YSRCP Germany

284 posts

YSRCP Germany banner
YSRCP Germany

YSRCP Germany

@YSRCP_Germany

Diaspora champions rallying for YS Jagan Mohan Reddy's transformative leadership in AP. Committed to amplifying the impact of his pioneering policies.

Katılım Ocak 2026
33 Takip Edilen254 Takipçiler
YSRCP Germany
YSRCP Germany@YSRCP_Germany·
Pawan Kalyan seems free to make any fake allegations against the ruling party back then. But when he’s in power, even his own supporters are expected to stay silent and blindly do Slavery to TDP, just as he does. 👏 Such a narrow and hypocritical mindset. #SaveAPfromTDPJSP
English
1
18
47
525
YSRCP Germany
YSRCP Germany@YSRCP_Germany·
One day past and yet the PR minister Lokesh didn't reply anything as if he didn't have any concern about his hardcore supporter ... He will reply to accounts which were created just a day or a week ago having 3-4 followers which are created by his PR Team ... #SaveAPfromTDP
GIF
𝐻𝒶𝓇𝓈𝒽𝒾𝓉𝒽𝒶@yuvigirlfan12

One of our hard core supporter mother is battling with life anna !! Please take care of her !! @naralokesh They need immediate help !! 🙏🏻🙏🏻🙏🏻

English
0
10
24
245
YSRCP Germany
YSRCP Germany@YSRCP_Germany·
స్కూల్ కి వెళ్ళే పిల్లలకి మిడ్ డే మీల్స్ సరిగ్గా పెట్టడం రాదు! రైతులకు సరైన సమయానికి యూరియా దొరకదు! 18 ఏళ్లు నిండిన ఆడ బిడ్డలకు నెలకి 1800/- ఇవ్వరు! యువగలం పేరుతో నిరుద్యోగ యువకులకు 3000/- ఇవ్వరు! కానీ పబ్లిసిటీ చేసుకోడానికి వాళ్లందరు కావాలి Just PR Minister Things @naralokesh 🫡
YSRCP Germany tweet media
Lokesh Nara@naralokesh

#44YearsOfTDP తెలుగువారి ఆత్మగౌరవం కోసం, అణగారిన వర్గాలకు అండగా మన తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలైంది. తెలుగుదేశం కుటుంబ సభ్యులమైన మనకు ఇది గర్వకారణమైన సందర్భం. ఆవిర్భావ స్ఫూర్తి, ఐకమత్యం చాటే సమయం ఇది. ఇది ఒక చిత్రం కాదు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమ, సకల శుభాల గెలుపుకు సంకేతమైన పసుపు జెండా ప్రస్థానం. మీ సోషల్ మీడియా ఖాతాలలో DPని పెట్టి, మీ ఇంటి పై పార్టీ జెండా ఎగరేసి నేను తెలుగు వాడిని.. నాది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చాటండి.. #TDPFoundationDay #44YearsOfTeluguDesam

తెలుగు
1
26
57
1.1K
YSRCP Germany retweetledi
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
Coming to your point Amaravati lo thappa inka ekkada chesthunnaru ? Ah Amaravati Farmers ki istha anna Plots inthavaruku poorthi kaaledhu. Google data centre antunnaru kadha mari Google ki related ga unna GO Copies baita pettamnu nara lokesh ni What were the incentives given to Google ? Or ah letters baita pedithe -> barathi airtel & adani names untai ani bhayama ? -> Arcelor mittal initiatw ayyindhi 2022 lo 1000 cr tho and further investments ki discussions ayyay First mi lokesh ni adhi google data centre ah Adani data centre ah with clear proofs cheppamanu ->Ninna accident spot nundi call chesthe okka emergency service kuda respond kaledhu Prajala praanaalakante Amaravati ekkuva aipoyindha ? ->Law & order control lo ledhu 100 days lo ganjai nirmulistha ani kaburlu cheppadu lokesh - em ayyindhi ? ->Low quality food in mid-day meal Only amaravati lo naalugu buildings progress ni daily photos & videos upload chesthe development aipodhu May be nenu europe lo undachu Kaani kindha government lo prathi sector lo Em corruption jaruguthundho thelsukolenantha uneducated ayithe kaadhu mi laaga Swiggy coupons ki aasha padi tweets veyaku next time First public safety ni prioritise cheyandi Adhey real development Drugs test lo positive ani DSP cheppaka kuda - kaadhu kaadhu naatu kodi kavalante ivvadaaniki vella ani cheppadu ah putta mahesh Adhi ground level lo andhru charchinchukuntunnaru dhaanni divert cheyadam kosam sharmila ni media mundhuku thiskochaaru.
Eesti
9
2
7
759
YSRCP Germany retweetledi
YSRCP Italy
YSRCP Italy@YSRCP_Italy·
🌸 Happy Sri Rama Navami 🌸 May Lord Rama bless you with peace, strength, and happiness. May you always walk the path of truth and righteousness. 🙏
YSRCP Italy tweet media
English
0
3
8
161
YSRCP Germany
YSRCP Germany@YSRCP_Germany·
కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గలేదు… అరణ్యంలోనూ ఆశ వదల్లేదు… చివరికి అధర్మంపై విజయం సాధించాడు. ఇది మన శ్రీ రాముడు చూపిన జీవిత సత్యం ! ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారికి మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🏹 #YSRCPGERMANY
YSRCP Germany tweet media
తెలుగు
0
10
19
209
YSRCP Germany retweetledi
YS Jagan Mohan Reddy
Hello India… 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! Andhra Pradesh has become a 𝗷𝘂𝗻𝗴𝗹𝗲 𝗿𝗮𝗷 where police exist only on paper, vanishing when tribals, women, and the poor cry for help. Emergency lines go silent, predators roam free, and innocent lives are lost while those in power focus on corruption, power politics and publicity stunts instead of protecting people. A helpless 17-year-old tribal girl became yet another victim of this collapsing system. This 17 year-old Tribal girl was taken from her family under the pretext of education and care. On March 22, a civil engineer approached her family in Hiramandalam, Srikakulam district, promising tuition. On March 23, in Visakhapatnam, she was reportedly subjected to repeated sexual assault, exposing both brutality and systemic failure. By March 24, she was door delivered as a dead body to their parents. There were reports of pressure on the family for a quick, silent cremation, raising serious concerns of a cover-up. On pressure, the postmortem was conducted at Srikakulam Government General Hospital. Police showed no urgency and acted only after a complaint. No action, no arrest this far. Today’s bus fire in Markapuram, exposes yet an another collapse. Repeated calls to police emergency helpline number 100 went unanswered. Calls to 108 were ignored until the bus was fully engulfed. Survivors said their cries went unheard. With no timely rescue, 14 lives were lost. Institutions which were supposed to respond have not responded. Under @ncbn government, except PR stunts, there is zero governance. Under “Red Book” governance, police act as puppets while citizens are left unprotected and suffering. This is the real situation in the state హలో ఇండియా… “ఏపీలో నో పోలీస్‌, నో పోలీస్‌, నో పోలీస్‌’’ ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్‌గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు, కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు. ఒక నిరుపేద 17 ఏళ్ల గిరిజన బాలిక రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు బలైపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి, ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో స్పష్టంగా వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్‌ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే ఈకేసు దర్యాప్తులో పోలీసులు తమ చురుకైన స్పందనను చూపించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. చివరకు ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి అరెస్టు లేదు. ఇవాళ మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. పలుమార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్‌ 100 కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ సేవలు కూడా బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయేంతవరకూ స్పందించలేదు. ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నది ఒక్కటే “మా ఆర్తనాదాలు ఎవరూ వినలేదు”అని. సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు, రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే.
English
169
1.8K
4.7K
99.6K
YSRCP Germany retweetledi
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
డిసెంబర్ 08వ తేదీనే కేంద్రం చంద్రబాబు పని తీరు మీద సీరియస్ అయింది ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లలో లేట్ అయ్యారు అని. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణ స్థితికి చేరుకుంది. ఇకనైనా అమరావతి అమరావతి అని మానేసి, కొంచెం ప్రజల ఆరోగ్యంపై ఫోకస్ చేయండి. లా & ఆర్డర్‌ని కంట్రోల్‌లో పెట్టండి @ncbn
VoiceOfAndhra tweet media
తెలుగు
6
113
321
17.3K
YSRCP Germany retweetledi
YSRCP Europe
YSRCP Europe@YSRCPEurope·
Pawan Kalyan while trying to lift TDP in every poramboku act !
English
11
42
221
2.7K
YSRCP Germany retweetledi
YSRCP Europe
YSRCP Europe@YSRCPEurope·
Never seen such a disaster in emergency management in Andhra Pradesh.
English
2
38
134
1K
YSRCP Germany
YSRCP Germany@YSRCP_Germany·
20 సార్లు కాల్స్ చేసిన అంబులెన్స్ రాలేదు అంటే కూటమి ప్రభుత్వం వ్యవస్థలను ఎంత బ్రష్టుపట్టిస్తున్నారో అందరూ ఆలోచించుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం 💔 చనిపోయిన వారి ఆత్మ కు శాంతి చేకూరాలి అని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్న ...
తెలుగు
0
30
81
786
YSRCP Germany retweetledi
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
CHANDHRABABU’s SIGNATURE STYLE SPEECH: ‘అధ్యక్షా నేను కట్టాను కానీ ఏం కట్టానో తేలేదు’ WATCH | #Chandhrababu
M9 NEWS@M9News_

JAGAN’S SIGNATURE STYLE SPEECH: “నేరుగా” బటన్లు నొక్కడం… నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి “నేరుగా” వెళ్లిపోవడం.. WATCH | #YSJagan

4
54
220
6.1K
YSRCP Germany
YSRCP Germany@YSRCP_Germany·
🚨During the 2022 Davos Summit YS Jagan Held discussions with ArcelorMittal for another Steel plant ! Company teams Visited and evaluated 2200 acres of land at nakkapalli through APIIC during Jagan's Regime #CreditChorBabu just laid the foundation stone 🙏
Telugu Desam Party@JaiTDP

ఊసరవెల్లి కూడా నీ ఓవర్ యాక్షన్ చూసి సిగ్గుపడుతుంది @ysjagan గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, కియా, గ్రీన్‌కో, ఆదానీ డేటా సెంటర్, వెలిగొండ ప్రాజెక్ట్, కుప్పానికి కృష్ణా జలాలు—ఇలా కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసినా మొదట వేస్ట్ అంటాడు, నేనే అడ్డుకుంటా అంటాడు.. కట్ చేస్తే, ప్రజల్లో కూటమికి మంచి పేరు వస్తుందని తెలియగానే, అసలు ఆ ప్రాజెక్ట్ తెచ్చిందే నేను, నా అందమైన మొఖం చూసి వచ్చిందంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటాడు.. బహుశా ఇది కూడా ఒక జబ్బు అనుకుంటా.. #PsychoFekuJagan #ShameOnYouJagan #AndhraPradesh

English
10
55
182
4.8K
Telugu Desam Party
ఊసరవెల్లి కూడా నీ ఓవర్ యాక్షన్ చూసి సిగ్గుపడుతుంది @ysjagan గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, కియా, గ్రీన్‌కో, ఆదానీ డేటా సెంటర్, వెలిగొండ ప్రాజెక్ట్, కుప్పానికి కృష్ణా జలాలు—ఇలా కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసినా మొదట వేస్ట్ అంటాడు, నేనే అడ్డుకుంటా అంటాడు.. కట్ చేస్తే, ప్రజల్లో కూటమికి మంచి పేరు వస్తుందని తెలియగానే, అసలు ఆ ప్రాజెక్ట్ తెచ్చిందే నేను, నా అందమైన మొఖం చూసి వచ్చిందంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటాడు.. బహుశా ఇది కూడా ఒక జబ్బు అనుకుంటా.. #PsychoFekuJagan #ShameOnYouJagan #AndhraPradesh
తెలుగు
28
586
1.7K
49.6K