Macha VenugopalReddy

241 posts

Macha VenugopalReddy banner
Macha VenugopalReddy

Macha VenugopalReddy

@Venusdptbrs

I have not failed… my success just postponed for some time

Siddipet, India Katılım Ağustos 2017
96 Takip Edilen603 Takipçiler
Macha VenugopalReddy retweetledi
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లులేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యం. మల్లన్న సాగర్ నుండి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు. #Kaleshwaram #KCRVision
Harish Rao Thanneeru tweet media
తెలుగు
82
254
1K
47.7K
Macha VenugopalReddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పనిగట్టుకొని చేసే ఇలాంటి చిల్లర ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ​మనందరి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడమే.. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే. ​జై తెలంగాణ! జై కేసీఆర్! ​@BRSHarish
BRS Party tweet media
తెలుగు
51
95
373
13.3K
Macha VenugopalReddy retweetledi
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
9 months of ACB drama, 3 times questioning @KTRBRS, and finally a ‘report’ handed to the same Congress govt that scripted the story! Today’s Formula E case leak is just a trick to divert attention from the Group 1 exam Failure and the HC verdict embarrassment. It will certainly fail because it’s nothing but a cooked up story by the Revanth Reddy government.
English
40
334
1.6K
79.1K
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
రామన్న కవిత గారిని సస్పెండ్ చేయండి, “పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత” అన్న తర్వాత కూడా చేయరా?
KTR@KTRBRS

This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏 I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu

తెలుగు
0
0
0
87
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
మైక్ ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పై విషం చిమ్మాలనుకుంటున్న కాంగ్రెస్ కుట్రను తిప్పి కొడదాం. ఈ రెండ్రోజులు సోషల్ మీడియా ద్వారా కాళేశ్వర ఆవశ్యకతను చాటి చెప్పుదాం. @BRSparty @BRSHarish @BRSParty_News
తెలుగు
0
0
1
49
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే #ఎన్టీఆర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆరోగ్య శ్రీ అంటే #ysr, రైతు బంధు అంటే #కెసిఆర్, ఓటుకు నోటు అంటే రేవంత్ రెడ్డి, బట్టలిప్పికొడితే #ఇందిరాగాంధీ పేరు అని చాలా కాలానికి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ కి గుర్తింపు తెచ్చారు..
తెలుగు
0
0
1
54
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
ఈనాడులో కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు అని ఫ్రంట్ పేజీలో రాసే దాకా వచ్చింది మన ప్రాజెక్టులు అక్రమమని ప్రకటించే ద్రోహానికి మన ప్రభుత్వమే పాల్పడుతున్నదా? బనకచర్ల కోసం కాళేశ్వరాన్ని బలిచేసే పన్నాగం ఏమయినా జరుగుతోందా ? ఈ విషయం లో ఓ వర్గం మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్నదా?
Macha VenugopalReddy tweet media
తెలుగు
1
2
6
157
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
కరువు తాండవం చేసిన నేల మీద నీళ్లకే నాగరికత నేర్పించి కరువు అనేది ఈ నేల వైపు చూడాలంటేనే భయపడేలా చేసిన ఒక అపర భగీరధుని మహా సంకల్పమే కాళేశ్వరం @KCRBRSPresident @BRSHarish
తెలుగు
0
1
4
62
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
- సిద్దిపేట కోమటి చెరువు పై హరీష్ రావు గారి సైకత శిల్పం... - హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్బంగా సైకత శిల్పం వేయించి అభిమానాన్ని చాటుకున్న పార్టీ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి..
తెలుగు
3
1
19
4.4K
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
నన్ను ఇంతకాలం ఆదరించిన Facebook, Twitter, Instagram, WhatsApp ఫ్రెండ్స్ కి, ఫాలోవర్స్ కి ధన్యవాదాలు. ఇక సెలవు 🙏 @BRSHarish @BRSParty_News @BRSparty @PAVANIGOUD_BRS
తెలుగు
0
0
0
69
Macha VenugopalReddy retweetledi
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
A remarkable Test journey comes to an end. @imVkohli redefined Indian cricket with his intensity, commitment, and leadership. Thank you for the unforgettable moments in whites. Wishing him continued success in ODIs. #ViratKohli
Harish Rao Thanneeru tweet media
English
3
517
5.3K
41.4K
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయం లో ఎర్పాటు చేసిన హనుమాన్ స్వాముల భజన అనంతరం అన్నయ్య తో..
Macha VenugopalReddy tweet media
తెలుగు
1
0
7
85
Macha VenugopalReddy
Macha VenugopalReddy@Venusdptbrs·
“దొంగల్లా చూస్తున్నారు ... అపాయింట్ మెంట్ అడిగితే చెప్పులు ఎత్తుకెళ్తారేమో అని దొంగల్లా చూస్తున్నారు” మళ్ళీ గెలవాలి .. మళ్ళీ గెలుస్తాం ... మళ్ళీ నేనే సీఎం అనే ఆలోచన ఉంటే వచ్చే భాష కాదు ఇది .. సీఎం కావాలి అనుకున్నా .. అయ్యాను ... ఇక చాలు ... పార్టీ ఉంటే నాకేంది ? పోతే నాకేంటి ? ..మళ్ళీ గెలువం అనే స్పష్టత నుంచి వచ్చిన భాష ఇది ... @BRSHarish @BRSParty_News @KCRBRSPresident
తెలుగు
0
0
2
44
Macha VenugopalReddy retweetledi
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
గడ్డి పీకుతున్నరా.?! ఆ మాత్రం తెలివి లేదా.??! సిద్దిపేట మార్కెట్ యార్డ్ సిబ్బంది పై హరీష్ రావు ఫైర్.. సిద్దిపేట్ మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. @BRSHarish అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రోజుల తరబడి మార్కెట్ యార్డుల వద్ద రైతులు వేచి చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మార్కెట్లో 3,500 ధాన్యం బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, లారీలు లేకపోవడంతో, ధాన్యం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో, సివిల్ సప్లై అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి లారీలను, హమాలీలను వెంటనే సమకూర్చి ధాన్యాన్ని సేకరించాలని ఆదేశించారు. లారీ అసోసియేషన్ తో మాట్లాడి ధాన్య సేకరణకు లారీలను పంపించవలసిందిగా కోరిన మాజీమంత్రి హరీష్ రావు. ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న రైతులు. ఓదార్చిన మాజీ మంత్రి హరీష్ రావు. #Siddipet #HarishRao #BRSParty #HeavyRains
తెలుగు
0
1
2
153