Akula Sathish BJP

2.6K posts

Akula Sathish BJP

Akula Sathish BJP

@akula_bjp

Bharatmatha ki jai....

Hyderabad, India Katılım Kasım 2019
287 Takip Edilen621 Takipçiler
Akula Sathish BJP
Akula Sathish BJP@akula_bjp·
If road works are being carried out with municipal funds within the Nizampet Circle, how are the ruling party leaders inaugurating them? The NizampetDC has been cooperating with the ruling party like this from the beginning. @TelanganaCMO @MC_Cyberabad @CMC_Offcl @DC_Nizampet
Akula Sathish BJP tweet mediaAkula Sathish BJP tweet mediaAkula Sathish BJP tweet mediaAkula Sathish BJP tweet media
English
0
1
2
189
Akula Sathish BJP retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
దుండిగల్‌ సర్కిల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బహుదూర్‌పల్లి- గండిమైసమ్మలో 3 అక్రమ నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ అధికారుల పాక్షిక కూల్చివేతలు.. - అక్రమ షెడ్లు- నిర్మాణాలపై ప్రారంభం నుండి, ఫిర్యాదులు వచ్చినా- పత్రికల్లో వచ్చినా, అధికారులు పట్టించుకోరు.. నిర్మాణం మొత్తం పూర్తయ్యాక, నోటీసులు-సీజింగ్‌లు-పాక్షిక చర్యలు.. - మేము కూల్చేస్తాం మీరు మళ్ళీ కట్టుకోండి..? దుండిగల్‌ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇదో రకమైన దందా..! - చివరికి అధికారులు- అక్రమార్కుల నడుమ ఉన్న ఒప్పందం ప్రకారం.. అక్రమ షెడ్లు అలాగే ఉంటాయి..అదనపు అంతస్తులు అట్లనే ఉంటయి.. - 2025 మే 2న ఓ కేసు విషయంలో తీర్పు ఇచ్చిన హైకోర్టు, జీహెచ్ఎంసిపై సీరియస్ అవుతూ, అక్రమ నిర్మాణాల పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, చర్యలు చేపట్టాలని సూచన.. - రాత్రికి రాత్రే జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ సర్క్యులర్ సిద్దం చేసి హైదరాబాద్ మహానగరంలోని వివిధ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్ విభాగానికి జారీచేసినా.. నిర్లక్ష్యమే.. - దుండిగల్‌ సర్కిల్ సిఎంసి పరిధిలో కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో వార్తలు వచ్చినా "జీహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాలు సర్క్యులర్ బుట్ట దాఖలు.. - "దున్నపోతు మీద వర్షం పడిన" చందంగా టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం వ్యవహరిస్తుందని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. -గురువారం కూల్చివేతలు కూడా జస్ట్ పై అధికారులకు నివేదికలు సమర్పించడానికే.. మరో వారం రోజుల్లో కూల్చినవన్ని నిర్మాణాలు పూర్తి చేయడం ఆనవాయితీ.. వెయిట్ అండ్ సీ.. @revanth_anumula @MC_Cyberabad @GummallaSrijana @Commissionerdu2 @DC_Dundigal @CPRO_TGCM @TelanganaACB @PrlsecyMAUD @OffDSB @HMDA_Gov @CommissionrGHMC @GHMCOnline @TGVIGENFO
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
తెలుగు
1
3
6
244
Akula Sathish BJP retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
మల్లంపేట్‌‌ సర్వే నెం.170/3.. ప్రభుత్వ భూమిలో.. పలుకుబడితో కబ్జాలు.. దుండిగల్‌ సర్కిల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ సౌజన్యం.. దుండిగల్‌ రెవెన్యూ అధికారుల ఉదాసీనత.. వెరసి అక్రమార్కులు 8 డూప్లెక్స్ నిర్మాణాలకు ఒప్పందాలు.. - రెవెన్యూ-మున్సిపల్ అధికారులను చర్యలు తీసుకోకుండా, అధికారపార్టీ నాయకునితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు స్థానికుల ఆరోపణలు.. - ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా "రెవెన్యూ- మున్సిపల్" అధికారులు తీరుమారని వైనం.. @revanth_anumula @Comm_HYDRAA @MC_Cyberabad @Commissionerdu2 @CommissionrGHMC @GHMCOnline @HMDA_Gov @KunaSrisailam @INC_Ponguleti @OffDSB @UttamINC
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
తెలుగు
0
3
5
299
Akula Sathish BJP
Akula Sathish BJP@akula_bjp·
Syno272, in Mallampet,a road was occupied&construction is being carried out without permission, the ribbon was removed, construction work is happening. A criminal case should be registered immediately& the entire building should be seized.@TelanganaCMO @MC_Cyberabad @DC_Dundigal
Akula Sathish BJP tweet media
Akula Sathish BJP tweet mediaAkula Sathish BJP tweet media
English
0
2
1
217
Akula Sathish BJP
Akula Sathish BJP@akula_bjp·
An investigation should be conducted&action taken regarding the illegal construction of villas by Praneeth Grow in the Usman Kunta buffer zone in Gagillapar, the encroachment on 2ac of govt land in Sy No.214& 1ac in on Alinagar Sy No. 79/1. @TelanganaCMO youtu.be/YnsJilwu_NM?si…
YouTube video
YouTube
English
1
0
2
316