Vasantha Krishna Prasad

1.2K posts

Vasantha Krishna Prasad banner
Vasantha Krishna Prasad

Vasantha Krishna Prasad

@Vasantha_KP

MLA, Mylavaram, Andhra Pradesh.

Mylavaram Katılım Haziran 2018
2 Takip Edilen3.4K Takipçiler
Vasantha Krishna Prasad retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#GoogleBreaksGroundInVizag HISTORY IS MADE TODAY. 28.04.2026 will be etched in time. #Vizag is now India’s AI data hub. Today marks the journey for Vizag from steel to silicon, from coast to global command center. ₹1.35 lakh crore. 1 GW. Up to 2 lakh direct and indirect jobs. This isn’t a project - it’s a generational shift. What the world searched on @Google.. will now be built in Vizag. #ChooseSpeedChooseAP
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
313
1.9K
5.6K
56.8K
Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad@Vasantha_KP·
Vizag’s journey from a port city to a global AI powerhouse begins with Google laying the foundation for its mega data center. This project will reshape the economic and technological future of the region. #GoogleBreaksGroundInVizag
Vasantha Krishna Prasad tweet media
English
0
21
87
831
Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad@Vasantha_KP·
అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటినీ సమంగా నడిపించిన అరుదైన నాయకత్వం. విజన్, క్రమశిక్షణ, అమలు—మీ బలం. జన్మదిన శుభాకాంక్షలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. @ncbn #HBDOneAndOnlyCBN
Vasantha Krishna Prasad tweet media
తెలుగు
0
1
5
276
Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad@Vasantha_KP·
Vision 2020 నుంచి Vision 2047 వరకు భవిష్యత్తును ముందుగానే చూసి, అడుగడుగునా నిర్మించిన నాయకుడు. మీ ఆలోచనలు తరాలను నడిపిస్తున్నాయి. జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు గారు.  #HBDOneAndOnlyCBN
తెలుగు
0
1
7
180
Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad@Vasantha_KP·
ఆధునిక సమాజం మెచ్చిన అభ్యుదయవాది... నేటి తరానికి స్ఫూర్తి... తెలుగువారందరూ సదా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకునే శ్రేయోభిలాషి.. శ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు! @ncbn #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu
Vasantha Krishna Prasad tweet media
తెలుగు
0
0
4
126
Vasantha Krishna Prasad retweetledi
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందచేస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే వేరే సంతృప్తి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం కూడా ఏమీ ఉండదు.
Nara Bhuvaneswari tweet media
తెలుగు
323
1.8K
5.5K
94K
Vasantha Krishna Prasad retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
అమరావతి అజరామరం..చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు, దేశ ప్రజలకు కృతజ్ఞతలు. #HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital
తెలుగు
55
681
3.2K
35.2K
Vasantha Krishna Prasad retweetledi
N Chandrababu Naidu
#HistoricAmaravatiResolution #APThanksIndia This is a historic and defining moment for #AndhraPradesh. With the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 being passed unanimously in both Houses of Parliament, the collective will and aspirations of our people have found a resounding voice at the national level. I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his unwavering support and steadfast commitment to the aspirations of our state. He has stood resolutely by #Amaravati at every crucial juncture, from laying its foundation stone on October 22, 2015, to reinvigorating its progress and reaffirming its vision on May 2, 2025. I also thank the Hon’ble Union Home Minister Shri Amit Shah Ji and the Government of India for their pivotal role in steering this forward. My sincere thanks to all parties and Hon’ble Members of Parliament whose support rose above differences and reaffirmed Amaravati as the sole Praja Rajadhani. After the bifurcation, Andhra Pradesh stood without a capital facing many challenges and uncertainties. Through these times, it was the unparalleled sacrifice, trust, and resilience of Amaravati’s farmers that kept this dream alive. This moment is a tribute to them. This decision brings long awaited stability to our state and marks a new era of empowerment, confidence, and progress for every citizen of Andhra Pradesh. Amaravati’s status as the capital is now firmly secured, beyond doubt, beyond debate, and beyond change. Amaravati is unstoppable, the heart of Andhra Pradesh and a future pride of the nation. @narendramodi @AmitShah
English
372
2.5K
7.1K
83.5K
Vasantha Krishna Prasad retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
అమరావతికి పట్టిన గ్రహణం వీడింది… ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుదాం. మన రాజధాని… మన గౌరవం #HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital #Amaravati
Lokesh Nara tweet media
తెలుగు
407
2K
5K
48.3K
Vasantha Krishna Prasad retweetledi
N Chandrababu Naidu
#HistoricAmaravatiResolution ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈరోజు లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడింది.  రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం..అజరామరం. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతాం. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. @narendramodi @AmitShah
తెలుగు
56
735
3.7K
43.8K
Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad@Vasantha_KP·
శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం. #HistoricAmaravatiResolution #APAssembly #Amaravati #ChandrababuNaidu
తెలుగు
0
2
5
601
Vasantha Krishna Prasad retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే స్టీల్ ప్లాంట్.. లక్షల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమ.. ఉత్తరాంధ్రకు వరం కానున్న ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు అంతా సిద్ధం.. #AMNSIndiaComesToAP #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
181
1.4K
2.8K
12.1K
Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad@Vasantha_KP·
శ్రీ పరాభవ సంవత్సరం ప్రగతి ప్రజ్వలితానికి దిక్సూచి కావాలి. ప్రభావశీల ప్రగతికి మార్గదర్శి కావాలి. సవాళ్లను అధిగమిస్తూ సహనంతో ముందుకు సాగితే విజయాలు సిద్ధిస్తాయనే స్ఫూర్తికి ఈ ఉగాది ప్రేరక శక్తి కావాలి. 'నవవసంతం' నవ్య చైతన్యానికి నాంది పలకాలి, నవ నందన ఆనంద వనాలు వెలియాలి.
Vasantha Krishna Prasad tweet media
తెలుగు
0
0
2
95
Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad@Vasantha_KP·
From sacrifice to statehood—Potti Sriramulu’s legacy stands tall in Amaravati with the 58-ft Statue of Sacrifice. #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం
Vasantha Krishna Prasad tweet media
English
0
2
12
628