్తగా పనిచేయనుంది.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
11
105
634
25.9K
Chandra retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#ChooseSpeedChooseAP ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్ (Mr. Lyu Jae Cheol), ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్ (Mr. Hong Ju Jeon)లతో సియోల్ లోని ఎల్ జీ ట్విన్ టవర్స్ లో విడివిడిగా భేటీ అయ్యాను. ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్/జీసీసీ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాను. @LGE_Global
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
24
131
876
39.4K
Chandra retweetledi
NTR Trust
NTR Trust@ntrtrust·
A Day Filled with Inspiration, Energy & Meaningful Connections… Today, our CEO Shri K. Rajendra Kumar IPS (Retd.) visited Challapalli School and spent a truly memorable day with the students of Class X. What began as a simple interaction turned into a meaningful experience of motivation, learning, and inspiration. He spoke to the students about discipline, focus, and the importance of believing in their own potential. Sometimes, one genuine interaction is enough to change the entire direction of a student’s life. He also participated in physical exercises with the students, encouraging fitness, discipline, and a healthy lifestyle as part of overall growth. Later, he shared a warm lunch with students and teachers, creating a strong sense of togetherness and care. He also reviewed the school facilities and appreciated the efforts being made to provide a supportive learning environment. His presence brought positivity, confidence, and encouragement to every student. It was not just a visit, but a meaningful and inspiring experience that will stay with the students as they move forward in their journey.
NTR Trust tweet mediaNTR Trust tweet mediaNTR Trust tweet mediaNTR Trust tweet media
English
0
12
65
1.1K
Chandra retweetledi
Tenali Sravan Kumar
Tenali Sravan Kumar@SravanTenali·
నాడు చంద్రబాబు గారు హైదరాబాద్‌లో జీనోమ్ వ్యాలీని తీసుకువచ్చి, భారత్ బయోటెక్ వంటి సంస్థలకు బాటలు వేశారు. అదే సంస్థ వ్యాక్సిన్ తయారు చేసి దేశం గర్వించేలా చేసింది. గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆ ఎకోసిస్టమ్‌ను మళ్లీ బలోపేతం చేసి, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.ఈ ఏడాదే 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వారికి కేవలం పుస్తకాల విద్య మాత్రమే కాకుండా, టెక్నాలజీ మరియు సైన్స్ సెంటర్ల ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్, నైపుణ్యాలను కూడా అందిస్తున్నాం. #TeluguDiaspora #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh #LokeshinSouthKorea #NaraLokesh
తెలుగు
0
1
6
102
Chandra
Chandra@Vanama_Chandra2·
@OfficeofNL @naralokesh I humbly request your kind intervention and financial assistance to help the patient receive the necessary medical treatment and recover. Your timely support would mean great deal to the family during this difficult time. We would be deeply grateful for any assistance you provide
Chandra tweet mediaChandra tweet mediaChandra tweet mediaChandra tweet media
English
0
0
0
26
Chandra
Chandra@Vanama_Chandra2·
@naralokesh sir,My Friend met with accident on Sunday evening at Shri. Venkateswara Swamy Temple , Ananthavaram, CRDA region , he was admitted into Vikas hospital Guntur,kindly help to get better treatment there is a internal beeling from head , Kindly help🙏 @OfficeofNL
English
2
0
0
206
Chandra retweetledi
NTR Trust
NTR Trust@ntrtrust·
ఆరోగ్యమే నిజమైన సంపద.. అది అందరికీ చేరాలి * ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో, గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ * ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపన నుంచి ఇప్పటివరకు నిర్వహించినఉచిత వైద్య శిబిరాలు 17,092   * లబ్ధిదారులకు అందించినప్రత్యక్ష వైద్య సేవలు ;23,17,633 * పంపిణీ చేసిన ఉచిత మందుల ఖర్చు ;రూ. 24.12 కోట్లు ప్రతి వైద్య శిబిరంలో అందించిన సేవలు * ఉచిత వైద్య పరీక్షలు * అవసరమైన మందుల పంపిణీ * ఆరోగ్య సలహాలు,అవగాహన కార్యక్రమాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లక్ష్యం.    ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం మా కర్తవ్యం #NTRTrust #HealthcareForAll #FreeMedicalCamps #CommunityHealth #PublicHealth #HealthAwareness #ServiceToSociety #NTRMemorialTrust #HealthyCommunities #Healthcare
NTR Trust tweet media
తెలుగు
1
11
38
700
Chandra retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
We never said @YSRCParty feudal factionists are behind every name you mentioned… But looking at your meltdown, one thing is certain.. @ysjagan is definitely behind YOU @K_Nageshwar . 😆 Look at this cheerleader foaming with frustration because the script got exposed. No facts. No spine. Just panic on payroll..! #YSRCPNeverAgain #AndhraPradesh
English
16
85
416
30.8K
Chandra retweetledi
Dr.Jairam Chandar Pogaku
Dr.Jairam Chandar Pogaku@PogakuJairamTDP·
మంగళగిరి CK కన్వెన్షన్ నందు ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి మరియు కోట గౌతమి శ్వేత గార్లను ఆశీర్వదించడం జరిగింది..! @JaiTDP @TDPTelangana @b_nadendla @Swathireddytdp
Dr.Jairam Chandar Pogaku tweet media
తెలుగు
0
21
244
2.9K