
YS Jagan ప్రెస్ మీట్ పెడితే
మాకంటే సోషల్ మీడియా Memers
ఎక్కువగా ఆనందిస్తారు, ఎదురుచూస్తారు
ఒకవేళ ఆయన చెప్పిన మాట్లాడిన
మాటలన్నిటికి మేము సమాధానాలు ఇస్తాం
మాతో డిబేట్ రావడానికి సిద్దమా చెప్పండి ?
17 Medical Colleges
YCP వాళ్ళు నిరాహార దీక్షలు
చేసి ఆత్మార్పణ చేసి సాధించలేదు.
2018 నాడు
కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో
ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే కాబినెట్
నిర్ణయం ప్రకారం దేశంలో ఉన్న అన్ని
రాష్ట్రాలకి ఇచ్చినట్టు మనకు ఇచ్చారు
అందులో కూడా 60 శాతం
నిధులు కేంద్రమే భరిస్తుంది
అందులో డబ్బు కూడా వాడేశారు
ఇలాంటి ఎన్నో అంశాలు
మాతో చర్చకు సిద్దమా జగన్..??
@PawanKalyan
@NagaBabuOffl
@JanaSenaParty
@APDeputyCMO
#YSJagan
#YCPFakeBrathuku
#YSRCongressParty
#YcpCriminalPolitics
#YSJaganMohanReddy
#PawanKalyan
#JanaSenaParty
#TDPJSPBJPTogether
#JanasenaPawanKalyan
తెలుగు



























