YSRCP Women's Wing

1.3K posts

YSRCP Women's Wing banner
YSRCP Women's Wing

YSRCP Women's Wing

@YSRCPWWOfficial

Official Affiliated Twitter Handle Of @YSRCParty 💙🤍💚

AndhraPradesh, IN Katılım Ekim 2024
76 Takip Edilen1.9K Takipçiler
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
కర్నూలు జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. గర్భం దాల్చిన బాధితురాలు.బాలికను బెదిరించి ఇద్దరు నిందితులు అత్యాచారం..దాంతో గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని.రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది @ncbn , @Anitha_TDP , @PawanKalyan ? ఆడబిడ్డలపై ఏంటి ఈ ఘోరాలు?
YSRCP Women's Wing tweet media
తెలుగు
1
2
4
90
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
కర్నూలు జిల్లాలో దారుణం 14 ఏళ్ల బాలికపై అత్యాచారం బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ అతని స్నేహితుడు బాలిక ప్రసవించడంతో బయట పడిన ఘటన
YSRCP Women's Wing tweet media
తెలుగు
0
1
1
21
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడ చూసినా.. మహిళలపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలే మంచి ప్రభుత్వం అంటావ్.. మరి ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడ @ncbn ?
YSRCP Women's Wing tweet media
తెలుగు
0
1
1
24
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
నైటికి ఎంత తీసుకుంటావు బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఇన్స్టాలో టీడీపీ నాయకుడి వేధింపులు
YSRCP Women's Wing tweet mediaYSRCP Women's Wing tweet media
తెలుగు
0
2
2
61
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
ఆడబిడ్డల రక్షణకు పెద్దపీట వేస్తామని @PawanKalyan @ncbn హోం మంత్రి @Anitha_TDP కబుర్లు చెప్పారు కానీ.. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి.విశాఖలో మా బిడ్డను చంపి ఫ్రిడ్జ్ లో కొన్ని భాగాలు పెట్టాడు.. మిగతావి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదు -యువతి తండ్రి ఆవేదన
తెలుగు
0
3
2
57
YSRCP Women's Wing retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #APisNotInSafeHands ఆంధ్రప్రదేశ్‌లో గాల్లో దీపంలా మారిన ఆడబిడ్డల రక్షణ విశాఖపట్నంలో ఓ యువతిని ఇంటికి పిలిచి.. ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన‌ నేవీలో టెక్నీషియన్. ఆ తర్వాత నింపాదిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిబాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఆడబిడ్డలపై హత్యలు, అఘాయిత్యాలే అనుభవం.. అట్లకాడ అన్నావ్.. మరి శాంతిభద్రతల రక్షణలో ఇసుమంత కూడా కనిపించట్లేదేంటి @ncbn, @Anitha_TDP, @PawanKalyan ? #SadistChandraBabu #CBNFailedCM
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
5
109
333
13.6K
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
ప్రతి రోజూ కూటమి ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు విశాఖ గాజువాకలో దారుణం ప్రియురాలు మౌనికను హత్యచేసిన నేవీ ఉద్యోగి రవీంద్ర మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికిన నిందితుడు కొన్ని శరీర భాగాలను మూటకట్టి ఫ్రిజ్లో ఉంచిన రవీంద్ర కొన్ని శరీరభాగాలను సంచిలో మూటకట్టిన నిందితుడు
తెలుగు
0
5
3
53
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
రగులుతున్న... టీడీపీ నేతల కామకేళి యువతితో కలిసి అశ్లీలంగా నాగిని డ్యాన్స్లు.. నెల్లూరు జిల్లాలో కోదండ రామ స్వామి ఆలయ చైర్మన్ రాసలీల ముత్యాలమ్మ ఆలయ పాలక మండలి సభ్యురాలి భర్త బాగోతం..
YSRCP Women's Wing tweet media
తెలుగు
0
4
3
54
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
సత్యానికి ప్రతిరూపమైన ఆ కోదండ రాముని కృపా కటాక్షాలతో మీ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు! #JaiSriRam #RamNavami
YSRCP Women's Wing tweet media
తెలుగు
0
1
1
108
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ట్యూషన్ చెబుతానని చెప్పి బాలికను తీసుకెళ్లిన వెంకట్రావు అనే వ్యక్తి .రెండు రోజుల తరువాత బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన వెంకట్రావు .బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానం
తెలుగు
0
2
2
60
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థుల నిర‌స‌న లేడీస్ హాస్టల్‌లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్.ఎఫ్. ఐ ఆధ్వర్యంలో పీజీ,పీహెచ్‌డీ నిరసన లేడీస్ హాస్టల్ వార్డెన్ లత వేధింపులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం.హాస్టల్ విద్యార్థినులు పట్ల వివక్షతచూపుతున్నారంటూ ఆందోళ‌న‌
తెలుగు
0
3
4
45
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
నెల్లూరు అన్న క్యాంటీన్‌లో దారుణ ఘటన భోజనానికి వచ్చిన మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది ఈ సంఘటన నెల్లూరు లోని అన్న క్యాంటీన్‌లో చోటుచేసుకుంది
తెలుగు
0
2
2
67
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
కాకినాడ జిల్లాలో దారుణం గిరిజన మహిళపై అత్యాచారం హత్య చేసేందుకు యత్నించిన కామాంధులు జీడి మామిడితోటలో వివస్త్రగా కనిపించిన యువతి తుని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స
తెలుగు
0
8
18
365
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అలుసుగా తీసుకుని ఆడబిడ్డలపై రెచ్చిపోతున్న కామాంధులు పల్నాడులో 13 ఏళ్ల వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం. నిందితుడు టీడీపీ కార్యకర్త కావడంతో పోలీసులు ఉదాసీనత
YSRCP Women's Wing tweet media
తెలుగు
0
3
4
74
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకం దివ్యాంగురాలిపై అత్యాచారం కాకినాడ జిల్లా కోటనందూరులో దారుణం గిరిజన సామాజిక వర్గానికి చెందిన దివ్యాంగురాలిపై అత్యాచారం ఆ దారుణానికి ఒడిగట్టిన కామాంధులు
YSRCP Women's Wing tweet media
తెలుగు
0
3
3
61
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
మచిలీపట్నంలో దారుణం బాలికను గర్భవతిని చేసిన పూజారి...
తెలుగు
0
3
4
81
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
కాకినాడ జిల్లా కోటనందూరులో దారుణం గిరిజన మహిళపై అత్యాచారం మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు
YSRCP Women's Wing tweet media
తెలుగు
0
2
3
58
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
విజయవాడలో దారుణం మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన శ్రీనాథ్ అనే కామాంధుడు రామలింగేశ్వర నగర్ లోని మతిస్థిమితంలేని ఇద్దరి బాలికలపై అత్యాచారం
తెలుగు
0
5
9
159
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
ముస్లిం సోదర, సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. #EidMubarak #YSJagan
YSRCP Women's Wing tweet media
తెలుగు
0
3
4
74
YSRCP Women's Wing
YSRCP Women's Wing@YSRCPWWOfficial·
ఉగాది వేడుకల్లో పాల్గొన్న జగనన్న దంపతులు! -తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు -పంచాంగ శ్రవణంలో పాల్గొన్న వైయస్ జగన్ గారు, వైయస్ భారతి గారు -ఈ వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగు
YSRCP Women's Wing tweet mediaYSRCP Women's Wing tweet mediaYSRCP Women's Wing tweet mediaYSRCP Women's Wing tweet media
తెలుగు
0
4
25
174