YS Jagan Mohan Reddy

2K posts

YS Jagan Mohan Reddy banner
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

@ysjagan

President, YSR Congress Party

Vijayawada, India Katılım Ocak 2015
7 Takip Edilen2.7M Takipçiler
YS Jagan Mohan Reddy
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi. Congratulations to BJP and others. @TVKVijayHQ @MamataOfficial @BJP4India
English
617
14.5K
68K
1M
YS Jagan Mohan Reddy
Heartiest birthday greetings to the Hon’ble Vice President of India, Shri C.P. Radhakrishnan Garu. May God bless you with a long and healthy life in the continued service of our nation. @CPR_VP @VPIndia
English
58
935
7.6K
233.8K
YS Jagan Mohan Reddy
``మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది``. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మ‌హ‌నీయుడు చెప్పిన మాట‌లు నేటికీ ఆచ‌ర‌ణీయం. గౌత‌మ బుద్ధుడి జ‌యంతి సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ‌పూర్ణిమ శుభాకాంక్ష‌లు. #BuddhaPurnima
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
37
443
2.1K
49.9K
YS Jagan Mohan Reddy
కార్మికులు.. సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు అభివృద్ధి వెలుగుల‌కు జీవం పోసే క‌నిపించ‌ని హీరోలు నా శ్రామికులు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. #InternationalWorkersDay
తెలుగు
37
676
2.6K
31.1K
YS Jagan Mohan Reddy
అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. ``నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను`` అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ. నిద్రావ‌స్థ‌లో ఉన్న‌ సమాజాన్ని ‘మహాప్రస్థానం’తో తట్టి లేపి, చైతన్యాన్ని తీసుకువచ్చిన ప్రజాకవి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
41
612
2.7K
65.9K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
.@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్‌ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్‌ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు. కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్‌ బ్లాక్‌ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్‌ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు. వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్‌ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్‌ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు. @ncbn garu, whenever any issue arises anywhere, you have mastered the art of turning it to your advantage and finding ways to exploit it. Your modus operandi is , enable traders who created artificial shortages to profiteer, and there by generate economic gains for coalition leaders. From seeds, fertilizers, and urea to cooking gas, this pattern has been seen across our state. Now, petrol and diesel have been added to that list. Coalition leaders are preparing for yet another round of exploitation by enabling creation of artificial shortage. In reality, there is no shortage of petrol or diesel in neighboring states like Tamil Nadu, Karnataka, and Telangana. There is no supply crisis there. However, here in our state, a shortage has been created due to collusion between dealers and coalition leaders. Anticipating a price hike after the completion of elections in five states, dealers are hoarding petrol and diesel. Coalition leaders have joined hands with them, and together they are preparing for large-scale profiteering. Yet, instead of admitting the truth, they are offering weak excuses claiming that fear of further supply reduction has led vehicle owners to purchase fuel in large quantities, increasing demand and causing the shortage. You are fully aware of the reality. That is precisely why, not even one proper review of the petrol and diesel crisis has been conducted, the issue is being managed merely through selective leaks. Due to this artificial shortage, people from all sections of society are facing severe difficulties, and the situation is becoming increasingly grim. Farmers are among the worst affected. Due to the lack of adequate diesel, tractors and agricultural machinery are coming to a halt. During the crucial Rabi harvesting season, this crisis has become even more severe. Harvesting machines require approximately 100 to 160 liters of diesel per day, but due to lack of supply, they are lying idle in the fields. Aquaculture farmers are also facing hardships, as aerators used in fish and shrimp farming depend on diesel. Even now, if the situation is not corrected, people will teach you a fitting lesson.
తెలుగు
162
1.5K
4K
80.3K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
52
529
3.1K
33.5K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Deeply concerned to hear about the hospitalization of Hon’ble Governor Shri Justice S. Abdul Nazeer garu. Wishing him a speedy recovery and praying for his good health. @governorap
English
38
521
3.2K
72.2K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Hearty congratulations to Hon’ble Justice Lisa Gill on being appointed as the first woman Chief Justice of the Andhra Pradesh High Court. This is a proud moment for the Andhra Pradesh Judiciary. I wish Hon’ble Justice Lisa Gill the very best and a successful tenure in the new role .
YS Jagan Mohan Reddy tweet media
English
111
854
4.8K
249.5K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. #BhagirathaMaharshiJayanthi
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
32
442
2K
25.4K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారి మృతి బాధాక‌రం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో దేవుడు ధైర్యం ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నా.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
42
612
3.5K
60.2K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
.@ncbn గారూ ఇటీవ‌ల మీరు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ అంటూ ప్ర‌తి స‌భ‌లోనూ ఊద‌ర‌గొట్టారు. బాండ్లు సైతం ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్ర‌తి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి ఏవీ చేయ‌క‌పోగా, సూప‌ర్ సిక్స్, సూప‌ర్ సెవెన్‌ అమ‌లు చేసేశామ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి, ఉద్యోగుల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేక ప్ర‌శ్నించే గొంతుక‌ల‌పై బ్ర‌హ్మాస్త్రాలు ప్ర‌యోగిస్తున్నారు. అంటే మీరు భ‌య‌ప‌డుతున్నార‌నే క‌దా దీని అర్థం. ప్ర‌జ‌లు, ఉద్యోగుల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయంటేనే మీ ప‌రిపాల‌న బాగా లేద‌నే క‌దా అర్థం. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేద‌నే క‌దా దాని అర్థం. మ‌రి అవి ఎప్పుడు నెర‌వేరుస్తార‌ని అడ‌గ‌డం త‌ప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బ‌డ్జెట్ కూడా ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ఇంకెప్పుడు అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించ‌డం నేర‌మా? రూ.3.50 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పులు చేశారు అవేమ‌వుతున్నాయ‌ని నిల‌దీయ‌డం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా, మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా? ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాఖ్య అధ్య‌క్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి చేసిన త‌ప్పేంటి? ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని అడ‌గ‌డ‌మే ఆయ‌న చేసిన నేర‌మా? ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమ‌లు చేస్తార‌ని అడిగితే అత‌నిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్ర‌యోగించి అత‌న్ని డిస్మిస్ చేశారంటే మీరు భ‌య‌ప‌డిపోతున్నార‌నే క‌దా. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వ‌స్తూనే ఇస్తామ‌న్న ఐఆర్ ఇవ్వాలని అడ‌గ‌డంలో త‌ప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే క‌దా. ఉద్యోగుల విష‌యంలో మీరు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, మీ మోస‌పూరిత వైఖ‌రిని అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు. సీఐ శంక‌ర‌య్య విష‌యంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారు. మా చిన్నాన్న వైయ‌స్ వివేకానంద‌రెడ్డి గారి హ‌త్య కేసులో జ‌ర‌గ‌ని విష‌యాల‌ను జ‌రిగిన‌ట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబ‌ద్ధాలు చెప్పార‌ని, అది త‌న‌ను బాధించింద‌ని శంక‌ర‌య్య అంటే అత‌న్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొల‌గించ‌డం మీ నిరంకుశ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? మిమ్మ‌ల్ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే వారిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారంటే మీరు భ‌య‌ప‌డుతున్నార‌నీ క‌దా అర్థం. ఎన్నిక‌ల ముందు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని, ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ.3వేల చొప్పున‌ భృతి ఇస్తామ‌ని చెప్పింది వాస్త‌వం కాదా? ప్ర‌తి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్త‌వం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగుల‌పై క‌క్ష సాధింపులు ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డ‌బుల్ చేస్తామ‌ని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వారి క‌డుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 ల‌క్ష‌ల మందిని రోడ్డున ప‌డేసి, ఆ వ్య‌వ‌స్థే లేకుండా చేసిన అరాచ‌క‌త్వం నీదేక‌దా? మీ క‌క్ష సాధింపుల‌కు, మీరు ఉద్యోగుల‌పై పెట్టే ఒత్తిడుల‌కు ఒక్క స‌చివాలయ‌ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆక‌స్మిక మ‌ర‌ణం పొందింది నిజం కాదా? చంద్ర‌బాబు గారూ.. సూటిగా ఒక ప్ర‌శ్న, మీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌లేదా? బీజేపీని ఓడించ‌మ‌ని పిలుపు ఇవ్వ‌లేదా? మ‌రి ఎందుకు అత‌న్ని డిస్మిస్ చేయ‌లేదు? అంటే మీ వాళ్ల‌కు ఒక న్యాయం, ప‌క్క వాళ్ల‌కు మ‌రో న్యాయ‌మా? చంద్ర‌బాబుగారూ.. మీరు త‌ప్పు చేస్తున్నారు.. అందుకే ప్ర‌జ‌ల‌కు, ప్ర‌శ్నించే గొంతుక‌ల‌కు, భ‌య‌ప‌డుతున్నారు. N Chandrababu Naidu garu, the way you have been conducting yourself lately clearly exposes your Government's failure and your denial of the same. Before the elections, you made countless promises just to come to power. In every public meeting, you boldly spoke about “Super Six” and “Super Seven” schemes. You even went door to door distributing bonds, misleading every family with assurances. But even after two years in power, none of the promises mentioned in your manifesto have been implemented fully, with some of them being totally ignored. Instead, you are now claiming that “Super Six” and “Super Seven” have already been fulfilled, which is nothing but a blatant lie. Unable to withstand the growing opposition from people and employees, you are taking extreme steps against those who question you. That clearly shows that you are afraid. If the public and employees start asking questions, it simply means your governance is not up to the mark. It means the promises you made have not been fulfilled. Is it wrong to enquire about timing of implementation of the promises? Even after two years of the formation of your Government and budget for the third year being presented, is it a crime to question when you will deliver? You have contracted liabilities exceeding Rs 3.5 lakh crore. Is it an offence to ask where that money is going? When you cannot answer these questions and instead resort to vindictive actions against those who question you, Your evasive intent is clearly exposed? What is the fault of government employees’ union president Kakarla Venkatarami Reddy? Is asking the government to resolve employees’ issues a crime? When he questioned whether the promises made to employees would be implemented, you dismissed him by invoking “Red Book governance.” What is wrong in demanding rightful dues such as pending DA, PRC, and the IR that you promised to give immediately after coming to power? These were your own manifesto promises and employees indeed have a right to qustion you on these. Everyone is observing your deceptive approach towards employees. You behaved in a similar unjust manner in the case of CI Shankaraiah. When he stated that the Chief Minister had made false statements in the Assembly regarding the murder case of YS Vivekananda Reddy and that it caused him distress, you went to the extent of removing him from service. Is this not a clear example of authoritarian governance? When anyone questions you, you resort to vindictive actions. This again exposes your escapist attitude. Before the elections, you promised to provide 20 lakh jobs. You assured that until people get jobs, they would receive a monthly allowance of Rs 3,000. You distributed bonds to every household making these promises. But even after two years, there are no jobs and no unemployment allowance. Instead, you are targeting people who question your Government, is this not jungle raj? You promised to double the salaries of volunteers On Ugadi 2024, but after coming to power, you dismantled the entire volunteer system, leaving around 2.6 lakh people without livelihoods. Is this not injustice? Is it not true that, due to the pressure and harassment they were subjected to, more than 250 secretariat employees across the state have died? Mr. Chandrababu Naidu, I have a direct question. During your tenure, did AP NGOs president Ashok Babu not campaign for you in elections? Did he not solicit votes? Then why was he not dismissed? Does your government not enforce rules for your supporters, in the same manner it does for people who question you? Mr. Chandrababu Naidu, you are committing sins. That is why you are unable to confront the people and are attempting to stifle every voice that questions you.
తెలుగు
208
1K
3.7K
172.7K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝘁𝗼 𝗥𝘂𝗿𝗮𝗹 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝘆 𝗶𝘀 𝗗𝘄𝗶𝗻𝗱𝗹𝗶𝗻𝗴 From the perspective of Rural economy, effective implementation of the MGNREGA is of vital importance. This programme enhances disposable incomes in rural sections who have highest marginal propensity to consume, thereby supporting Rural consumption. Historically, Andhra Pradesh (AP) has been considered one of the best-performing states in MGNREGA implementation. Over the last two years of the TDP alliance Government, we have witnessed the State lagging on this front. On almost all parameters, such as Approved labour budget, Total Households worked and Expenditure and so forth, the performance signals contraction over last two years. This is also evident from low GST and Sales tax growth during the last two years, clearly indicating lower purchasing power and consequently lower demand. The TDP alliance Government is too preoccupied with indulging in corruption driven by unquenchable thirst for wealth and does not have the bandwidth to focus on the problems confronting the people of the State.
YS Jagan Mohan Reddy tweet media
English
64
808
2.1K
129.2K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Happy Birthday @ncbn Garu! Wishing you a healthy and peaceful long life!
English
202
1.5K
13.6K
395.5K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
.@ncbn గారూ.. మీ ఉద్దేశంలో ప‌రిపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుకల‌కు సంకెళ్లు వేయ‌డ‌మా? ఆ గొంతుకల‌పై అక్ర‌మ కేసులు పెట్టి అరెస్టు చేయించ‌డ‌మా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయ‌నిది చెప్పారా? మీరు చెప్ప‌నిది చూపించారా? వాస్త‌వాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహ‌రి చేసిన త‌ప్పేంటి? అత‌నిపై అక్ర‌మ కేసు పెట్ట‌డం ఏంటి? అత‌ని ఇంట్లో సోదాలు చేయ‌డం ఏంటి? అత‌నేమైనా ఉగ్ర‌వాదా? టెర్ర‌రిస్టా? మ‌రి మీరు పెడుతున్న పోస్టుల‌కు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్టు కేవీఆర్‌పై కూడా త‌ప్పుడు కేసులు పెట్టి వేధింపుల‌కు గురిచేయ‌డం జంగిల్ రాజ్ కాదా? ఇంట్లో తాను లేని స‌మ‌యంలో త‌న కుటుంబ స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ ఇంట్లో తిష్ట‌వేయ‌డం ఏంటి? ఇది రెడ్‌బుక్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? గ‌డిచిన రెండేళ్ల‌లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతుంటే నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోని మీరు ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే మాత్రం వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌? మీ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నా వాళ్ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు? వ్య‌వ‌స్థ‌ల‌ను మీ స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం సుప‌రిపాల‌నా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి అక్ర‌మ కేసులు, అరెస్టుల‌కు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. దేవుడు, ప్ర‌జ‌లు మీకు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది!
తెలుగు
157
867
3.1K
208.5K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Opposing parties should seriously question themselves; what have they achieved ? While the reality is that the numbers would come down for the south and women reservation bill has been postponed ! Justice is rendered neither to the south nor the women! If 2026 census were to come the situation would be worse off for the south, further penalised for being disciplined in the matters of family planning.
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
English
1.2K
3.3K
11.8K
1.4M