బఠాణీలు

10.6K posts

బఠాణీలు banner
బఠాణీలు

బఠాణీలు

@bataanilu

హైదరాబాదు Katılım Mayıs 2010
593 Takip Edilen2.1K Takipçiler
Sabitlenmiş Tweet
బఠాణీలు
బఠాణీలు@bataanilu·
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. #సంక్రాంతి
బఠాణీలు tweet media
తెలుగు
9
9
72
9K
బఠాణీలు retweetledi
𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్
🌟 సరస్వతీ పుత్రుని అక్షరార్చన: పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి ప్రత్యేక కథనం: తెలుగు సాహితీవనంలో ఆయనొక ధ్రువతార. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల చతురత, సంగీత సాహిత్య నృత్య కళల త్రివేణీ సంగమం ఆయన సొంతం. ఆయనే 'సరస్వతీ పుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు. ఈరోజు (మార్చి 28) వారి జయంతి సందర్భంగా ఆ మహాకవి అసాధారణ జీవిత విశేషాలు మీకోసం.. 🎭 చిన్ననాటి 'బాల మేధావి' అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో 1914లో జన్మించిన నారాయణాచార్యుల వారిది పండిత వంశం. శ్రీకృష్ణదేవరాయల గురువులైన తిరుమల తాతాచార్యుల వంశీయులు వీరు. చిన్నతనంలోనే భారత, భాగవతాలను ఔపోసన పట్టడమే కాకుండా, పెనుగొండలో భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. నాటకాల్లో ఆడవేషం వేసి, తెర వెనుక స్వయంగా నాట్యం చేసేవారట! 🎓 పరీక్షలో ఫెయిల్.. కానీ చరిత్రలో పాస్! ఆయన జీవితంలో ఒక విచిత్రమైన ఘట్టం ఉంది. కేవలం 12 ఏళ్ళ వయసులో ఆయన రాసిన 'పెనుగొండ లక్ష్మి' కావ్యం ఆ తర్వాత కాలంలో విద్వాన్ పరీక్షలకు పాఠ్యగ్రంథంగా మారింది. చిత్రమేమిటంటే, ఆ పరీక్ష రాస్తూ తన సొంత కావ్యం నుండి వచ్చిన 2 మార్కుల ప్రశ్నకు పరవశంతో 40 పేజీల సమాధానం రాశారు. సమయం అయిపోవడంతో మిగతా ప్రశ్నలు రాయలేక ఆ పరీక్షలో తప్పారు. ఒక కవి తన రచనపై ఉన్న మమకారంతో పరీక్షను సైతం లెక్కచేయని అరుదైన సందర్భం ఇది! 🌍 14 భాషల మహా పండితుడు ఆయన కేవలం తెలుగు కవి మాత్రమే కాదు, ఒక అంతర్జాతీయ మేధావి. భాషా ప్రావీణ్యం: ఫ్రెంచ్, పర్షియన్, తుళు, పాళీ వంటి 14 భాషల్లో పండితులు. అనువాదాలు: తులసీదాస్ రామాయణం (అవధి), సూరదాస్ (బ్రజ్) రచనలతో పాటు కన్నడ, తమిళ, మలయాళ కావ్యాలను తెలుగులోకి తెచ్చారు. విశ్వనాథ వారి ప్రశంస: పుట్టపర్తి వారు 'శివతాండవం' పాడుతుంటే, సాక్షాత్తు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పరవశించి ఆయన్ను భుజాల మీద ఎక్కించుకుని నాట్యం చేశారంటే ఆయన గాత్ర మాధుర్యం, కవితా శక్తి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ⚔️ ఆత్మాభిమానం కలిగిన ఉపాధ్యాయుడు బ్రిటిష్ పాలన కాలంలో అనంతపురం కళాశాలలో పనిచేస్తున్నప్పుడు, గాంధీజీని విమర్శించిన తెల్లదొర (ప్రిన్సిపాల్) తీరును నిరసిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ధీశాలి ఆయన. ఆ తర్వాత కడపలో స్థిరపడి, అక్కడే తన సాహిత్య సృజననంతా కొనసాగించారు. 🏆 బిరుదులు - పురస్కారాలు హృషీకేశ్‌లో ఆయన పాండిత్యానికి ముగ్ధుడైన శివానంద సరస్వతి 'సరస్వతీ పుత్ర' బిరుదును ఇచ్చారు. ఎన్ని గౌరవాలు వచ్చినా ఆయన ఈ బిరుదునే ప్రాణంగా భావించేవారు. భారత ప్రభుత్వం **'పద్మశ్రీ'**తో గౌరవించింది. ఆయన రాసిన 140కి పైగా గ్రంథాల్లో 'శివతాండవం', 'పాండరంగ మహాత్మ్యం' వంటివి చిరస్థాయిగా నిలిచిపోతాయి. 🎼 శివతాండవ శబ్ద సౌందర్యం ఆయన రాసిన 'శివతాండవం' చదువుతుంటే కళ్ళముందు శివుడు నాట్యం చేస్తున్న అనుభూతి కలుగుతుంది: "ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!" అంటూ సాగే ఆ మాత్రా ఛందస్సు తెలుగు సాహిత్యానికే గర్వకారణం. తెలుగు భాష ఉన్నంత కాలం, అనంతపురం మట్టిలో పుట్టిన ఈ అక్షర గంధర్వుని పేరు మారుమోగుతూనే ఉంటుంది. ఈ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నీరాజనాలు అర్పిద్దాం! 🙏 (శివతాండవం లోని కొన్ని పంక్తులు ఆయన గళం లోనే వినండి)
𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్ tweet media
తెలుగు
3
16
66
1.7K
బఠాణీలు retweetledi
Ramanath
Ramanath@paranath·
మిత్రులకూ, ఆత్మీయులకూ, అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! Happy Ugadi to everyone. May we all find whatever we are looking for this year.🙏
Ramanath tweet media
0
3
24
589
బఠాణీలు retweetledi
Ramanath
Ramanath@paranath·
Ramanath tweet media
ZXX
0
1
2
260
బఠాణీలు retweetledi
రాయలసీమ ~ Rayalaseema
"ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" సరస్వతి పుత్రులు, పద్మశ్రీ, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి జయంతి నేడు ఈ సందర్భంగా వారిని మరొకసారి స్మరించుకుంటూ 🙏 #సీమరత్నాలు #సీమకవులు
రాయలసీమ ~ Rayalaseema tweet media
తెలుగు
1
9
43
0
బఠాణీలు retweetledi
Dr.Sivaranjini
Dr.Sivaranjini@dr_sivaranjani·
Tired, but not giving up! Pls download and share before there is a gag order on me. Thanks to @IndiaESI (who also impleaded in my PIL against misleading branding of sugary drinks as ORS), @FAIMA_INDIA_ , HRDA Andhrapradesh, HRDA Telangana, MARD Thane, MARD Nagpur, Junior Doctor's Association Ahmedabad, Telangana Junior Doctor's Association, Junior Doctor's Association Ranchi, T-SRDA, GARD, Telangana Doctor's Forum, RDA Aligarh, RDWS UP, IMA Telangana State, IMA Hyderabad Airport, Endocrine Society of Telangana, Indian Doctor's and Dermatologists against quackery, for condemning the notice of Johnson&Johnson and Kenvue in which they accused me of disparaging them for my commercial benefits and views! Thank you for staying by my side! Grateful!
English
277
8.7K
18.8K
481.4K
బఠాణీలు retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
1904 మార్చి 28 న రేపల్లె లో జన్మించారు చిత్తూరు నాగయ్య గారు. తెలుగు చిత్రాలలో ఖ్యాతి పొందిన మొట్టమొదటి కథానాయకుడు. దక్షిణాదిలో పద్మశ్రీ అందుకున్న మొదటి నటుడు. రాజులతో సన్మానాలు, గజారోహణాలు, స్వర్ణ కంకణాలు అందుకున్న నటుడు వారొక్కరే. అప్పట్లోనే లక్ష పారితోషికం తీసుకున్న వారు. చివరిగా రూపాయి లేకుండా పరమపదించారు. వేమన, భక్త పోతన, త్యాగయ్య లాంటి విభిన్నమైన పాత్రలు పోషించిన విశిష్టమైన నటుడు. సంగీత దర్శకుడిగా, గాయకుడు గా నటుడిగా 200 చిత్రాలలో నటించారు.. నటులకు ఖ్యాతి కీర్తి అగ్ర స్థానం తెచ్చిన వారు.. వైభోగం పొందిన ఒకే ఒక్కరు. వారి జయంతి..
తెలుగు
7
37
224
6.2K
బఠాణీలు retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె దొర మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ గారి దగ్గర ఇంటెలిజెన్స్ అధికారిగా, నా హయాంలో రాష్ట్ర డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ సమస్య పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారు. హెచ్.జె దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
37
167
1.3K
42.4K
బఠాణీలు retweetledi
తెలుగు నుడి - tĕlugu nuḍi
కాళిదాసు గారి మేఘం ఈ కాలంలో చూడాలి అంటే @paranath గారి "జీవాతువు" కావ్యం చదవాలి.. నిండుకున్న బెంగళూరు విమానాశ్రయంలో కాదు. ఇది మాడిపోయిన సీతాఫలం. అసలునేందుకు "వేయించారు" ఆ సీతాఫలాన్ని?
BLR Airport@BLRAirport

Meghdoot (a messenger from the clouds) is a poem by Kalidasa, the 4-5th century Sanskrit author, considered as one of India's greatest poet and playwright. ​ ​ The large suspended black monsoon cloud acts a messenger for passengers transiting through a busy lounge. ​ Using motifs, that almost makes the cloud look warped, the artist wants to shine light on the dire situation of global warming. ​ The cloud also evokes unbound imaginations - why is the cloud becoming one with the earth rather than the sky? ​It brings back childhood memories of imagining familiar figures in the cloud formations, invoking Adbutha Rasa - joy and wonderment!​ ​ The Artist believes her role in society is that of interpreting the contradictions present in society. She is therefore drawn to the usage of Charcoal as a medium which is a transition between wood and ash that similarly represents the modern societal contrasts.​ ​ The next time you are at Terminal 2, be sure to capture the majestic Meghdoot and tag us!​ ​ Artist: Shanthamani Muddhaiah​ Artwork: Meghdoot ​ Medium: Wood Charcoal, Cotton rag pulp with Carbon fibre​ Location: T2, International Boarding Pier​ #BLRAirport #ArtAtTheHeartOfT2 #Terminal2 #Art #Airport

తెలుగు
0
3
13
2.6K
బఠాణీలు retweetledi
Ananth Rupanagudi
Ananth Rupanagudi@Ananth_IRAS·
H. J. Dora, the former Director-General of Police (DGP) of Andhra Pradesh (1996–2002), is widely credited with transforming the state’s approach to Naxalism from a basic law-and-order issue into a sophisticated, multi-pronged strategy. His leadership was instrumental in the eventual dismantling of the Naxal movement in Andhra Pradesh by the late 2000s. Dora convinced the political leadership to move beyond pure force. His approach combined neutralising armed Naxal squads (dalams) with offering one of India's most effective rehabilitation schemes for those willing to surrender and reintegrate into society. He focused on enhancing the operational capabilities of the force during a period when Naxalism was at its peak. He innovatively used police cultural troupes to counter the propaganda of Naxal-affiliated cultural organisations. By staging plays in affected areas, the police were able to spread social awareness and weaken the ideological hold of the People's War Group (PWG). Dora modernised the training system by establishing District, Commissionerate, and Battalion Training Centres. He prioritized public engagement and social awareness to bridge the gap between the administration and local communities, which was a core factor in isolating extremist groups. Om Shanti! 🙏 #Police #HJDora
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

Final salute to Sri. Dora sir. Paid my last respects to the mortal remains of Sri. H. J. Dora, IPS (Retd). One always carries a special place in the heart for their first boss. Dora sir was my first boss, and his guidance left a lasting impression on me. Working under him was not merely a professional experience, but a lesson in leadership, discipline, and public service. His clarity of thought, calm demeanour, and unwavering commitment to duty shaped the way many of us approached our responsibilities. For officers like me, he was not just a senior, but a mentor whose influence will remain with us throughout our careers. 🙏

English
2
8
25
1.8K
బఠాణీలు retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
It is deeply saddening to learn about the sudden passing of Sri. H. J. Dora, IPS (Retd), former Director General of Police of Andhra Pradesh. Dora sir was one of the finest officers I had the privilege of knowing and working with. In December last year, I had the great fortune of meeting him again and sharing the dais with him at a private event. It was a moment I will always cherish. A thorough professional and a compassionate leader, he commanded immense respect within the police force and beyond. He took over as DGP at a time when Naxalism was at its peak and went on to become the longest-serving Head of Police Force. Just days before he assumed charge in November 1996, cadres of the People’s War Group had attacked the Sirpur‑Utnur Police Station in Adilabad district, killing 16 policemen. Despite the grim circumstances, his swift actions and constant guidance helped steady the force and boost morale during a very challenging period. His policy reforms and emphasis on professionalism set a precedent for police organisations across the country. Sir always believed that service must be placed at the forefront, and he lived by that principle throughout his distinguished career. His guidance and legacy will continue to inspire many. Heartfelt condolences to his family, friends, and the countless officers he mentored. May his soul rest in peace. 🙏 #Telangana #Hyderabad #India @IPS_Association @TelanganaDGP
V.C. Sajjanar, IPS tweet media
English
59
83
531
79.5K
బఠాణీలు retweetledi
Manas Muduli
Manas Muduli@manas_muduli·
One of major reasons for crashes on our roads is - people don’t understand right of way. In this case: • Innova going straight - has the right of way • Swift merging - must slow down and check before entering • Red car wrongly parked - making it worse
English
568
928
7.4K
548.7K
బఠాణీలు retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
మహాశివరాత్రి శుభాకాంక్షలు 🙏 గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక.. భో శంభో శివ శంభో స్వయంభో.. శ్రీ దయానంద సరస్వతి గారిచే సంస్కృత భాషలో రేవతి రాగం, ఏక తాళంలో స్వరపరచబడింది.. #Mahashivratri
తెలుగు
3
17
99
2.5K
బఠాణీలు retweetledi
రాయలసీమ ~ Rayalaseema
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
రాయలసీమ ~ Rayalaseema tweet media
తెలుగు
1
4
76
958
బఠాణీలు retweetledi
Bhagavad Gita
Bhagavad Gita@GitaShlokas_·
Somewhere in Poland🔥 Hare Krishna Hare Rama 🙏
English
12
452
2.8K
16.8K
బఠాణీలు retweetledi
kuchipudi vasu
kuchipudi vasu@kuchipudivasu·
లవ్ మ్యారేజెస్ మాత్రమే ఉండి అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి లేకపోతే ఇంట్రావర్ట్స్ కి అసలు పెళ్లే కాదు. వాలంటైన్స్ డే సందర్బంగా గుర్తొచ్చింది.
తెలుగు
0
1
5
165